నారాయణపేట
వికీపీడియా నుండి
?నారాయణపేట మండలం మహబూబ్ నగర్ • ఆంధ్ర ప్రదేశ్ |
|
|
|
అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి) | |
టైం జోన్ | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
ముఖ్య పట్టణము | నారాయణపేట |
జిల్లా(లు) | మహబూబ్ నగర్ |
గ్రామాలు | 20 |
జనాభా • మగ • ఆడ • అక్షరాశ్యత శాతం • మగ • ఆడ |
85,510 (2001) • 42600 • 42910 • 47.10 • 58.62 • 35.78 |
నారాయణపేట, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఒక గ్రామము మరియు అదేపేరుగల మండలమునకు కేంద్రము. మహబూబ్ నగర్ జిల్లా లోని 4 మున్సీపాలటీలలో నారాయణ పేట ఒకటి. ఇది హైదరాబాదు కు 160 కిలో మీటర్ల దూరంలో ఉంది. ఇది పట్టు చీరలకు మరియు బంగారు వ్యాపారానికి ప్రసిద్ది. ఒకప్పుడు జిల్లా లోనే ప్రముఖ వ్యాపార కేంద్రంగా విలసిల్లిననూ ప్రస్తుతం పరిస్తితి ఆశాజనకంగా లేదు. జిల్లా లోనే మొట్టమొదటి మున్సీపాలటీగా నారాయణ పేట ప్రారంబించబడిననూ ప్రస్తుతం మూడో గ్రేడు మున్సీపాలటీగా కొనసాగుతోంది. జిల్లాలోని 5 డివిజన్లలో ఒకటైన నారాయణ పేట రెవెన్యూ డివిజన్ లో 15 మండలాలు కలవు.
విషయ సూచిక |
[మార్చు] పురపాలక సంఘం
మహబూబ్ నగర్ జిల్లాలోనే మొట్టమొదటిసారిగా పురపాలక సంఘాన్ని నారాయణపేటలో 1945-46లో ఏర్పాటుచేశారు. మద్యలో కొంతకాలం నగరపంచాయతీగా కొనసాగి ప్రస్తుతం మూడవ గ్రేడు పురపాలక సంఘంగా కొనసాగుతోంది.
[మార్చు] విద్యాసంస్థలు
- డిగ్రీ కళాశాలలు--1
- జూనియర్ కళాశాలలు--5
- ఇంజనీరింగ్ కళాశాలలు--1
- బిఇడి కళాశాలలు--1
[మార్చు] బ్యాంకులు
- స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాదు
- భారతీయ స్టేట్ బ్యాంకు
- ఆంధ్రా బ్యాంకు
- కెనరా బ్యాంకు
- ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు
- సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంకు
[మార్చు] మండలంలోని గ్రామాలు
మహబూబ్ నగర్ జిల్లా మండలాలు
కోడంగల్ - బొమ్మరాసుపేట - కోస్గి - దౌలతాబాద్ - దామరగిద్ద - మద్దూరు - కోయిలకొండ - హన్వాడ - నవాబ్ పేట - బాలానగర్ - కొందుర్గ్ - ఫరూఖ్ నగర్ - కొత్తూరు - కేశంపేట - తలకొండపల్లి - ఆమనగల్ - మాడ్గుల్ - వంగూరు - వెల్దండ - కల్వకుర్తి - మిడ్జిల్ - తిమ్మాజిపేట - జడ్చర్ల - భూత్‌పూర్ - మహబూబ్ నగర్ - అడ్డకల్ - దేవరకద్ర - ధన్వాడ - నారాయణపేట - ఊట్కూరు - మాగనూరు - మఖ్తల్ - నర్వ - చిన్నచింతకుంట - ఆత్మకూరు - కొత్తకోట - పెద్దమందడి - ఘన్‌పూర్ - బిజినపల్లి - నాగర్‌కర్నూల్ - తాడూరు - తెల్కపల్లి - ఉప్పునూతల - అచ్చంపేట - అమ్రాబాద్ - బల్మూర్ - లింగాల - పెద్దకొత్తపల్లి - కోడేరు - గోపాలపేట - వనపర్తి - పానగల్ - పెబ్బేరు - గద్వాల - ధరూర్ - మల్దకల్ - ఘట్టు - అయిజా - వడ్డేపల్లి - ఇటిక్యాల - మనోపాడ్ - ఆలంపూర్ - వీపనగండ్ల - కొల్లాపూర్