పొదిలి
వికీపీడియా నుండి
?పొదిలి మండలం ప్రకాశం • ఆంధ్ర ప్రదేశ్ |
|
|
|
అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి) | |
టైం జోన్ | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
ముఖ్య పట్టణము | పొదిలి |
జిల్లా(లు) | ప్రకాశం |
గ్రామాలు | 31 |
జనాభా • మగ • ఆడ • అక్షరాశ్యత శాతం • మగ • ఆడ |
57,424 (2001) • 29311 • 28113 • 53.54 • 64.81 • 41.82 |
పొదిలి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ప్రకాశం జిల్లాకు చెందిన ఒక మండలము.
[మార్చు] చరిత్ర
సాలువ వంశస్థులు పొదిలిని రాజధానిగా చేసుకొని 15వ శతాబ్దములో పొదిలి ప్రాంతమును పరిపాలించినారు. కొన్ని శాసనములు మరియు పొదిలి కైఫియతు వీరి చరిత్రకు మూలములు. పొదిలి సాలువ వంశస్థుల పరిపాలన ఎలుగు రాయుడుతో అంతమైనది. స్వాతంత్ర్యము వచ్చే వరకు పొదిలి వెంకటగిరి సంస్థానములో భాగముగా ఉన్నది.పొదిలి ని పుర్వము ప్రుదులాపురి అని పిలిఛెదివరు.
[మార్చు] మండలంలోని గ్రామాలు
- ఈగలపాడు
- కేశవభొట్లపాలెం
- పాములపాడు
- కుంచెపల్లి
- దాసల్లపల్లి
- రాములవీదు
- మల్లవరం (పొదిలి మండలం)
- జువ్వలేరు
- సుదనగుంట
- తుమ్మగుంట
- కొండయపాలెం
- సలకనూతల
- మూగచింతల
- దొండ్లేరు
- ఓబులక్కపల్లి (పొదిలి)
- కంభాలపాడు
- జఫలాపురం
- నందిపాలెం
- రామాయణ ఖండ్రిక
- మదలవారి పాలెం
- అక్కచెరువు
- పొదిలి
- బుచ్చనపాలెము
- కాటూరివారిపాలెము
- నిమ్మవరం
- తీగదుర్తిపాడు
- ఆముదాలపల్లి
- అన్నవరం
- చింతగంపల్లి
- తాలమళ్ల
- ఉప్పలపాడు (పొదిలి మండలం)
- యెలూరు
- టీ.సాళ్లూరు
|
|
---|---|
అద్దంకి · అర్ధవీడు · ఇంకొల్లు · ఉలవపాడు · ఒంగోలు · కందుకూరు · కంభం · కనిగిరి · కారంచేడు · కురిచేడు · కొంకణమిట్ల · కొండపి · కొత్తపట్నం · కొమరోలు · కొరిసపాడు · గిద్దలూరు · గుడ్లూరు · చంద్రశేఖరపురం · చినగంజాము · చీమకుర్తి · చీరాల · జరుగుమిల్లి · జే.పంగులూరు · టంగుటూరు · తర్లుపాడు · తాళ్ళూరు · తిమ్మారెడ్డిపల్లె · త్రిపురాంతకము · దొనకొండ · దర్శి · దోర్నాల · నాగులుప్పలపాడు · పర్చూరు · పామూరు · పుల్లలచెరువు · పెదచెర్లోపల్లి · పెద్దారవీడు · పొదిలి · పొన్నలూరు · బల్లికురవ · బేస్తవారిపేట · మద్దిపాడు · మర్రిపూడి · మార్కాపురం · మార్టూరు · ముండ్లమూరు · యద్దనపూడి · యర్రగొండపాలెం · రాచర్ల · లింగసముద్రము · వెలిగండ్ల · వేటపాలెం · వోలేటివారిపాలెము · సంతనూతలపాడు · సంతమాగులూరు · సింగరాయకొండ |