వికీపీడియా నుండి
జనవరి 6, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 6వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 359 రోజులు మిగిలినవి (లీపు సంవత్సరము లో 360 రోజులు).
- 1947: అఖిల భారత కాంగ్రెసు కమిటీ భారత విభజనను అంగీకరించింది. విభజనకు అనుకూలంగా 99 ఓట్లు, వ్యతిరేకంగా 52 వచ్చాయి.
- 1959: క్రికెట్ ఆటలో భారతదేశపు అత్యంత గొప్ప ఆల్‌రౌండర్ కపిల్‌దేవ్
- 1847: ప్రసిద్ధ వాగ్గేయకారుడు త్యాగయ్య
- 1852: గుడ్డివారికి లిపిని రూపొందించిన లూయీ బ్రెయిలీ
[మార్చు] పండుగలు మరియు జాతీయ దినాలు
[మార్చు] బయటి లింకులు
జనవరి 5 - జనవరి 7 - డిసెంబర్ 6 - ఫిబ్రవరి 6 -- అన్ని తేదీలు