కోవూరు
వికీపీడియా నుండి
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. |
?కోవూరు మండలం నెల్లూరు • ఆంధ్ర ప్రదేశ్ |
|
|
|
అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి) | |
టైం జోన్ | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
ముఖ్య పట్టణము | కోవూరు |
జిల్లా(లు) | నెల్లూరు |
గ్రామాలు | 10 |
జనాభా • మగ • ఆడ • అక్షరాశ్యత శాతం • మగ • ఆడ |
72,051 (2001) • 36036 • 36015 • 73.02 • 79.52 • 66.58 |
కోవూరు, నెల్లూరు జిల్లాలోని ఒక చిన్న ప్టణము, మరియు అదే పేరు కలిగిన మండలమునకు కేంద్రము, మరియు శాసనసభ నియోజకవర్గ ప్రధాన కేంద్రము. నెల్లూరు నగరానికి 5 కి.మీ ల దూరంలో, పెన్నా నది తీరాన కలదు. కోవూరు సహకార పంచదార కర్మాగారం, నెల్లూర్ దర్మల్ స్టేషన్ ఈ గ్రామ పరిది లో కలవు. 3 న్యాయస్దానాలు, 3సినిమాహాల్లు కలిగి ఉన్నది. కోట గ్రామానికి చెందిన నల్లపరెడ్ది వంశస్తులు రాజకీయంగా ఎదురులేని మహరాజులుగా ఈ శాసనసబా నియోజకవర్గానికి నిరాటంకంగా 18సం"లు పాటు ఎన్నికైనారు. ×≈==గ్రామాలు==
- చెర్లోపాలెం
- గంగవరం
- ఇనమడుగు
- కోవూరు
- లేగుంటపాడు
- మోదెగుంట
- పదుగుపాడు
- పాటూరు
- గుమ్మళ్ళదిబ్బ
- పోతిరెడ్డిపాలెం
- వేగూరు
కమ్మపాలెమ్
|
|
---|---|
సీతారాంపురము • వరికుంటపాడు • కొండాపురం • జలదంకి • కావలి • బోగోలు • కలిగిరి • వింజమూరు • దుత్తలూరు • ఉదయగిరి • మర్రిపాడు • ఆత్మకూరు • అనుమసముద్రంపేట • దగదర్తి • ఆల్లూరు • విడవలూరు • కొడవలూరు • బుచ్చిరెడ్డిపాలెము • సంగం • చేజెర్ల • అనంతసాగరం • కలువోయ • రాపూరు • పొదలకూరు • నెల్లూరు • కోవూరు • ఇందుకూరుపేట • తోటపల్లిగూడూరు • ముత్తుకూరు • వెంకటాచలము • మనుబోలు • గూడూరు • సైదాపురము • దక్కిలి • వెంకటగిరి • బాలాయపల్లె • ఓజిలి • చిల్లకూరు • కోట • వాకాడు • చిత్తమూరు • నాయుడుపేట • పెళ్లకూరు • దొరవారిసత్రము • సూళ్లూరుపేట • తడ |
|
|
---|---|
చెర్లోపాలెం · గంగవరం · ఇనమడుగు · కోవూరు · లేగుంటపాడు · మోదెగుంట · పదుగుపాడు · పాటూరు · గుమ్మళ్ళదిబ్బ · పోతిరెడ్డిపాలెం · వేగూరు · కమ్మపాలెమ్ |