మిడ్జిల్
వికీపీడియా నుండి
?మిడ్జిల్ మండలం మహబూబ్ నగర్ • ఆంధ్ర ప్రదేశ్ |
|
|
|
అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి) | |
టైం జోన్ | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
ముఖ్య పట్టణము | మిడ్జిల్ |
జిల్లా(లు) | మహబూబ్ నగర్ |
గ్రామాలు | 20 |
జనాభా • మగ • ఆడ • అక్షరాశ్యత శాతం • మగ • ఆడ |
46,450 (2001) • 23380 • 23060 • 44.69 • 58.71 • 30.53 |
మిడ్జిల్, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఒక మండలము మరియు అదే పేరు కల ఒక గ్రామము. ఇది మహబూబ్ నగర్ నుండి నల్గొండ వెళ్ళు ప్రధాన రహదారిపై జడ్చర్ల, కల్వకుర్తి మద్యలో ఉన్నది.
[మార్చు] విద్యాసంస్థలు
- ప్రభుత్వ జూనియర్ కళాశాల ( స్థాపన : 199-00)
[మార్చు] మండలంలోని గ్రామాలు
- భైరంపల్లి
- కొత్తపల్లి
- చిలువేరు
- వాస్పుల
- చేదుగట్టు
- కంచన్‌పల్లి
- దోనూర్
- సింగందొడ్డి
- మాసిగుండ్లపల్లి
- వేముల
- జగ్బోయినపల్లి
- రాంరెడ్డిపల్లి
- బొమ్మరాసిపల్లి
- జకణాలపల్లి
- ఇప్పాయిపహాడ్
- ఉర్కొండపేట
- నర్సంపల్లి
- ఉర్కొండ
- రేవళ్ళి
- బోయినపల్లి
- మిడ్జిల్
- వడియాల్
- మున్ననూర్
- వెలుగొమ్ముల
- కొత్తూర్
- గుడిగాన్‌పల్లి
- మాదారం
- రాచలపల్లి
- మల్లాపురం
మహబూబ్ నగర్ జిల్లా మండలాలు
కోడంగల్ - బొమ్మరాసుపేట - కోస్గి - దౌలతాబాద్ - దామరగిద్ద - మద్దూరు - కోయిలకొండ - హన్వాడ - నవాబ్ పేట - బాలానగర్ - కొందుర్గ్ - ఫరూఖ్ నగర్ - కొత్తూరు - కేశంపేట - తలకొండపల్లి - ఆమనగల్ - మాడ్గుల్ - వంగూరు - వెల్దండ - కల్వకుర్తి - మిడ్జిల్ - తిమ్మాజిపేట - జడ్చర్ల - భూత్పూర్ - మహబూబ్ నగర్ - అడ్డకల్ - దేవరకద్ర - ధన్వాడ - నారాయణపేట - ఊట్కూరు - మాగనూరు - మఖ్తల్ - నర్వ - చిన్నచింతకుంట - ఆత్మకూరు - కొత్తకోట - పెద్దమందడి - ఘన్పూర్ - బిజినపల్లి - నాగర్‌కర్నూల్ - తాడూరు - తెల్కపల్లి - ఉప్పునూతల - అచ్చంపేట - అమ్రాబాద్ - బల్మూర్ - లింగాల - పెద్దకొత్తపల్లి - కోడేరు - గోపాలపేట - వనపర్తి - పానగల్ - పెబ్బేరు - గద్వాల - ధరూర్ - మల్దకల్ - ఘట్టు - అయిజా - వడ్డేపల్లి - ఇటిక్యాల - మనోపాడ్ - ఆలంపూర్ - వీపనగండ్ల - కొల్లాపూర్