పుంగనూరు
వికీపీడియా నుండి
?పుంగనూరు మండలం చిత్తూరు • ఆంధ్ర ప్రదేశ్ |
|
|
|
అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి) | |
టైం జోన్ | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
ముఖ్య పట్టణము | పుంగనూరు |
జిల్లా(లు) | చిత్తూరు |
గ్రామాలు | 18 |
జనాభా • మగ • ఆడ • అక్షరాశ్యత శాతం • మగ • ఆడ |
94,784 (2001) • 47586 • 47198 • 64.71 • 75.86 • 53.49 |
పుంగనూరు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని చిత్తూరు జిల్లాకు చెందిన పట్టణము, మండలము. ఈ ఊరికి "Temple town" అని ముద్దు పేరు కలదు. ఎన్నో పురాతనమైన దేవాలయాలు ఇక్క్దడ కలవు. బ్రిటిష్ హయాములో రాజ్యం చేసిన దొరల కోట ఒకటి ఈ వూళ్ళో ఉన్నది. అలాగే అమర శిల్పి జక్కన్నకుమారుడు ఒకే ఒక రాత్రి లో చెక్కిన ఒక పెద్ద కళాత్మకమైన కోనేరు కూడా ఉన్నది. ఇక్కడ ఎటా జరిగే గంగమ్మ జాతర ఎంతో ప్రాముఖ్యత గలది. ఈ జాతరకు కర్ణాటక, తమిళనాడు ల నుంచి ప్రజలు తండోపతండాలుగా తరలి వస్తారు.
[మార్చు] మండలంలోని పట్టణాలు
- పుంగనూరు (np)
[మార్చు] మండలంలోని గ్రామాలు
- మిట్టచింతవారి పల్లె
- బోడెవారిపల్లె
- చంద్రమాకుల పల్లె
- పాల్యంపల్లె
- రాగనిపల్లె (గ్రామీణ)
- చదళ్ల
- భీమగానిపల్లె
- మంగళం
- ఈతవాకిలి
- మగండ్లపల్లె
- వనమలదిన్నె
- ఆరడిగుంట
- మేలుందొడ్డి
- పుంగనూరు (గ్రామీణ)
- కుమ్మరనాతం
- ఎత్తూరు
- బండ్లపల్లె
- మార్లపల్లి
|
|
---|---|
పెద్దమండ్యం • తంబళ్లపల్లె • ములకలచెరువు • పెద్దతిప్ప సముద్రం • బీ.కొత్తకోట • కురబలకోట • గుర్రంకొండ • కలకడ • కంభంవారిపల్లె • యెర్రావారిపాలెం • తిరుపతి పట్టణం • రేణిగుంట • యేర్పేడు • శ్రీకాళహస్తి • తొట్టంబేడు • బుచ్చినాయుడు ఖండ్రిగ • వరదయ్యపాలెం • సత్యవీడు • నాగలాపురం • పిచ్చాటూరు • విజయపురం • నింద్ర • కె.వీ.పీ.పురం • నారాయణవనం • వడమలపేట • తిరుపతి గ్రామీణ • రామచంద్రాపురం • చంద్రగిరి • చిన్నగొట్టిగల్లు • రొంపిచెర్ల • పీలేరు • కలికిరి • వాయల్పాడు • నిమ్మన్నపల్లె • మదనపల్లె • రామసముద్రం • పుంగనూరు • చౌడేపల్లె • సోమల • సదుం • పులిచెర్ల • పాకాల • వెదురుకుప్పం • పుత్తూరు • నగరి • కార్వేటినగరం • శ్రీరంగరాజపురం • పాలసముద్రం • గంగాధర నెల్లూరు • పెనుమూరు • పూతలపట్టు • ఐరాల • తవనంపల్లె • చిత్తూరు • గుడిపాల • యడమరి • బంగారుపాలెం • పలమనేరు • గంగవరం • పెద్దపంజని • బైరెడ్డిపల్లె • వెంకటగిరి కోట • రామకుప్పం • శాంతిపురం • గుడిపల్లె • కుప్పం |
|
|
---|---|
మిట్టచింతవారి పల్లె · బోడెవారిపల్లె · చంద్రమాకుల పల్లె · పాల్యంపల్లె · రాగనిపల్లె (గ్రామీణ) · చదళ్ల · భీమగానిపల్లె · మంగళం · ఈతవాకిలి · మగండ్లపల్లె · వనమలదిన్నె · ఆరడిగుంట · మేలుందొడ్డి · పుంగనూరు (గ్రామీణ) · కుమ్మరనాతం · ఎత్తూరు · బండ్లపల్లె · నెక్కొండి |