బాలానగర్ (మహబూబ్ నగర్)
వికీపీడియా నుండి
?బాలానగర్ మండలం మహబూబ్ నగర్ • ఆంధ్ర ప్రదేశ్ |
|
|
|
అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి) | |
టైం జోన్ | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
ముఖ్య పట్టణము | బాలానగర్ |
జిల్లా(లు) | మహబూబ్ నగర్ |
గ్రామాలు | 36 |
జనాభా • మగ • ఆడ • అక్షరాశ్యత శాతం • మగ • ఆడ |
61,590 (2001) • 31280 • 30300 • 41.53 • 54.13 • 28.54 |
బాలానగర్, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఒక మండలము మరియు అదే పేరు గల ఒక గ్రామము. ఇది 7 వ నెంబరు జాతీయ రహదారి పై జడ్చర్ల, షాద్నగర్ ల మద్య కలదు. ఈ గ్రామానికి రైలుసదుపాయాము కూడా కలదు కలదు.
విషయ సూచిక |
[మార్చు] గ్రామ చరిత్ర
గతంలో నాయినపల్లి గా ప్రసిద్దిచెంది, రాజా బాల్ చంద్ అనే రాజు ఏలుబడిలో బాలానగర్ గా మారిందని తెలుస్తుంది. 300 సంవత్సరాలకు పూర్వం ఈ ప్రాంతాన్ని కడప రెడ్డి రాజులు తమ స్వాదీనంలోకి తెచ్చుకొని పాలించారు. అక్బర్ చక్రవర్తి సైన్యంలో సైన్యాధికారి గా పనిచేసిన రాజా తోడర్మల్ వంశస్తుడైన మహారాజా కిషన్ ప్రసాద్ 1901 లో 6 వ నిజాం వద్ద ప్రధాని గా పనిచేసాడు. అతని తాత రాజా బాల్ చంద్ 200 సంవత్సరాల క్రితం ఇక్కడి వాతావరణానికి ముగ్దుడై బాలానగర్ చుట్టూరా కిలోమీటర్ పరిధి లో కోటను, శత్రు దుర్భేద్యంగా ఉండేందుకు ప్రహరీ చుట్టూరా కందకం, కోటకు నాలుగు వైపులా ముఖద్వారాలను నిర్మించాడు. కాలక్రమేణా ఆయన విశ్రాంతి భవనము, ఉత్తర, దక్షిణ ముఖద్వారాలు శిథిలమై పోయాయి. రాజా బాల్ చంద్ అనంతరం నిజాం నవాబులు ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకొన్నారు. అప్పట్లో బూర్గుల్ కు చెందిన ముస్లిం జాగీర్ దారులు ఇక్కడి భూములను జూలపల్లి, పుల్లంరాజు వంశాలకు చెందిన కరణాలకు కౌలుకు ఇచ్చారు. నిజాంననాబు, ఆయన సంస్థాన ఉద్యోగులు రాయచూరు, బీదర్, బెంగళూరు సంస్థానాలకు రాక పోకలు సాగిస్తూ బాలానగర్ విశ్రాంతి భవనం లో బస చేసేవారని చెబుతారు.[ఆధారం కోరబడినది]
[మార్చు] విద్యాసంస్థలు
- ప్రభుత్వ జూనియర్ కళాశాల ( స్థాపన : 2001-02)
- ఆంధ్ర ప్రదేశ్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల ( స్థాపన : 2004-05)
[మార్చు] మండలంలోని గ్రామాలు
[మార్చు] మూలాలు
మహబూబ్ నగర్ జిల్లా మండలాలు
కోడంగల్ - బొమ్మరాసుపేట - కోస్గి - దౌలతాబాద్ - దామరగిద్ద - మద్దూరు - కోయిలకొండ - హన్వాడ - నవాబ్ పేట - బాలానగర్ - కొందుర్గ్ - ఫరూఖ్ నగర్ - కొత్తూరు - కేశంపేట - తలకొండపల్లి - ఆమనగల్ - మాడ్గుల్ - వంగూరు - వెల్దండ - కల్వకుర్తి - మిడ్జిల్ - తిమ్మాజిపేట - జడ్చర్ల - భూత్పూర్ - మహబూబ్ నగర్ - అడ్డకల్ - దేవరకద్ర - ధన్వాడ - నారాయణపేట - ఊట్కూరు - మాగనూరు - మఖ్తల్ - నర్వ - చిన్నచింతకుంట - ఆత్మకూరు - కొత్తకోట - పెద్దమందడి - ఘన్పూర్ - బిజినపల్లి - నాగర్కర్నూల్ - తాడూరు - తెల్కపల్లి - ఉప్పునూతల - అచ్చంపేట - అమ్రాబాద్ - బల్మూర్ - లింగాల - పెద్దకొత్తపల్లి - కోడేరు - గోపాలపేట - వనపర్తి - పానగల్ - పెబ్బేరు - గద్వాల - ధరూర్ - మల్దకల్ - ఘట్టు - అయిజా - వడ్డేపల్లి - ఇటిక్యాల - మనోపాడ్ - ఆలంపూర్ - వీపనగండ్ల - కొల్లాపూర్
|
|
---|---|
ఉదిత్యాల్ · మాచారం · సూరారం · మోతీఘనాపూర్ · బాలానగర్ · నందారం · గుందేడ్ · నేరెళ్ళపల్లి · రాఘవాపూర్ · కుత్నేపల్లి · దొండ్లపల్లి · తిరుమలాపూర్ · ఖానాపూర్ (బాలానగర్ మండలం) · కేతిరెడ్డిపల్లి · పెద్దాయిపల్లి · సేరిగూడ · వనమావానిగూడ · గౌతాపూర్ · హేమాజీపూర్ · లింగారం · అప్పాజీపల్లి · బోడజానంపేట · అగ్రహారంపొట్లపల్లి · గుండ్లపొట్లపల్లి · రంగారెడ్డిగూడ · కుచ్చెర్కల్ · చెన్నవల్లి · రాయిపల్లి · రాజాపూర్ · మల్లేపల్లి · బీబీనగర్ · ఎడ్గన్పల్లి · కల్లేపల్లి · మోదంపల్లి · చిన్నరేవళ్ళి · తిరుమలగిరి · పెద్దరేవల్లి |
|
|
---|---|
తిమ్మాపూర్ · కొత్తూర్ · షాద్నగర్ · బాలానగర్ · రంగారెడ్డిగూడ · రాజాపూర్ · గొల్లపల్లి · జడ్చర్ల · మహబూబ్ నగర్ · మన్యంకొండ · కోటకద్ర · దేవరకద్ర · కౌకుంట్ల · కురుమూర్తి · కొన్నూర్ · వనపర్తిరోడ్ · అజ్జకోల్ · శ్రీరాంనగర్ · ఆరేపల్లి · గద్వాల · పూడూర్ · పెద్దదిన్నె · ఇటిక్యాల్ · మనోపాడ్ · ఆలంపూర్ రోడ్ |