మఖ్తల్
వికీపీడియా నుండి
?మఖ్తల్ మండలం మహబూబ్ నగర్ • ఆంధ్ర ప్రదేశ్ |
|
|
|
అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి) | |
టైం జోన్ | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
ముఖ్య పట్టణము | మఖ్తల్ |
జిల్లా(లు) | మహబూబ్ నగర్ |
గ్రామాలు | 38 |
జనాభా • మగ • ఆడ • అక్షరాశ్యత శాతం • మగ • ఆడ |
62,205 (2001) • 31134 • 31071 • 38.24 • 49.71 • 26.87 |
మఖ్తల్, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఒక మండలము మరియు అదే పేరు కల ఒక గ్రామము. ఇది మహబూబ్ నగర్-రాయచూరు ప్రధాన మార్గములో ఉన్నది. మహబూబ్ నగర్ నుండి సుమారు 65 కిలోమీటర్ల దూరంలో ఉంది.
విషయ సూచిక |
[మార్చు] విద్యాసంస్థలు
[మార్చు] పడమటి ఆంజనేయ స్వామి వారి దేవాలయము
మఖ్తల్ లో వెలిసిన ఆంజనేయ స్వామి విగ్రహాన్ని జాంబవంతుడు ప్రతిష్టించాడని పురాణాల ద్వారా తెలుస్తుంది. ఈ విగ్రహాన్ని పశ్చిమ ముఖంగా ప్రతిష్టించినందున పడమటి ఆంజనేయ స్వామి గా పిలుస్తారు.స్వామి వారి విగ్రహం ఒక ప్రక్కకు ఒరిగినట్లుగా ఉంటుంది.పూర్వం అర్చకులు పొట్టి వారుగా ఉన్నందున వారి కోరిక మేరకు స్వామి వారు ఒక ప్రక్కకు ఒరిగాడని అంటారు. పడమటి ఆంజనేయ స్వామి వారి విగ్రహానికి భూమిపై ఎలాంటి ఆధారం లేకుండా నిలుచుని ఉండటం విశేషం.
[మార్చు] మండలంలోని గ్రామాలు
- సోమేశ్వరబండ
- మధవర్
- లింగంపల్లి
- ఉప్పరపల్లి
- కచ్వర్
- జక్కలేర్
- గుడిగండ్ల
- జౌలాపూర్
- మంథన్గౌడ్
- బొందలకుంట
- టేకులపల్లి
- మఖ్తల్
- సంగంబండ
- గుర్లపల్లి
- తిరుమలాపూర్
- దాసరదొడ్డి
- చందాపూర్
- కామత్పూల్మామిడి
- కామత్నర్వ
- గోల్పల్లి
- యెర్నగన్పల్లి
- కాట్రేవుపల్లి
- భూత్పూర్
- రుద్రసముద్రం
- ఖానాపూర్
- కర్ని
- పంచలింగాల్
- చిట్యాల్
- పసుపుల్
- పంచదేవుపాడు
- పరెవాల్
- ముసలయ్యపల్లి
- ఆనుగొండ
- చిన్నగోపాలపూర్
- భగవాన్పల్లి
- సత్యవర్
- కొండదొడ్డి
- ముష్టిపల్లి
మహబూబ్ నగర్ జిల్లా మండలాలు
కోడంగల్ - బొమ్మరాసుపేట - కోస్గి - దౌలతాబాద్ - దామరగిద్ద - మద్దూరు - కోయిలకొండ - హన్వాడ - నవాబ్ పేట - బాలానగర్ - కొందుర్గ్ - ఫరూఖ్ నగర్ - కొత్తూరు - కేశంపేట - తలకొండపల్లి - ఆమనగల్ - మాడ్గుల్ - వంగూరు - వెల్దండ - కల్వకుర్తి - మిడ్జిల్ - తిమ్మాజిపేట - జడ్చర్ల - భూత్పూర్ - మహబూబ్ నగర్ - అడ్డకల్ - దేవరకద్ర - ధన్వాడ - నారాయణపేట - ఊట్కూరు - మాగనూరు - మఖ్తల్ - నర్వ - చిన్నచింతకుంట - ఆత్మకూరు - కొత్తకోట - పెద్దమందడి - ఘన్పూర్ - బిజినపల్లి - నాగర్కర్నూల్ - తాడూరు - తెల్కపల్లి - ఉప్పునూతల - అచ్చంపేట - అమ్రాబాద్ - బల్మూర్ - లింగాల - పెద్దకొత్తపల్లి - కోడేరు - గోపాలపేట - వనపర్తి - పానగల్ - పెబ్బేరు - గద్వాల - ధరూర్ - మల్దకల్ - ఘట్టు - అయిజా - వడ్డేపల్లి - ఇటిక్యాల - మనోపాడ్ - ఆలంపూర్ - వీపనగండ్ల - కొల్లాపూర్