జనవరి 29
వికీపీడియా నుండి
జనవరి 29, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 29వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 336 రోజులు మిగిలినవి (లీపు సంవత్సరము లో 337 రోజులు).
జనవరి | ||||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | ||
6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 |
13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 |
20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 |
27 | 28 | 29 | 30 | 31 | ||
2008 |
విషయ సూచిక |
[మార్చు] సంఘటనలు
- 1780: భారత్ లో మొట్టమొదటి వార్తాపత్రిక హికీస్ బెంగాల్ గెజెట్ లేక ఒరిజినల్ కలకత్తా జనరల్ ఎడ్వైజర్ ప్రచురింపబడింది.
- 1939:: రామకృష్ణ మఠం ప్రారంభించబడింది.
- 1953: భారత సంగీత నాటక అకాడమీ స్థాపించబడింది.
- 2008: మార్కెట్లోకి మ్యాక్‌బుక్ ఎయిర్ విడుదల చేయబడింది
[మార్చు] జననాలు
- 1936 - వేటూరి సుందరరామ్మూర్తి, తెలుగు సినీ గీత రచయిత.
[మార్చు] మరణాలు
- 2003 -
[మార్చు] పండుగలు మరియు జాతీయ దినాలు
- [[]] - [[]]
[మార్చు] బయటి లింకులు
జనవరి 28 - జనవరి 30 - డిసెంబర్ 29 - ఫిబ్రవరి 29 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |