అద్దంకి
వికీపీడియా నుండి
?అద్దంకి మండలం ప్రకాశం • ఆంధ్ర ప్రదేశ్ |
|
|
|
|
|
అక్షాంశరేఖాంశాలు: | |
టైం జోన్ | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
ముఖ్య పట్టణము | అద్దంకి |
జిల్లా(లు) | ప్రకాశం |
గ్రామాలు | 18 |
జనాభా • మగ • ఆడ • అక్షరాశ్యత శాతం • మగ • ఆడ |
74,904 (2001) • 37882 • 37022 • 59.51 • 70.41 • 48.40 |
అక్షాంశరేఖాంశాలు:
అద్దంకి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ప్రకాశం జిల్లాకు చెందిన ఒక మండలము.
[మార్చు] చరిత్ర
అద్దంకి, రెడ్డి రాజుల తొలి రాజధాని. తరువాత వారు తమ రాజధాని కొండవీటికిమార్చారు. తొలి తెలుగు పద్య శాసనము అద్దంకిలోనే వెలుగు చూసినది. అందుకే అద్దంకి తెలుగు పద్యమునకు జన్మభూమిగా ప్రసిద్ధికెక్కినది. ఎర్రాప్రెగడ, తన దివ్య ఘంటముతో మహాభారత కావ్యాన్ని అద్దంకిలో పూర్తి చేసినారు. అద్దంకి, ఆంధ్రమహాభారతాన్ని అసంపూర్ణముగా మిగిలిపోకుండా కాపాడిన నేలగా ప్రాముఖ్యత పొందినది. ఈ పుణ్య భూమిపై మొదలుపెట్టిన ఏ మంచి కార్యమైనా విజయవంతమౌతుందని ఇక్కడి ప్రజల నమ్మకము.
[మార్చు] మండలంలోని పట్టణాలు
- అద్దంకి (ఉత్తర, దక్షిణ)
[మార్చు] మండలంలోని గ్రామాలు
- మైలవరం
- ఉప్పలపాడు (అద్దంకి మండలం)
- వెంపరాల
- చినకొత్తపల్లి
- ధర్మవరం
- శంఖవరప్పాడు
- కలవకూరు
- చక్రాయపాలెం
- గోపాలపురం
- బొమ్మనంపాడు
- తిమ్మాయపాలెం
- రామయపాలెం
- కొటికలపూడి
- కుంకుపాడు
- మోదేపల్లి
- ధేనువకొండ
- నన్నూరుపాడు
- వేలమూరిపాడు
- కొంగపాడు
- మణికేశ్వరం
- నాగులపాడు
|
|
---|---|
అద్దంకి · అర్ధవీడు · ఇంకొల్లు · ఉలవపాడు · ఒంగోలు · కందుకూరు · కంభం · కనిగిరి · కారంచేడు · కురిచేడు · కొంకణమిట్ల · కొండపి · కొత్తపట్నం · కొమరోలు · కొరిసపాడు · గిద్దలూరు · గుడ్లూరు · చంద్రశేఖరపురం · చినగంజాము · చీమకుర్తి · చీరాల · జరుగుమిల్లి · జే.పంగులూరు · టంగుటూరు · తర్లుపాడు · తాళ్ళూరు · తిమ్మారెడ్డిపల్లె · త్రిపురాంతకము · దొనకొండ · దర్శి · దోర్నాల · నాగులుప్పలపాడు · పర్చూరు · పామూరు · పుల్లలచెరువు · పెదచెర్లోపల్లి · పెద్దారవీడు · పొదిలి · పొన్నలూరు · బల్లికురవ · బేస్తవారిపేట · మద్దిపాడు · మర్రిపూడి · మార్కాపురం · మార్టూరు · ముండ్లమూరు · యద్దనపూడి · యర్రగొండపాలెం · రాచర్ల · లింగసముద్రము · వెలిగండ్ల · వేటపాలెం · వోలేటివారిపాలెము · సంతనూతలపాడు · సంతమాగులూరు · సింగరాయకొండ |