స్వర్ణముఖినది
వికీపీడియా నుండి
స్వర్ణముఖి నది దక్షిణ కైలాసం అనే పర్వతం నుండి ప్రవహిస్తుంది. ఇది ఉత్తర వాహిని. అగస్త్యముని ఈనది ని భూమి మీదకు తీసుకువచ్చాడు. ఈ నది ప్రసిద్ద శైవ క్షేత్రమైన శ్రీ కాళహస్తి దేవాలయము ప్రక్కగా ప్రవహించుచున్నది.
[మార్చు] మూలాలు
(శ్రీకాళహస్తి దేవస్థానం వారి శివరాత్రి బ్రహ్మొత్సవాలు అహ్వానపత్రిక నుండి సేకరించినది.)