అచ్చంపేట (మహబూబ్ నగర్ జిల్లా)
వికీపీడియా నుండి
?అచ్చంపేట మండలం మహబూబ్ నగర్ • ఆంధ్ర ప్రదేశ్ |
|
|
|
అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి) | |
టైం జోన్ | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
ముఖ్య పట్టణము | అచ్చంపేట |
జిల్లా(లు) | మహబూబ్ నగర్ |
గ్రామాలు | 20 |
జనాభా • మగ • ఆడ • అక్షరాశ్యత శాతం • మగ • ఆడ |
57,310 (2001) • 29410 • 27900 • 53.57 • 65.82 • 40.75 |
అచ్చంపేట, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఒక మండలము మరియు అదే పేరు కల ఒక పట్టణము. ఈ పట్టణము నల్లమల అడవులకు సమీపంలో ఉంది. హైదరాబాదు, శ్రీశైలం, మహబూబ్ నగర్ల నుంచి ఇది సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. రవాణాపరంగా ఈ పట్టణం మంచి సౌకర్యాలను కలిగిఉంది. వ్యాపారంలో కూడా ఈ పట్టణము అభివృద్ధిలో ఉంది. బస్సు డీపో కూడ ఈ పట్టణంలో ఉంది. విద్యాపరంగా మంచి పాఠశాలలు, కళాశాలలు డిగ్రీ వరకు బోధన సాగిస్తున్నాయి.
[మార్చు] విద్యాసంస్థలు
- ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల (స్థాపన:1970-71)
- ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల (స్థాపన:1993-94)
- త్రివేణి జూనియర్ కళాశాల (స్థాపన:1992-93)
- ప్రగతి జూనియర్ కళాశాల (స్థాపన:2002-03)
- ఆంధ్ర ప్రదేశ్ సాంఘిక సంక్షేమశాఖ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల (స్థాపన:1996-97)
[మార్చు] మండలంలోని గ్రామాలు
- పల్కపల్లి
- లింగోటం
- పులిజాల
- చన్నారం (సబక్)
- హాజీపూర్
- చందాపూర్
- నడింపల్లి
- అచ్చంపేట
- తంగాపూర్
- చౌటపల్లి
- గుంపంపల్లి
- లక్ష్మాపూర్
- బోల్ఘాట్పల్లి
- రంగాపూర్
- బ్రాహ్మణపల్లి
- ఐనోల్
- సింగవరం
- బొమ్మెనపల్లి
- సిద్దపూర్
- మన్నావారిపల్లి
- ఘనాపూర్
మహబూబ్ నగర్ జిల్లా మండలాలు
కోడంగల్ - బొమ్మరాసుపేట - కోస్గి - దౌలతాబాద్ - దామరగిద్ద - మద్దూరు - కోయిలకొండ - హన్వాడ - నవాబ్ పేట - బాలానగర్ - కొందుర్గ్ - ఫరూఖ్ నగర్ - కొత్తూరు - కేశంపేట - తలకొండపల్లి - ఆమనగల్ - మాడ్గుల్ - వంగూరు - వెల్దండ - కల్వకుర్తి - మిడ్జిల్ - తిమ్మాజిపేట - జడ్చర్ల - భూత్పూర్ - మహబూబ్ నగర్ - అడ్డకల్ - దేవరకద్ర - ధన్వాడ - నారాయణపేట - ఊట్కూరు - మాగనూరు - మఖ్తల్ - నర్వ - చిన్నచింతకుంట - ఆత్మకూరు - కొత్తకోట - పెద్దమందడి - ఘన్పూర్ - బిజినపల్లి - నాగర్కర్నూల్ - తాడూరు - తెల్కపల్లి - ఉప్పునూతల - అచ్చంపేట - అమ్రాబాద్ - బల్మూర్ - లింగాల - పెద్దకొత్తపల్లి - కోడేరు - గోపాలపేట - వనపర్తి - పానగల్ - పెబ్బేరు - గద్వాల - ధరూర్ - మల్దకల్ - ఘట్టు - అయిజా - వడ్డేపల్లి - ఇటిక్యాల - మనోపాడ్ - ఆలంపూర్ - వీపనగండ్ల - కొల్లాపూర్
|
|
---|---|
పల్కపల్లి · లింగోటం · పులిజాల · చన్నారం (సబక్) · హాజీపూర్ · చందాపూర్ · నడింపల్లి · అచ్చంపేట · తంగాపూర్ · చౌటపల్లి · గుంపంపల్లి · లక్ష్మాపూర్ · బోల్ఘాట్పల్లి · రంగాపూర్ · బ్రాహ్మణపల్లి · ఐనోల్ · సింగవరం · బొమ్మెనపల్లి · సిద్దపూర్ · మన్నావారిపల్లి · ఘనాపూర్ |