ఇంకొల్లు
వికీపీడియా నుండి
?ఇంకొల్లు మండలం ప్రకాశం • ఆంధ్ర ప్రదేశ్ |
|
|
|
అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి) | |
టైం జోన్ | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
ముఖ్య పట్టణము | ఇంకొల్లు |
జిల్లా(లు) | ప్రకాశం |
గ్రామాలు | 9 |
జనాభా • మగ • ఆడ • అక్షరాశ్యత శాతం • మగ • ఆడ |
48,565 (2001) • 24542 • 24023 • 69.16 • 80.08 • 58.10 |
ఇంకొల్లు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ప్రకాశం జిల్లాకు చెందిన ఒక మండలము. ఇంకొల్లులో ప్రసిద్ధిగాంచిన పొలిమేర ఆంజనేయస్వామి గుడి ఉన్నది. దీనికి ప్రతి సంవత్సరం మే నెలలో తిరుణాల జరుగుతుంది. ఇంకొల్లులో సర్ ఆర్థర్ కాటన్ నిర్మించిన కుంట ఉన్నది, దీని నుండి నీటిని సేద్యం మరియు త్రాగునీటి వనరులకు వాడతారు.
[మార్చు] మండలంలోని గ్రామాలు
- గోరంట్లవారిపాలెము
- నాగండ్ల
- ఇడుపులపాడు
- పూసపాడు
- పావులూరు
- ఇంకొల్లు
- గంగవరం
- కొణికి
- దుద్దుకూరు
- భీమవరం
|
|
---|---|
అద్దంకి · అర్ధవీడు · ఇంకొల్లు · ఉలవపాడు · ఒంగోలు · కందుకూరు · కంభం · కనిగిరి · కారంచేడు · కురిచేడు · కొంకణమిట్ల · కొండపి · కొత్తపట్నం · కొమరోలు · కొరిసపాడు · గిద్దలూరు · గుడ్లూరు · చంద్రశేఖరపురం · చినగంజాము · చీమకుర్తి · చీరాల · జరుగుమిల్లి · జే.పంగులూరు · టంగుటూరు · తర్లుపాడు · తాళ్ళూరు · తిమ్మారెడ్డిపల్లె · త్రిపురాంతకము · దొనకొండ · దర్శి · దోర్నాల · నాగులుప్పలపాడు · పర్చూరు · పామూరు · పుల్లలచెరువు · పెదచెర్లోపల్లి · పెద్దారవీడు · పొదిలి · పొన్నలూరు · బల్లికురవ · బేస్తవారిపేట · మద్దిపాడు · మర్రిపూడి · మార్కాపురం · మార్టూరు · ముండ్లమూరు · యద్దనపూడి · యర్రగొండపాలెం · రాచర్ల · లింగసముద్రము · వెలిగండ్ల · వేటపాలెం · వోలేటివారిపాలెము · సంతనూతలపాడు · సంతమాగులూరు · సింగరాయకొండ |