అయిజా
వికీపీడియా నుండి
?అయిజా మండలం మహబూబ్ నగర్ • ఆంధ్ర ప్రదేశ్ |
|
|
|
అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి) | |
టైం జోన్ | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
ముఖ్య పట్టణము | అయిజా |
జిల్లా(లు) | మహబూబ్ నగర్ |
గ్రామాలు | 20 |
జనాభా • మగ • ఆడ • అక్షరాశ్యత శాతం • మగ • ఆడ |
70,680 (2001) • 35890 • 34790 • 32.93 • 44.25 • 21.27 |
అయిజా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఒక మండలము మరియు అదే పేరు కల ఒక గ్రామము.ఈ గ్రామము డివిజన్ కేంద్రమైన గద్వాల నుండి 35 కిలో మీటర్ల దురంలో ఉంది. గద్వాల డివిజన్ లోనే ఇది అతిపెద్ద మేజర్ గ్రామ పంచాయతి. ఈ గ్రామ జనాభా సుమారు 25 వేలు. గద్వాల నుండి మంత్రాలయం వెళ్ళు మార్గములో ఈ గ్రామము కలదు. కర్నూలు నుండి రాయచూర్ వెళ్ళు రోడ్డు మార్గము కూడా ఈ గ్రామ సమీపం నుంచే వెళ్తుంది.
[మార్చు] దేవాలయాలు
అయిజా గ్రామంలో శ్రీతిక్కవీరేశ్వరస్వామి దేవస్థానం ఉంది. ప్రతియేటా ఇక్కడ ఘనంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. జాతర సమయంలో రథాన్ని కూడా లాగుతారు.
[మార్చు] మండలంలోని గ్రామాలు
- ఉత్తనూర్
- ఏక్లాస్పూర్
- దేవబండ
- బింగిదొడ్డి
- తూంకుంట
- జడదొడ్డి
- యాపదిన్నె
- వెంకటాపూర్
- అయిజా
- మేడికొండ
- తోతినోనిదొడ్డి
- సింధనూరు
- కుడకనూరు
- పుల్లికల్
- కేశవాపురం
- వేనిసంపూర్
- చిన్నతాండ్రపాడు
మహబూబ్ నగర్ జిల్లా మండలాలు
కోడంగల్ - బొమ్మరాసుపేట - కోస్గి - దౌలతాబాద్ - దామరగిద్ద - మద్దూరు - కోయిలకొండ - హన్వాడ - నవాబ్ పేట - బాలానగర్ - కొందుర్గ్ - ఫరూఖ్ నగర్ - కొత్తూరు - కేశంపేట - తలకొండపల్లి - ఆమనగల్ - మాడ్గుల్ - వంగూరు - వెల్దండ - కల్వకుర్తి - మిడ్జిల్ - తిమ్మాజిపేట - జడ్చర్ల - భూత్పూర్ - మహబూబ్ నగర్ - అడ్డకల్ - దేవరకద్ర - ధన్వాడ - నారాయణపేట - ఊట్కూరు - మాగనూరు - మఖ్తల్ - నర్వ - చిన్నచింతకుంట - ఆత్మకూరు - కొత్తకోట - పెద్దమందడి - ఘన్పూర్ - బిజినపల్లి - నాగర్కర్నూల్ - తాడూరు - తెల్కపల్లి - ఉప్పునూతల - అచ్చంపేట - అమ్రాబాద్ - బల్మూర్ - లింగాల - పెద్దకొత్తపల్లి - కోడేరు - గోపాలపేట - వనపర్తి - పానగల్ - పెబ్బేరు - గద్వాల - ధరూర్ - మల్దకల్ - ఘట్టు - అయిజా - వడ్డేపల్లి - ఇటిక్యాల - మనోపాడ్ - ఆలంపూర్ - వీపనగండ్ల - కొల్లాపూర్
|
|
---|---|
ఉత్తనూర్ · ఏక్లాస్పూర్ · దేవబండ · బింగిదొడ్డి · తూంకుంట · జడదొడ్డి · యాపదిన్నె · వెంకటాపూర్ · అయిజా · మేడికొండ · తోతినోనిదొడ్డి · సింధనూరు · కుడకనూరు · పుల్లికల్ · కేశవాపురం · వేనిసంపూర్ · చిన్నతాండ్రపాడు |