చక్కెర
వికీపీడియా నుండి
ఈ వ్యాసము మొలక. ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
చక్కెర (Sugar)అనే మాటని సూక్ష్మమైన తేడా ఉన్న రెండు విభిన్న అర్దాలతో వాడతారు. ఒకటి, మనం బజారులో కొనుక్కుని వంటకాలలో వాడుకునే చక్కెర దృష్టితో. ఈ పేజీలో ఈ వ్యాసం ఈ దృష్టితో చదవాలి. ఈ చక్కెరని పంచదార అనిన్నీ, పూర్వం 'చీనీ' అనిన్నీ అనేవారు.
రెండు, చక్కెర అనే మాటని జీవరసాయన శాస్త్రంలో (biochemistry) మరొక కోణంలో వాడతారు. ఈ కోణంలో కావలిస్తే చక్కెరలు అన్న పేజీకి వెళ్ళండి. ఈ చక్కెరలు అన్న పేజీలో గ్లూకోస్, ఫ్రక్టోస్, సుక్రోస్, మాల్టోస్, లాక్టోస్, మొదలైన కర్బనోదకాలు ( లేదా, కార్బోహైడ్రేట్ లు) లేదా పిండి పదార్ధాలు అన్న దృష్టిలో చర్చ జరుగుతుంది.