పాఠశాల
వికీపీడియా నుండి
పాఠశాల (ఆంగ్లం : School) అనగా విద్యార్ధులు ఉపాధ్యాయుల శిక్షణలో చదువుకునే పవిత్రమైన ప్రదేశము. కొన్ని పాఠశాలలు ప్రత్యేకమైనవిగా ఉంటాయి.
ఉదా: సంగీత పాఠశాల
విషయ సూచిక |
[మార్చు] వివిధ శ్రేణిలు
- ప్రాధమిక పాఠశాల (Primary School)
- ప్రాధమికోన్నత పాఠశాల (Upper Primary School)
- ఉన్నత పాఠశాల (Secondary or High School)
- కళాశాల (College)
- జూనియర్ కళాశాల (Junior College)
- డిగ్రీ కళాశాల (Degree College)
- పి.జి. కళాశాల (P.G. College)
- విశ్వవిద్యాలయం (University)
[మార్చు] పాఠశాల విభాగాలు
A typical school building consists of many rooms each with a different purpose.
- తరగతులు, place where teachers teach and students learn
- భోజనశాల (Commons), dining hall or canteen where students eat lunch.
- క్రీడాస్థలం athletic field, playground, gym, and/or track place where students participating in sports or physical education practice
- auditorium or hall where student theatrical or musical productions can be staged and where all-school events such as assemblies are held.
- కార్యాలయము where the administrative work of the school is done.
- గ్రంధాలయము where students consult and check out books.
- Other specialist classrooms including ప్రయోగశాలలు for science education.
[మార్చు] పాఠశాలల్లో రకాలు
- ప్రాథమిక పాఠశాల:
- ఉన్నత పాఠశాల:
- ప్రభుత్వ పాఠశాల:
- ప్రైవేటు పాఠశాల:
- జాతీయ పాఠశాల:
- అంతర్జాతీయ పాఠశాల:
[మార్చు] భారతదేశంలో పాఠశాలలు
- పాఠశాల విద్యకయ్యే ఖర్చు: భారతదేశంలో కళాశాల విద్య కంటే పాఠశాల విద్యకే ఖర్చు ఎక్కవగా చేయాల్సి ఉంటుంది [1].