దేవరకద్ర
వికీపీడియా నుండి
?దేవరకద్ర మండలం మహబూబ్ నగర్ • ఆంధ్ర ప్రదేశ్ |
|
|
|
అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి) | |
టైం జోన్ | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
ముఖ్య పట్టణము | దేవరకద్ర |
జిల్లా(లు) | మహబూబ్ నగర్ |
గ్రామాలు | 20 |
జనాభా • మగ • ఆడ • అక్షరాశ్యత శాతం • మగ • ఆడ |
52,040 (2001) • 26210 • 25820 • 43.61 • 56.61 • 30.55 |
దేవరకద్ర, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఒక మండలము మరియు అదే పేరు కల ఒక గ్రామము. ఇది హైదరాబాదు-రాయచూరు ప్రధాన రహదారిపై ఉన్నది. జిల్లా కేంద్రమైన మహబూబ్ నగర్ నుంచి 22 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గ్రామానికి రైలు సదుపాయము కూడా ఉంది.
[మార్చు] విద్యాసంస్థలు
[మార్చు] మండలంలోని గ్రామాలు
- బొల్లారం
- అజిలాపూర్
- చిన్నరాజమూర్
- పెద్దరాజమూర్
- నాగారం
- గద్దెగూడ
- వెంకటాయిపల్లి
- బల్సుపల్లి
- బస్వాపూర్
- గురకొండ
- గోపాల్పూర్కలాన్
- దేవరకద్ర
- చౌదర్పల్లి
- హాజిలాపూర్
- బస్వాయిపల్లి
- లక్ష్మీపల్లి
- జీనుగరాల
- దోకూర్
- మీనుగువానిపల్లి
- గుదిబండ
- గోపన్పల్లి
- పుట్టపల్లి
- కౌకుంట్ల
- ఇస్రంపల్లి
- రేకులంపల్లి
- పేరూర్
- ముత్యాలంపల్లి
- వర్నె
|
|
---|---|
తిమ్మాపూర్ · కొత్తూర్ · షాద్నగర్ · బాలానగర్ · రంగారెడ్డిగూడ · రాజాపూర్ · గొల్లపల్లి · జడ్చర్ల · మహబూబ్ నగర్ · మన్యంకొండ · కోటకద్ర · దేవరకద్ర · కౌకుంట్ల · కురుమూర్తి · కొన్నూర్ · వనపర్తిరోడ్ · అజ్జకోల్ · శ్రీరాంనగర్ · ఆరేపల్లి · గద్వాల · పూడూర్ · పెద్దదిన్నె · ఇటిక్యాల్ · మనోపాడ్ · ఆలంపూర్ రోడ్ |
మహబూబ్ నగర్ జిల్లా మండలాలు
కోడంగల్ - బొమ్మరాసుపేట - కోస్గి - దౌలతాబాద్ - దామరగిద్ద - మద్దూరు - కోయిలకొండ - హన్వాడ - నవాబ్ పేట - బాలానగర్ - కొందుర్గ్ - ఫరూఖ్ నగర్ - కొత్తూరు - కేశంపేట - తలకొండపల్లి - ఆమనగల్ - మాడ్గుల్ - వంగూరు - వెల్దండ - కల్వకుర్తి - మిడ్జిల్ - తిమ్మాజిపేట - జడ్చర్ల - భూత్‌పూర్ - మహబూబ్ నగర్ - అడ్డకల్ - దేవరకద్ర - ధన్వాడ - నారాయణపేట - ఊట్కూరు - మాగనూరు - మఖ్తల్ - నర్వ - చిన్నచింతకుంట - ఆత్మకూరు - కొత్తకోట - పెద్దమందడి - ఘన్‌పూర్ - బిజినపల్లి - నాగర్‌కర్నూల్ - తాడూరు - తెల్కపల్లి - ఉప్పునూతల - అచ్చంపేట - అమ్రాబాద్ - బల్మూర్ - లింగాల - పెద్దకొత్తపల్లి - కోడేరు - గోపాలపేట - వనపర్తి - పానగల్ - పెబ్బేరు - గద్వాల - ధరూర్ - మల్దకల్ - ఘట్టు - అయిజా - వడ్డేపల్లి - ఇటిక్యాల - మనోపాడ్ - ఆలంపూర్ - వీపనగండ్ల - కొల్లాపూర్