బొమ్మరాసుపేట
వికీపీడియా నుండి
?బొమ్మరాసుపేట మండలం మహబూబ్ నగర్ • ఆంధ్ర ప్రదేశ్ |
|
|
|
అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి) | |
టైం జోన్ | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
ముఖ్య పట్టణము | బొమ్మరాసుపేట |
జిల్లా(లు) | మహబూబ్ నగర్ |
గ్రామాలు | 25 |
జనాభా • మగ • ఆడ • అక్షరాశ్యత శాతం • మగ • ఆడ |
48,030 (2001) • 23760 • 24270 • 34.61 • 46.99 • 22.64 |
బొమ్మరాసుపేట, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఒక మండలము మరియు అదే పేరు కల ఒక గ్రామము. ఇది కోడంగల్ నుంచి హైదరానాదు వెళ్ళు ప్రధాన మార్గమునకు ఎడమవైపున 2 కిలోమీటర్ల లోనికి కలదు.
[మార్చు] విద్యాసంస్థలు
2002003లో స్థాపించబడిన స్వర్ణభారతి జూనియర్ కళాశాల కలదు.
[మార్చు] మండలంలోని గ్రామాలు
- ఎనికేపల్లి
- వాడిచర్ల
- కొత్తూరు
- తుమ్కిమెట్ల
- బొమ్మరాసుపేట
- దూప్చర్ల
- సలీందాపూర్
- మదనపల్లి
- బుర్హాన్పూర్
- మెట్లకుంట
- నాందార్పూర్
- లింగంపల్లి
- నాగిరెడ్డిపల్లి
- రేగడి మైలారం
- నాజ్ఖాన్పల్లి
- చిల్మల్ మైలారం
- అంసాన్పల్లి
- చౌదర్పల్లి
- ఎరుపుమళ్ళ
- గౌరారం
- దుద్యాల్
- లగ్చర్ల
- ఎర్లపల్లి
- హకీంపేట
- పోలేపల్లి
మహబూబ్ నగర్ జిల్లా మండలాలు
కోడంగల్ - బొమ్మరాసుపేట - కోస్గి - దౌలతాబాద్ - దామరగిద్ద - మద్దూరు - కోయిలకొండ - హన్వాడ - నవాబ్ పేట - బాలానగర్ - కొందుర్గ్ - ఫరూఖ్ నగర్ - కొత్తూరు - కేశంపేట - తలకొండపల్లి - ఆమనగల్ - మాడ్గుల్ - వంగూరు - వెల్దండ - కల్వకుర్తి - మిడ్జిల్ - తిమ్మాజిపేట - జడ్చర్ల - భూత్పూర్ - మహబూబ్ నగర్ - అడ్డకల్ - దేవరకద్ర - ధన్వాడ - నారాయణపేట - ఊట్కూరు - మాగనూరు - మఖ్తల్ - నర్వ - చిన్నచింతకుంట - ఆత్మకూరు - కొత్తకోట - పెద్దమందడి - ఘన్పూర్ - బిజినపల్లి - నాగర్కర్నూల్ - తాడూరు - తెల్కపల్లి - ఉప్పునూతల - అచ్చంపేట - అమ్రాబాద్ - బల్మూర్ - లింగాల - పెద్దకొత్తపల్లి - కోడేరు - గోపాలపేట - వనపర్తి - పానగల్ - పెబ్బేరు - గద్వాల - ధరూర్ - మల్దకల్ - ఘట్టు - అయిజా - వడ్డేపల్లి - ఇటిక్యాల - మనోపాడ్ - ఆలంపూర్ - వీపనగండ్ల - కొల్లాపూర్