నాగర్‌కర్నూల్
వికీపీడియా నుండి
?నాగర్‌కర్నూల్ మండలం మహబూబ్ నగర్ • ఆంధ్ర ప్రదేశ్ |
|
|
|
అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి) | |
టైం జోన్ | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
ముఖ్య పట్టణము | నాగర్‌కర్నూల్ |
జిల్లా(లు) | మహబూబ్ నగర్ |
గ్రామాలు | 23 |
జనాభా • మగ • ఆడ • అక్షరాశ్యత శాతం • మగ • ఆడ |
68,530 (2001) • 34960 • 33570 • 53.49 • 64.46 • 42.14 |
నాగర్‌కర్నూల్, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఒక పట్టణం మరియు అదే పేరుగల మండలమునకు కేంద్రం. ఇది ఒకప్పటి జిల్లా కేంద్రము. ఇది చుట్టుపక్క గ్రామాలకు ఒక పెద్ద వ్యాపార కేంద్రము. చుట్టుపక్క గ్రామాల ప్రజలు వారాంతమున సేద తీర్చుకొనుటకు ఇక్కడికి వచ్చి సినిమా చూసి పొతారు. ఇక్కడ 5 సినిమా హాళ్ళు ఉన్నాయి. చిన్నా పెద్ద పాఠశాలలు మొత్తము 50 దాక ఉన్నాయి.
విషయ సూచిక |
[మార్చు] భౌగోళిక సమాచారం
నాగర్‌కర్నూల్ పట్టణం 16°48" ఉత్తర అక్షాంశం, 78°32" తూర్పు రేఖాంశంపై ఉంది. మహబూబ్ నగర్ జిల్లాలో దాదాపు మధ్యలో ఉంది.
[మార్చు] రవాణా సదుపాయాలు
మహబూబ్ నగర్ నుంచి ఈ పట్టణానికి విరివిగా బస్సు సదుపాయం ఉంది. మహబూబ్ నగర్ నుంచి శ్రీశైలం వెళ్ళు మార్గంలో 45 కిలోమీటర్ల దూరంలో ఉంది.
[మార్చు] లోకసభ నియోజక వర్గం
మహబూబ్ నగర్ నగర్ జిల్లా లోని రెండు లోకసభ నియోజక వర్గాలలో నాగర్‌కర్నూల్ లోకసభ నియోజక వర్గం ఒకటి. ఈ లోకసభ నియోజకవర్గం పరిధిలో కొత్తగా పునర్వ్యవస్థీకరణ ప్రకారం (7) వనపర్తి, గద్వాల, ఆలంపూర్, నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్ శాసనసభ నియోజక వర్గాలు ఉన్నాయి.
[మార్చు] విద్యాసంస్థలు
- ప్రభుత్వ జూనియర్ కళాశాల (స్థాపన:1970-71)
- వి.కె.ఆర్.మండల సహకార జూనియర్ కళాశాల (స్థాపన:1988-89)
- శ్రీనివాస పద్మావతి జూనియర్ కళాశాల (స్థాపన:1997-98)
- రవితేజ జూనియర్ కళాశాల (స్థాపన:1994-95)
[మార్చు] మండలంలోని గ్రామాలు
- నల్లవెల్లి
- ఉయ్యాలవాడ
- ఎండబెట్ల
- చందాయపల్లి
- గగ్గల్పల్లి
- మల్కాపూర్
- వెంకటాపూర్
- పులిజాల
- మంతటి
- దేశిట్క్యాల్
- నాగనూల్
- శ్రీపురం
- బొందలపల్లి
- తూడుకుర్తి
- పెద్దాపురం
- గుడిపల్లి
- ఔరాస్పల్లి
- వనపట్ల
- నర్సాయిపల్లి
- చందుబట్ల
- గన్యాగుల
- పెద్దముద్దునూరు
- నాగర్‌కర్నూల్
మహబూబ్ నగర్ జిల్లా మండలాలు
కోడంగల్ - బొమ్మరాసుపేట - కోస్గి - దౌలతాబాద్ - దామరగిద్ద - మద్దూరు - కోయిలకొండ - హన్వాడ - నవాబ్ పేట - బాలానగర్ - కొందుర్గ్ - ఫరూఖ్ నగర్ - కొత్తూరు - కేశంపేట - తలకొండపల్లి - ఆమనగల్ - మాడ్గుల్ - వంగూరు - వెల్దండ - కల్వకుర్తి - మిడ్జిల్ - తిమ్మాజిపేట - జడ్చర్ల - భూత్‌పూర్ - మహబూబ్ నగర్ - అడ్డకల్ - దేవరకద్ర - ధన్వాడ - నారాయణపేట - ఊట్కూరు - మాగనూరు - మఖ్తల్ - నర్వ - చిన్నచింతకుంట - ఆత్మకూరు - కొత్తకోట - పెద్దమందడి - ఘన్‌పూర్ - బిజినపల్లి - నాగర్‌కర్నూల్ - తాడూరు - తెల్కపల్లి - ఉప్పునూతల - అచ్చంపేట - అమ్రాబాద్ - బల్మూర్ - లింగాల - పెద్దకొత్తపల్లి - కోడేరు - గోపాలపేట - వనపర్తి - పానగల్ - పెబ్బేరు - గద్వాల - ధరూర్ - మల్దకల్ - ఘట్టు - అయిజా - వడ్డేపల్లి - ఇటిక్యాల - మనోపాడ్ - ఆలంపూర్ - వీపనగండ్ల - కొల్లాపూర్
|
|
---|---|
నల్లవెల్లి · ఉయ్యాలవాడ · ఎండబెట్ల · చందాయపల్లి · గగ్గల్పల్లి · మల్కాపూర్ · వెంకటాపూర్ · పులిజాల్ · మంతటి · దేశిట్క్యాల్ · నాగనూల్ · శ్రీపురం · బొందలపల్లి · తూడుకుర్తి · పెద్దాపురం · గుడిపల్లి · ఔరాస్పల్లి · వనపట్ల · నర్సాయిపల్లి · చందుబట్ల · గన్యాగుల · పెద్దముద్దునూరు · నాగర్‌కర్నూల్ |