జూన్ 1
వికీపీడియా నుండి
జూన్ 1, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 152వ రోజు (లీపు సంవత్సరము లో 153వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 213 రోజులు మిగిలినవి.
జూన్ | ||||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 |
8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 |
15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |
22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
29 | 30 | |||||
2008 |
విషయ సూచిక |
[మార్చు] సంఘటనలు
- అంతర్జాతీయ బాలల దినోత్సవం
- 1874: ఈస్టిండియా కంపెనీ రద్దు అమలులోకి వచ్చినది.
- 1930: భారత్లో మొదటి డీలక్స్ రైలు (దక్కన్ క్వీన్) బొంబాయి - పూణేల మధ్య ప్రారంభించబడింది.
- 1955: అస్పృశ్యతను నేరంగా పరిగణించే చట్టం అమలులోకి వచ్చింది.
- 1964: నయాపైసా, పైసాగా మార్చబడింది.
- 1969: హెలెన్ కెల్లర్ మరణించింది.
- 1975: ఒలంపిక్ క్రీడలలో పతకం సాధించిన తొలి భారతీయ మహిళ కరణం మల్లీశ్వరి జన్మించింది.
- 1979 - ఆంధ్ర ప్రదేశ్ లో విజయనగరం జిల్లా అవతరించింది.
- 2001: నేపాల్ రాజ్య ప్రసాదం లో రాజకుటుంబం హత్య
[మార్చు] జననాలు
- 1978 -
[మార్చు] మరణాలు
- 1996: ఆరవ భారత రాష్ట్రపతి, నీలం సంజీవరెడ్డి
[మార్చు] పండుగలు మరియు జాతీయ దినాలు
- అంతర్జాతీయ బాలల దినోత్సవం
- [[]] - [[]]
[మార్చు] బయటి లింకులు
మే 31 - జూన్ 2 - మే 1 - జూలై 1 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |