కల్వకుర్తి
వికీపీడియా నుండి
?కల్వకుర్తి మండలం మహబూబ్ నగర్ • ఆంధ్ర ప్రదేశ్ |
|
|
|
అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి) | |
టైం జోన్ | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
ముఖ్య పట్టణము | కల్వకుర్తి |
జిల్లా(లు) | మహబూబ్ నగర్ |
గ్రామాలు | 20 |
జనాభా • మగ • ఆడ • అక్షరాశ్యత శాతం • మగ • ఆడ |
58,210 (2001) • 29820 • 28390 • 56.09 • 68.21 • 43.37 |
కల్వకుర్తి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఒక మండలము మరియు అదే పేరు కల ఒక పట్టణము. ఇది మహబూబ్ నగర్ నుండి నల్గొండ వెళ్ళు ప్రధాన రహదారిపై ఉన్నది. హైదరాబాదు నుండి కూడా బస్సు సౌకర్యము ఉంది. మండలపు దక్షిణ సరిహద్దులో దిండి నది ప్రవహిస్తోంది.
విషయ సూచిక |
[మార్చు] విద్యాసంస్థలు
- ప్రభుత్వ జూనియర్ కళాశాల ( స్థాపన : 1970-71)
- వై.ఆర్.ఎం.జూనియర్ కళాశాల ( స్థాపన : 1997-98)
- ఉషోదయ జూనియర్ కళాశాల ( స్థాపన : 1992-93)
- కార్లోబొనివిని స్మారక జూనియర్ కళాశాల ( స్థాపన : 2001-02)
[మార్చు] మండలంలోని గ్రామాలు
- వెల్కట్ట
- వెంకటాపూర్ (పట్టిమలిగర)
- జీడిపల్లి
- కుర్మిద్ద
- మార్చాల
- జిళ్ళేళ్ళ
- కల్వకుర్తి
- తర్నికల్
- తోటపల్లి
- బెక్కర
- వేపూర్
- సుద్దకల్
- పంజుగల్
- ఎల్లికల్
- ముకురల్
- గుండూర్
- లుంగసానిపల్లి
- రఘుపతిపేట
[మార్చు] ఇవి కూడా చూడండి
మహబూబ్ నగర్ జిల్లా మండలాలు
కోడంగల్ - బొమ్మరాసుపేట - కోస్గి - దౌలతాబాద్ - దామరగిద్ద - మద్దూరు - కోయిలకొండ - హన్వాడ - నవాబ్ పేట - బాలానగర్ - కొందుర్గ్ - ఫరూఖ్ నగర్ - కొత్తూరు - కేశంపేట - తలకొండపల్లి - ఆమనగల్ - మాడ్గుల్ - వంగూరు - వెల్దండ - కల్వకుర్తి - మిడ్జిల్ - తిమ్మాజిపేట - జడ్చర్ల - భూత్పూర్ - మహబూబ్ నగర్ - అడ్డకల్ - దేవరకద్ర - ధన్వాడ - నారాయణపేట - ఊట్కూరు - మాగనూరు - మఖ్తల్ - నర్వ - చిన్నచింతకుంట - ఆత్మకూరు - కొత్తకోట - పెద్దమందడి - ఘన్పూర్ - బిజినపల్లి - నాగర్కర్నూల్ - తాడూరు - తెల్కపల్లి - ఉప్పునూతల - అచ్చంపేట - అమ్రాబాద్ - బల్మూర్ - లింగాల - పెద్దకొత్తపల్లి - కోడేరు - గోపాలపేట - వనపర్తి - పానగల్ - పెబ్బేరు - గద్వాల - ధరూర్ - మల్దకల్ - ఘట్టు - అయిజా - వడ్డేపల్లి - ఇటిక్యాల - మనోపాడ్ - ఆలంపూర్ - వీపనగండ్ల - కొల్లాపూర్