పీలేరు
వికీపీడియా నుండి
?పీలేరు మండలం చిత్తూరు • ఆంధ్ర ప్రదేశ్ |
|
|
|
అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి) | |
టైం జోన్ | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
ముఖ్య పట్టణము | పీలేరు |
జిల్లా(లు) | చిత్తూరు |
గ్రామాలు | 15 |
జనాభా • మగ • ఆడ • అక్షరాశ్యత శాతం • మగ • ఆడ |
61,824 (2001) • 30941 • 30883 • 68.62 • 80.24 • 57.04 |
పీలేరు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని చిత్తూరు జిల్లాకు చెందిన ఒక గ్రామము (చిన్న పట్టణము), మండలము.
ఈ వూరిలో ఉన్న సౌకర్యాలు: ఒక బస్ స్టాండు, ఒక ప్రభుత్య హైస్కూలు, ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఒక ప్రభుత్వ డిగ్రీ కళాశాల, 7 సినిమా హాళ్ళు
విషయ సూచిక |
[మార్చు] మండలంలోని గ్రామాలు
- మేళ్లచెరువు
- తలుపుల
- జండ్ల
- ముడుపులవేముల
- ఆవువారిపల్లె
- కావలిపల్లె
- మద్దెలచెరువు
- వేపులబైలు
- బోడుమల్లువారిపల్లె
- పీలేరు
- గూడరేవుపల్లె
- యెర్రగుంట్లపల్లె
- దొడ్డిపల్లె
- రేగుల్లు
- అగ్రహారం
[మార్చు] రాజకీయాలు
congress.
[మార్చు] రవాణా సదుపాయాలు
ఇక్కది ప్రజలు సాధారణంగా రవాణా కొరకు రోడ్డు మార్గాన్ని ఉపయోగిస్తారు. ముఖ్యంగా జాతీయ రహదారి సంఖ్య 18 కి దగ్గరగా ఉండడం చేత ఇక్కడి నుంచి రాష్ట్ర నలు మూలలకీ బస్సు సౌకర్యము కలదు. పట్టణంలో కల ఏకైక రైలు మార్గము బ్రాడ్ గేజ్ గా మారుస్తున్నందు వలన ప్రస్తుతము మూసివేయడమైనది. ఈ రైలు మార్గము 2008 సంవత్సరాంతానికల్లా సిధ్ధము కాగలదని భావిస్తున్నారు.
[మార్చు] ప్రధాన కూడళ్లు
[మార్చు] పర్యాటక ప్రదెశాలు
[మార్చు] సమీప నగరాలు
|
|
---|---|
పెద్దమండ్యం • తంబళ్లపల్లె • ములకలచెరువు • పెద్దతిప్ప సముద్రం • బీ.కొత్తకోట • కురబలకోట • గుర్రంకొండ • కలకడ • కంభంవారిపల్లె • యెర్రావారిపాలెం • తిరుపతి పట్టణం • రేణిగుంట • యేర్పేడు • శ్రీకాళహస్తి • తొట్టంబేడు • బుచ్చినాయుడు ఖండ్రిగ • వరదయ్యపాలెం • సత్యవీడు • నాగలాపురం • పిచ్చాటూరు • విజయపురం • నింద్ర • కె.వీ.పీ.పురం • నారాయణవనం • వడమలపేట • తిరుపతి గ్రామీణ • రామచంద్రాపురం • చంద్రగిరి • చిన్నగొట్టిగల్లు • రొంపిచెర్ల • పీలేరు • కలికిరి • వాయల్పాడు • నిమ్మన్నపల్లె • మదనపల్లె • రామసముద్రం • పుంగనూరు • చౌడేపల్లె • సోమల • సదుం • పులిచెర్ల • పాకాల • వెదురుకుప్పం • పుత్తూరు • నగరి • కార్వేటినగరం • శ్రీరంగరాజపురం • పాలసముద్రం • గంగాధర నెల్లూరు • పెనుమూరు • పూతలపట్టు • ఐరాల • తవనంపల్లె • చిత్తూరు • గుడిపాల • యడమరి • బంగారుపాలెం • పలమనేరు • గంగవరం • పెద్దపంజని • బైరెడ్డిపల్లె • వెంకటగిరి కోట • రామకుప్పం • శాంతిపురం • గుడిపల్లె • కుప్పం |
|
|
---|---|
మేళ్లచెరువు · తలుపుల · జండ్ల · ముడుపులవేముల · ఆవువారిపల్లె · కావలిపల్లె · మద్దెలచెరువు · వేపులబైలు · బోడుమల్లువారిపల్లె · పీలేరు · గూడరేవుపల్లె · యెర్రగుంట్లపల్లె · దొడ్డిపల్లె · రేగుల్లు · అగ్రహారం |