వికీపీడియా నుండి
డిసెంబర్ 29, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 363వ రోజు (లీపు సంవత్సరము లో 364వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 2 రోజులు మిగిలినవి.
- 1530: బాబరు పెద్దకొడుకు హుమాయూన్ ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించాడు.
- 1812: అమెరికాపై యుద్ధానికి దిగిన బ్రిటిష్ సేనలు బఫెలో, న్యూయార్క్ నగరాలను తగలబెట్టాయి.
- 1953: రాష్ట్రాల పునర్విభజన విషయమై ఫజల్‌ఆలీ కమీషన్ ఏర్పాటయింది.
- 1965: భారత్ తయారుచేసిన మొదటి యుద్ధటాంకు, వైజయంత ఆవడి కర్మాగారం నుండి బయటకు వచ్చింది.
[మార్చు] పండుగలు మరియు జాతీయ దినాలు
[మార్చు] బయటి లింకులు
డిసెంబర్ 28 - డిసెంబర్ 30 - నవంబర్ 29 - జనవరి 29 -- అన్ని తేదీలు