పామూరు
వికీపీడియా నుండి
?పామూరు మండలం ప్రకాశం • ఆంధ్ర ప్రదేశ్ |
|
|
|
|
|
అక్షాంశరేఖాంశాలు: | |
టైం జోన్ | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
ముఖ్య పట్టణము | పామూరు |
జిల్లా(లు) | ప్రకాశం |
గ్రామాలు | 26 |
జనాభా • మగ • ఆడ • అక్షరాశ్యత శాతం • మగ • ఆడ |
55,957 (2001) • 28187 • 27770 • 60.93 • 75.68 • 45.93 |
అక్షాంశరేఖాంశాలు:
పామూరు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ప్రకాశం జిల్లాకు చెందిన ఒక చిన్న పట్టణం మరియు అదే పేరుగల మండలమునకు కేంద్రం.
పామూరుకు ప్రాచీన చరిత్ర ఉన్నది. ఈ ఊరిలో వేణుగోపాలస్వామి ఆలయం ఉన్నది. ఈ ఆలయాన్ని జనమేజయ మహారాజు సర్పయాగం చేసి కట్టించాడని ప్రతీతి. ఎవరికైనా పాము కుడితే వారిని ఈ ఆలయములో నిద్ర చేయిస్తే వారికి విషము విరుగుడౌతుందని స్థానికుల నమ్మకం.
[మార్చు] మండలంలోని పట్టణాలు
- పామూరు పూర్వనామము సర్పపురి.అనుమకొండలో శివరాత్రి ఉత్సవాలు బాగాజరుగుతాయి.ఇక్కడ నుండి నారాయణస్వామి దగ్గరకు,బైరవకొనకు సొరంగమార్గము ఉంది అని ఇక్కడి స్తలపురణాల ద్వార తెలుస్తుంది.
[మార్చు] మండలంలోని గ్రామాలు
- కట్టకిందపల్లి
- వీరభద్రాపురం
- చిలమకూరు
- దాదిరెడ్డిపల్లె
- గుమ్మలంపాడు
- వగ్గంపల్లి
- రావిగుంటపల్లి
- నాసికత్రయంబకం
- ఇనిమెర్ల
- మోట్రావులపాడు
- చింతలపాలెం
- అనుమలకొండ
- బుక్కపురం
- దూబగుంట
- తూర్పు కోడిగుడ్లపాడు
- తిరగండ్లదిన్నె
- పుట్టమ్నాయుడు పల్లి
- మోపాడు
- బలిజపాలెం
- అయ్యవారిపల్లె
- అయ్యన్నకోట
- బోడవాడ
- సిద్దవరం
- భొట్ల గూడూరు
- కర్రోల్లపాడు
- కంబాలదిన్నె
- రేణిమడుగు
|
|
---|---|
అద్దంకి · అర్ధవీడు · ఇంకొల్లు · ఉలవపాడు · ఒంగోలు · కందుకూరు · కంభం · కనిగిరి · కారంచేడు · కురిచేడు · కొంకణమిట్ల · కొండపి · కొత్తపట్నం · కొమరోలు · కొరిసపాడు · గిద్దలూరు · గుడ్లూరు · చంద్రశేఖరపురం · చినగంజాము · చీమకుర్తి · చీరాల · జరుగుమిల్లి · జే.పంగులూరు · టంగుటూరు · తర్లుపాడు · తాళ్ళూరు · తిమ్మారెడ్డిపల్లె · త్రిపురాంతకము · దొనకొండ · దర్శి · దోర్నాల · నాగులుప్పలపాడు · పర్చూరు · పామూరు · పుల్లలచెరువు · పెదచెర్లోపల్లి · పెద్దారవీడు · పొదిలి · పొన్నలూరు · బల్లికురవ · బేస్తవారిపేట · మద్దిపాడు · మర్రిపూడి · మార్కాపురం · మార్టూరు · ముండ్లమూరు · యద్దనపూడి · యర్రగొండపాలెం · రాచర్ల · లింగసముద్రము · వెలిగండ్ల · వేటపాలెం · వోలేటివారిపాలెము · సంతనూతలపాడు · సంతమాగులూరు · సింగరాయకొండ |