See also ebooksgratis.com: no banners, no cookies, totally FREE.

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
Privacy Policy Cookie Policy Terms and Conditions

నాయుడుపేట - వికీపీడియా

నాయుడుపేట

వికీపీడియా నుండి

  ?నాయుడుపేట మండలం
నెల్లూరు • ఆంధ్ర ప్రదేశ్
నెల్లూరు జిల్లా పటములో నాయుడుపేట మండలం యొక్క స్థానము

అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి)
టైం జోన్ భాప్రాకా (గ్రీ.కా+5:30)
ముఖ్య పట్టణము నాయుడుపేట
జిల్లా(లు) నెల్లూరు
గ్రామాలు 33
జనాభా
• మగ
• ఆడ
• అక్షరాశ్యత శాతం
• మగ
• ఆడ
68,631 (2001)
• 34802
• 33829
• 69.98
• 77.93
• 61.82

నాయుడుపేట, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని నెల్లూరు జిల్లాకు చెందిన ఒక మండలము. ఈ ఊరు నెల్లూరు కు సుమారు 57 కిలోమీటర్ల దూరంలొ ఉంది మరియు చెన్నై నుండి 108 కిలోమీటర్లు, తిరుపతి నుండి 61 కిలోమీటర్ల దూరంలొ ఉంది.

విషయ సూచిక

[మార్చు] వ్యవసాయం

[మార్చు] విద్యా సౌకర్యాలు

నాయుడుపేటలో మొత్తం 15 పాఠశాలలు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా ఎ.ఎల్.సి.ఎమ్ ఉన్నత పాఠశాల చాలా ప్రత్యేకత సంతరించుకుంది. కారణం ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు ఈ పాఠశాలలో కొంతకాలం విద్యాబ్యాసం చేసారు. అలాగే ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఒక ప్రభుత్వ డిగ్రీ కళాశాల మరియు 6 ప్రైవేట్ జూనియర్, డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. ఇక్కడ రెండు గ్రంధాలయాలు ఉన్నాయి.

[మార్చు] రవాణా సౌకర్యాలు

[మార్చు] నదులు

ఈ ఊరు స్వర్ణముఖినది ఒడ్డున ఉన్నది. ఈ నది శ్రీకాళహస్తి మీదుగా నాయుడుపేట చేరి అటుపైన వాకాడు మీదుగా బంగాళాఖాతములో కలుస్తుంది.

[మార్చు] పరిశ్రమలు

నాయుడు పేటలో ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ఒక బీడీ ఫ్యాక్టరీ, ఒక చక్కెర కర్మాగారము ఉన్నాయి. ఇక్కడ చెరకు ఎక్కువగా పండిస్తారు.

[మార్చు] దేవాలయాలు

నాయుడు పేటలో మూడు శివాలయాలు, మూడు రామాలయాలు, మూడు ఆంజనేయస్వామి ఆలయాలు, మూడు వినాయకుడి గుడులు, రెండు సాయి మందిరాలు, ఒక కృష్ణ మందిరము, కన్యకా పరమేశ్వరి ఆలయము ఒకటి ఉన్నాయి. ఇంకా ఇక్కడ మూడు మసీదులు, రెండుచర్చిలు, రెండు దర్గాలు ఉన్నాయి. వాటిలో ఒకటి హజరత్ షా వలి దర్గా, ఇది పెద్దది. ఈ దర్గా కి ప్రతి సంవత్సరం చాలా వైభవంగా గంథమహొత్సవం (ఉర్సు) జరుగుతుంది.అలాగె ఒక కరిమాణిక్యస్వామి ఆలయం కూడా ఉంది.

గ్రామదేవతలు

నాయుడుపేట గ్రామ దేవత పోలేరమ్మ. ఊరిలో పోలేరమ్మ జాతర ఘనంగా చేస్తారు. ఇంకా ఇక్కడ అంకమ్మ గుడి, మూకాంబిక గుడి, మహలక్ష్మి గుడి, పెద్దపాలెమ్మ గుడి, కావమ్మ గుడి ఉన్నాయి.

[మార్చు] ఇతర గ్రామ విశేషాలు

[మార్చు] గ్రామాలు

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -