See also ebooksgratis.com: no banners, no cookies, totally FREE.

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
Privacy Policy Cookie Policy Terms and Conditions

See also ebooksgratis.com: no banners, no cookies, totally FREE.

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
Privacy Policy Cookie Policy Terms and Conditions
భారతదేశం - మొట్టమొదటి వ్యక్తులు - వికీపీడియా

భారతదేశం - మొట్టమొదటి వ్యక్తులు

వికీపీడియా నుండి

వివిధ రంగాలలో భారతదేశపు మొట్టమొదటి వ్యక్తులు

విషయ సూచిక

[మార్చు] రాష్ట్రపతి / ఉప రాష్ట్రపతులు

డా. రాజేంద్ర ప్రసాద్
డా. రాజేంద్ర ప్రసాద్
భారతదేశపు
మొట్టమొదటి రాష్ట్రపతి

[మార్చు] ప్రధానమంత్రి / ఉప ప్రధానమంత్రులు

భారతదేశపు మొట్టమొదటి ప్రధానమంత్రిజవహర్‌లాల్ నెహ్రూ
భారతదేశపు మొట్టమొదటి ప్రధానమంత్రి
జవహర్‌లాల్ నెహ్రూ

[మార్చు] కేంద్ర మంత్రులు

  • స్వతంత్ర బారత మొట్టమొదటి హోంశాఖ మంత్రి--వల్లభ్ భాయి పటేల్
  • భారతదేశపు మొట్టమొదటి కేంద్రవిద్యాశాఖ మంత్రి--మౌలానా అబుల్ కలాం ఆజాద్
  • స్వతంత్ర బారత మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి--బి.ఆర్.అంబేద్కర్
  • స్వతంత్ర బారత మొట్టమొదటి ఆరోగ్యశాఖ మంత్రి--అమృత్ కౌర్
  • స్వతంత్ర బారత మొట్టమొదటి రైల్వేశాఖ మంత్రి--జాన్ మథాయ్
  • స్వతంత్ర బారత మొట్టమొదటి పరిశ్రమలశాఖ మంత్రి--ఎస్.పి.ముఖర్జీ
  • స్వతంత్ర బారత మొట్టమొదటి రక్షణశాఖ మంత్రి--బల్‌దేవ్ సింగ్
  • పోర్ట్ పోలియో లేని మొట్టమొదటి కేంద్ర మంత్రి--గోపాల స్వామి అయ్యంగార్

[మార్చు] ముఖ్యమంత్రులు

ఆంద్రప్రదేశ్ మొట్టమొదటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి
ఆంద్రప్రదేశ్ మొట్టమొదటి ముఖ్యమంత్రి
నీలం సంజీవరెడ్డి
  • బారత దేశంలో మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రి--సుచేతా కృపాలానీ
  • రెండు రాష్ట్రాలకు ముఖ్యంమంత్రి గా పని చేసిన మొట్టమొదటి భారతీయుడు--ఎన్.డి.తివారి
  • దేశంలో మొట్టమొదటి హరిజన ముఖ్యమంత్రి--దామోదరం సంజీవయ్య
  • దేశంలో మొట్టమొదటి దళిత మహిళా ముఖ్యమంత్రి--మాయావతి
  • రాష్ట్రపతి పాలన ప్రవేశ పెట్టుటవల్ల అధికారం కోల్పోయిన మొట్టమొదటి ముఖ్యమంత్రి--గోపీచంద్ భార్గవ
  • దక్షిణ భారతదేశపు మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రి--జానకి రామచంద్రన్
  • ముఖ్యమంత్రి పదవిని పొందిన మొట్టమొదటి సినీ నటుడు--యం.జి.రామచంద్రన్
  • భారత దేశపు మొట్టమొదటి కమ్యూనిస్ట్ ముఖ్యమంత్రి--నంబూద్రిపాద్
  • ఆంద్రప్రదేశ్ మొట్టమొదటి ముఖ్యమంత్రి--నీలం సంజీవరెడ్డి
  • అస్సాం మొట్టమొదటి ముఖ్యమంత్రి--గోపీనాథ్ బోర్డోలాయ్
  • బీహార్ మొట్టమొదటి ముఖ్యమంత్రి--శ్రీకృష్ణ సిన్హా
  • బీహార్ మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రి--రబ్రీదేవి
  • ఢిల్లీ మొట్టమొదటి ముఖ్యమంత్రి--చౌదరీ బ్రహ్మప్రకాష్
  • గుజరాత్ మొట్టమొదటి ముఖ్యమంత్రి--జీవ్‌రాజ్ నారాయణ్ మెహతా
  • హర్యానా మొట్టమొదటి ముఖ్యమంత్రి--పండిత్ భగవత్ దయాళ్ శర్మ
  • కేరళ మొట్టమొదటి ముఖ్యమంత్రి--ఇ.ఎం.ఎస్.నంబూద్రిపాద్
  • మధ్యప్రదేశ్ మొట్టమొదటి ముఖ్యమంత్రి--రవిశంకర్ శుక్లా
  • మహారాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి--యశ్వంత్ రావ్ చౌహాన్
  • తమిళనాడు మొట్టమొదటి ముఖ్యమంత్రి--సి.ఎన్.అన్నాదురై
  • మద్రాసు రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి--పి.ఎస్.కుమారస్వామి రాజా
  • జమ్మూ కాశ్మీరు మొట్టమొదటి ముఖ్యమంత్రి--షేక్ అబ్దుల్లా
  • ఉత్తరఖండ్ మొట్టమొదటి ముఖ్యమంత్రి--నారాయణ్ దత్ తివారీ
  • ఉత్తరప్రదేశ్ మొట్టమొదటి ముఖ్యమంత్రి--గోవింద వల్లభ్ పంత్
  • పంజాబ్ మొట్టమొదటి ముఖ్యమంత్రి--గోపీచంద్ భార్గవ
  • త్రిపుర మొట్టమొదటి ముఖ్యమంత్రి--సచింద్ర లాల్ సిన్హా
  • పశ్చిమ బెంగాల్ మొట్టమొదటి ముఖ్యమంత్రి--ప్రపుల్ల చంద్ర ఘోష్

[మార్చు] గవర్నర్లు

[మార్చు] న్యాయమూర్తులు

  • బారత దేశపు మొట్టమొదటి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి--హరిలాల్ జే కానియా
  • సుప్రీం కోర్టు మొట్టమొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి--మీరాఁ సాహెబ్ ఫాతిమా బీవీ
  • బారత దేశంలో హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన మొట్టమొదటి మహిళ--లీలాసేథ్
  • దేశంలో మొట్తమొదటి మహిళా న్యాయమూర్తి--అన్నా చాందీ
  • ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి--కోకా సుబ్బారావు
  • అంతర్జాతీయ న్యాయస్థానం లో న్యాయమూర్తిగా నియమించబడిన మొట్టమొదటి భారతీయుడు--బి.ఎన్.రావు

[మార్చు] రాజకీయ పార్టీలు

[మార్చు] లోకసభ / అసెంబ్లీ స్పీకర్లు

  • లోకసభ మొట్టమొదటి స్పీకర్--జి.వి.మౌలాంకర్
  • ఆంద్ర రాష్ట్ర మొట్టమొదటి స్పీకర్--కాశీనాథరావు వైద్య
  • లోకసభ మొట్టమొదటి దళిత స్పీకర్--జి.యం.సి.బాలయోగి
  • ఒక రాష్ట్రపు అసెంబ్లీకి స్పీకర్ గా ఎన్నికైన మొట్టమొదటి మహిళ--షాన్నో దేవి
  • ఆంద్రప్రదేశ్ మొట్టమొదటి మహిలా స్పీకర్--ప్రతిభా భారతి

[మార్చు] అవార్డులు / బహుమతులు

[మార్చు] భారత రత్న అవార్డులు

[మార్చు] పద్మవిభూషణ్ అవార్డులు

  • పద్మవిభూషణ్ అవార్డు పొందిన మొట్టమొదటి పారిశ్రామిక వేత్త--జే.ఆర్.డి.టాటా
  • పద్మవిభూషణ్ అవార్డు పొందిన మొట్టమొదటి రచయిత--సత్యేంద్ర నాథ్ బోస్
  • పద్మవిభూషణ్ అవార్డు పొందిన మొట్టమొదటి నటుడు--శివాజీ గణేషణ్
  • పద్మవిభూషణ్ అవార్డు పొందిన మొట్టమొదటి చరిత్ర కారుడు--సర్వేపల్లి గోపాల్

[మార్చు] నోబెల్ బహుమతులు

  • బారత దేశపు మొట్టమొదటి నోబెల్ బహుమతి విజేత--రవీంద్రనాథ్ టాగూర్
  • నోబెల్ బహుమతి పొందిన మొట్టమొదటి బారతీయ మహిళ--మదర్ థెరీసా
  • శాంతి రంగంలో నోబెల్ బహుమతి పొందిన మొట్టమొదటి భారతీయ వ్యక్తి--మదర్ థెరీసా
  • నోబెల్ బహుమతి పొందిన మొట్టమొదటి భారతీయ శాస్త్రవేత్త--సి.వి.రామన్
  • నోబెల్ బహుమతి పొందిన మొట్టమొదటి భారతీయ ఆర్థికవేత్త--అమర్త్యా సేన్
  • వైద్య శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన మొట్టమొదటి భారతీయుడు--హర్ గోవింద్ ఖురానా

[మార్చు] అర్జున అవార్డులు

  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి క్రికెట్ క్రీడాకారుడు--సలీం దుర్రాని
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి అథ్లెటిక్ క్రీడాకారుడు--గుర్ బచన్ సింగ్
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి బ్యాడ్మింటన్ క్రీడాకారుడు--నందు నటేకర్
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి ఫుట్‌బాల్ క్రీడాకారుడు--పి.కే.బెనర్జీ
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి టెన్నిస్ క్రీడాకారుడు--రామనాథన్ కృష్ణన్
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి గోల్ఫ్ క్రీడాకారుడు--చిరంజీవి మిల్కాసింగ్
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి ఆర్చెరీ క్రీడాకారుడు--కృష్ణాదాస్
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి బాస్కెట్ ‌బాల్ క్రీడాకారుడు--సర్బ్‌జిత్ సింగ్
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి బాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు--జే.పిచ్చయ్య
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి బాక్సింగ్ క్రీడాకారుడు--బుడ్డీ డి సౌజా
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి క్యారమ్స్ క్ర్రీడాకారుడు--మేరియా ఇరుదయమ్
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి సైక్లింగ్ క్రీడాకారుడు--అమర్ సింగ్
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి ఏక్వెస్ట్రియన్ క్రీడాకారుడు--దఫేదార్ ఖాన్
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి జిమ్నాస్టిక్స్ క్రీడాకారుడు--శ్యాంలాల్
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి హాకీ క్రీడాకారుడు--పి.సంగ్
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి జూడో క్రీడాకారుడు--సాండే బ్యాలా
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి రోయింగ్ క్రీడాకారుడు--పర్వీన్ ఒబెరాయ్
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి షూటింగ్ క్రీడాకారుడు--కార్నిసింగ్
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడు--జే.సి.ఓరా
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి స్విమ్మింగ్ క్రీడాకారుడు--బజరంగ్ ప్రసాద్
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి వాలీబాల్ క్రీడాకారుడు--పాలనిసామి
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారుడు--ఏ.ఎన్.ఘోష్
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి రెజ్లింగ్ క్రీడాకారుడు--ఉడే చాన్ఫ్
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి యాచింగ్ క్రీడాకారుడు--ఎస్.జే.కాంట్రాక్టర్
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి బిలియర్డ్స్ క్రీడాకారుడు--అలోక్ కుమార్
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి చెస్ క్రీడాకారుడు--మాన్యువెల్ ఆరోన్
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి కబడ్డీ క్రీడాకారుడు--ఆశన్ కుమార్
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి గోల్ఫ్ క్రీడాకారుడు--చిరంజీవ్ మిల్కాసింగ్

[మార్చు] రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డులు

  • రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు పొందిన మొట్టమొదటి చెస్ క్రీడాకారుడు--విశ్వనాథన్ ఆనంద్
  • రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు పొందిన మొట్టమొదటి బిలియర్డ్స్ క్రీడాకారుడు--గీత్ సేథి
  • రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు పొందిన మొట్టమొదటి వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి--కరణం మల్లేశ్వరి
  • రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు పొందిన మొట్టమొదటి టెన్నిస్ క్రీడాకారుడు--లియాండర్ పేస్
  • రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు పొందిన మొట్టమొదటి అథ్లెటిక్ క్రీడాకారుడు--జ్యోతిర్మయి సిక్దర్
  • రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు పొందిన మొట్టమొదటి హాకీ క్రీడాకారుడు--ధన్‌రాజ్ పిళ్ళే
  • రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు పొందిన మొట్టమొదటి బాడ్మింటన్ క్రీడాకారుడు--పుల్లెల గోపీచంద్
  • రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు పొందిన మొట్టమొదటి షూటింగ్ క్రీడాకారుడు--అభినవ్ బింద్రా

[మార్చు] రామన్ మెగ్సేసే అవార్డులు

  • రామన్ మెగ్సేసే అవార్డు పొందిన మొట్టమొదటి భారతీయుడు--వినోబా భావే
  • సామాజిక సేవా రంగంలో రామన్ మెగ్సేసే అవార్డు పొందిన మొట్టమొదటి భారతీయుడు--సి.డి.దేశ్‌ముఖ్
  • రామన్ మెగ్సేసే అవార్డు పొందిన మొట్టమొదటి సంగీత కళాకారిణి--యం.ఎస్.సుబ్బలక్ష్మి

[మార్చు] మిస్ ఇండియా, వరల్డ్, యూనివర్స్

  • భారత దేశపు మొట్టమొదటి మిస్ వరల్డ్--రీటా పారియా
  • భారత దేశపు మొట్టమొదటి మిస్ యూనివర్స్--సుశ్మితా సేన్
  • మిస్ యూనివర్స్ లో పాల్గొన్న మొట్టమొదటి భారతీయురాలు--ఇంద్రాణి రెహ్మాన్
  • మిస్ వరల్డ్ లో పాల్గొన్న మొట్టమొదటి భారతీయురాలు--ప్లెయుర్ ఎజెకీల్ (Fleur Ezekiel)
  • మిస్ ఆసియా-పసిపిక్ గెల్చిన మొట్టమొదటి భారతీయురాలు--దియా మీర్జా

[మార్చు] జ్ఝాన్ పీఠ్ అవార్డులు

  • జ్ఞాన్ పీఠ్ అవార్డు స్వీకరించిన మొట్టమొదటి రచయిత--శంకర్ కురూప్
  • జ్ఞాన్ పీఠ్ అవార్డు స్వీకరించిన మొట్టమొదటి మహిళా రచయిత్రి--ఆశాపూర్ణదేవి
  • జ్ఞాన్ పీఠ్ అవార్డు స్వీకరించిన మొట్టమొదటి తెలుగు రచయిత--విశ్వనాథ సత్యనారాయణ
  • జ్ఞాన్ పీఠ్ అవార్డు స్వీకరించిన మొట్టమొదటి హిందీ రచయిత--సుమిత్రా నందన్ పంత్
  • జ్ఞాన్ పీఠ్ అవార్డు స్వీకరించిన మొట్టమొదటి ఉర్దూ రచయిత--ఫిరాఖ్ గోరఖ్ పురి
  • జ్ఞాన్ పీఠ్ అవార్డు స్వీకరించిన మొట్టమొదటి మళయాళం రచయిత--శంకర్ కురూప్
  • జ్ఞాన్ పీఠ్ అవార్డు స్వీకరించిన మొట్టమొదటి బెంగాలీ రచయిత--తారా శంకర్ బందోపాధ్యాయ
  • జ్ఞాన్ పీఠ్ అవార్డు స్వీకరించిన మొట్టమొదటి కన్నడ రచయిత--కే.వి.పుట్టప్ప
  • జ్ఞాన్ పీఠ్ అవార్డు స్వీకరించిన మొట్టమొదటి గుజరాతి రచయిత--ఉమా శంకర్ జోషి
  • జ్ఞాన్ పీఠ్ అవార్డు స్వీకరించిన మొట్టమొదటి ఒరియా రచయిత--గోపీ కాంత్ మహంతి
  • జ్ఞాన్ పీఠ్ అవార్డు స్వీకరించిన మొట్టమొదటి మరాఠి రచయిత--విష్ణు శంకర్ ఖందేల్కర్
  • జ్ఞాన్ పీఠ్ అవార్డు స్వీకరించిన మొట్టమొదటి పంజాబీ రచయిత--అమృతా ప్రీతం
  • జ్ఞాన్ పీఠ్ అవార్డు స్వీకరించిన మొట్టమొదటి కాశ్మీరీ రచయిత--రెహమాన్ రాహి
  • జ్ఞాన్ పీఠ్ అవార్డు స్వీకరించిన మొట్టమొదటి అస్సామీ రచయిత--బీరేంద్ర కుమార్ భట్టాచార్య

[మార్చు] దాదా సాహెబ్ అవార్డులు

  • దాదా సాహెబ్ అవార్డు పొందిన మొట్టమొదటి వ్యక్తి--దేవికా రాణి
  • దాదా సాహెబ్ అవార్డు పొందిన మొట్టమొదటి నటుడు--పృథ్వీరాజ్ కపూర్
  • దాదా సాహెబ్ అవార్డు పొందిన మొట్టమొదటి దర్శకుడు--బి.ఎన్.రెడ్డి
  • దాదా సాహెబ్ అవార్డు పొందిన మొట్టమొదటి నిర్మాత--బి.ఎన్.సిర్కార్
  • దాదా సాహెబ్ అవార్డు పొందిన మొట్టమొదటి సంగీత దర్శకుడు--పంకజ్ ముల్లిక్

[మార్చు] ద్రోణాచార్య అవార్డులు

  • ద్రోణాచార్య అవార్డు పొందిన మొట్టమొదటి అథ్లెటిక్స్ కోచ్--ఓ.యం.నంబియార్
  • ద్రోణాచార్య అవార్డు పొందిన మొట్టమొదటి క్రికెట్ కోచ్--దేశ్ ప్రేమ్ ఆజాద్
  • ద్రోణాచార్య అవార్డు పొందిన మొట్టమొదటి ఫుట్‌బాల్ కోచ్--నయీముద్దీన్
  • ద్రోణాచార్య అవార్డు పొందిన మొట్టమొదటి వాలీబాల్ కోచ్--రమణారావు
  • ద్రోణాచార్య అవార్డు పొందిన మొట్టమొదటి బిలియర్డ్స్ కోచ్--విల్సన్ జోన్స్
  • ద్రోణాచార్య అవార్డు పొందిన మొట్టమొదటి హాకి కోచ్--గుడియల్ సింగ్ భాంగు
  • ద్రోణాచార్య అవార్డు పొందిన మొట్టమొదటి బాక్సింగ్ కోచ్--ఓం ప్రకాష్ భరద్వాజ్
  • ద్రోణాచార్య అవార్డు పొందిన మొట్టమొదటి రెజ్లింగ్ కోచ్--భులచంద్ భాస్కర్ భగవత్
  • ద్రోణాచార్య అవార్డు పొందిన మొట్టమొదటి చెస్ కోచ్--రఘునందన్ వసంత్ గోఖలే
  • ద్రోణాచార్య అవార్డు పొందిన మొట్టమొదటి వెయిట్‌లిఫ్టింగ్ కోచ్--పాల్‌సింగ్ సాంధు
  • ద్రోణాచార్య అవార్డు పొందిన మొట్టమొదటి బాడ్మింటన్ కోచ్--ఎస్.ఎం.ఆరిఫ్
  • ద్రోణాచార్య అవార్డు పొందిన మొట్టమొదటి ఖోఖో కోచ్--గోపాల పురుషోత్తం
  • ద్రోణాచార్య అవార్డు పొందిన మొట్టమొదటి షూటింగ్ కోచ్--సన్నీ థామస్
  • ద్రోణాచార్య అవార్డు పొందిన మొట్టమొదటి కబడ్డి కోచ్--ప్రసాద్ రావు
  • ద్రోణాచార్య అవార్డు పొందిన మొట్టమొదటి యాచింగ్ కోచ్--హెచ్.డి.మోతివాలా
  • ద్రోణాచార్య అవార్డు పొందిన మొట్టమొదటి స్క్వాష్ కోచ్--సైరిష్-యం-పోంచా

[మార్చు] ఇరత అవార్డులు

  • బోర్లాగ్ అవార్డు పొందిన మొట్టమొదటి బారతీయ మహిళ--అమృతా ప్రీతం
  • ఆస్కార్ అవార్డు పొందిన మొట్టమొదటి భారతీయుడు--భాను అథియ్య
  • మూర్తిదేవి అవార్డును పొందిన మొట్టమొదటి రచయిత్రి--ప్రతిభా రే
  • భట్నాగర్ అవార్డు పొందిన మొట్టమొదటి మహిళ--అసిమా చటర్జీ
  • రష్యా దేశపు ఆర్డర్ ఆఫ్ లెనిన్ అవార్డు స్వీకరించిన మొట్టమొదటి భారతీయుడు--చండ్ర రాజేశ్వర రావు
  • పాకిస్తాన్ ప్రభుత్వపు నిషాన్-ఇ-పాకిస్తాన్ అవార్డును స్వీకరించిన మొట్టమొదటి భారతీయుడు--మురార్జీ దేశాయ్
  • బుకర్ ప్రైజ్ పొందిన మొట్టమొదటి భారతీయ మహిళ--అరుంధతీ రాయ్
  • విక్టోరియా క్రాస్ అవార్డు పొందిన మొట్టమొదటి భారతీయుడు--ఖుదాదాద్ ఖాన్
  • పరమ వీర చక్ర అవార్డు పొందిన మొట్టమొదటి వ్యక్తి--మేజర్ సోమనాథ్ శర్మ
  • అశోక చక్ర అవార్డు పొందిన మొట్టమొదటి భారతీయుడు--నీరజా భానట్
  • సాంస్కృతిక అవగాహనలో యూథాంట్ అవార్డు పొందిన మొట్టమొదటి భారతీయుడు--వినోబా భావే
  • జవహర్ లాల్ నెహ్రూ అంతర్జాతీయ అవార్డు పొందిన మొట్టమొదటి భారతీయ వ్యక్తి--మదర్ థెరీసా
  • వరల్డ్ ఫుడ్ ప్రైజ్ పొందిన మొట్టమొదటి భారతీయుడు--యం.ఎస్.స్వామినాథన్
  • టెంపుల్టన్ అవార్డు పొందిన మొట్టమొదటి భారతీయుడు--ఎస్.రాధాకృష్ణన్
  • ఆంగ్ల భాష తరపున సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన మొట్టమొదటి భారతీయుడు--ఆర్.కే.నారాయణ
  • ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు పొందిన మొట్టమొదటి వ్యక్తి--ఇంద్రజిత్ గుప్తా

[మార్చు] అధికార పదవులు

  • బారత దేశపు మొట్టమొదటి మహిళా డి.జి.పి--కంచన్ భట్టాచార్య
  • బారత దేశపు మొట్టమొదటి ఎన్నికల కమీషనర్--సుకుమార్ సేన్
  • బారత దేశపు మొట్టమొదటి మహిళా ఎన్నికల కమీషనర్--రమాదేవీ
  • బారత దేశపు మొట్టమొదటి మహిళా ఐ.ఏ.ఎస్.అధికారిణి--అన్నా రాజం జార్జి
  • బారత దేశపు మొట్టమొదటి మహిళా మేయర్--తారా చెరియన్
  • భారత దేశపు మొట్టమొదటి పీల్డ్ మార్షల్--ఎస్.హెచ్.ఎప్.జే.మానెక్ షా
  • బారత నౌకాదళంలో మొట్టమొదటి అడ్మిరల్--ఆర్.డి.కటారి
  • భారతదేశపు మొట్టమొదటి కమాండర్-ఇన్-ఛీప్--కే.యం.కరియప్ప
  • భారత నౌకాదళంలో వైస్ అడ్మిరల్ స్థాయికి చేరిన మొట్టమొదటి మహిళ--పునీతా అరోరా
  • భారత దేశపు మొట్టమొదటి మహిళా రాయబారి--విజయ లక్ష్మీ పండిత్
  • ఐ.పి.ఎస్ అధికారిణి అయిన మొట్టమొదటి భారతీయ మహిళ--కిరణ్ బేడీ
  • ఐ.సి.ఎస్.ఉద్యోగంలో చేరిన మొట్టమొదటి భారతీయుడు--సత్యేంద్రనాథ్ ఠాగూర్
  • ప్రసార భారతి బోర్డు మొట్టమొదటి చైర్మెన్--నిఖిల్ చక్రవర్తి
  • బ్రిటన్ కు భారత మొట్టమొదటి హై కమీషనర్--వి.కే.కృష్ణమీనన్
  • యూనివర్శిటి గ్రాంట్స్ కమీషన్ మొట్టమొదటి చైర్మెన్--ఎస్.ఎస్.భట్నాగర్
  • స్వతంత్ర భారత మొట్టమొదటి విదేశాంగ కార్యదర్శి--కే.పి.ఎస్.మీనన్

[మార్చు] సాహస కృత్యాలు

  • ఇంగ్లీష్ ఛానెల్ ఈదిన మొట్టమొదటి బారతీయుడు--మిహిర్ సేన్
  • పాక్ జలసంధి ని ఈదిన మొట్టమొదటి బారతీయుడు--మిహీర్ సేన్
  • ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొట్టమొదటి భారతీయుడు--టెన్సింగ్ నార్కే
  • ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొట్టమొదటి బారతీయ మహిళ--బచేంద్రీపాల్
  • దక్షిణ దృవం చేరిన మొట్టమొదటి భారతీయుడు--జే.కే.బజాజ్
  • ఎవరెస్ట్ శిఖరాన్ని రెండు సార్లు అధిరోహించిన మొట్టమొదటి భారతీయ మహిళ--సంతోష్ యాదవ్
  • అంటార్కిటికా వెళ్ళు బారత బృందానికి నాయకత్వం వహించిన మొట్టమొదటి భారతీయుడు--ఎస్.జడ్,ఖాసిమ్
  • పాక్ జలసంధిని ఈదిన మొట్టమొదటి భారతీయుడు--మిహీర్ సేన్
  • ఉత్తర దృవం పై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన మొట్టమొదటి భారతీయుడు--సంజయ్ థాపర్
  • ఉత్తర దృవం లో భారత త్రివర్ణ పతాకం ఎగుర వేసిన మొట్టమొదటి భారతీయ మహిళ--ప్రీతి సేన్ గుప్తా
  • ఆక్సిజన్ లేకుండా ఎవరెస్ట్ శిఖరం అధిరోహించిన మొట్టమొదటి భారతీయుడు--ఫూ డొర్జు
  • పనామా కాలువ ను ఈదిన మొట్టమొదటి భారతీయుడు--మిహిర్ సేన్

[మార్చు] క్రీడలు

[మార్చు] క్రికెట్

టెస్ట్ క్రికెట్

  • టెస్ట్ క్రికెట్ కు మొట్టమొదటి భారత కెప్టెన్--సి.కే.నాయుడు
  • ఇంగ్లాండు తరఫుఅ టెస్ట్ క్రికెట్ ఆడిన మొట్టమొదటి భారతీయుడు--రంజిత్ సింగ్
  • భారత్ కు టెస్ట్ విజయాన్ని అందించిన మొట్టమొదటి భారతీయ కెప్టెన్--లాలా అమర్‌నాథ్
  • టెస్ట్ క్రికెట్ లో డబుల్ సెంచరీ సాధించిన మొట్టమొదటి భారతీయుడు--పాలీ ఉమ్రీగల్
  • టెస్ట్ క్రికెట్ లో ట్రిపుల్ సెంచరీ సాధించిన మొట్టమొదటి భారతీయుడు--వీరెంద్ర సెహ్వాగ్
  • టెస్ట్ క్రికెట్ లో వరుసగా రెండు డబుల్ సెంచరీలు చేసిన మొట్టమొదటి భారతీయ బ్యాట్స్‌మెన్--వినోద్ కాంబ్లీ
  • ఒకే టెస్ట్ మ్యాచ్ లోని రెండు ఇన్నింగ్సులలోనూ సెంచరీలు సాధించిన మొట్టమొదట్ బ్యాట్స్ మెన్--విజయ్ హజారే
  • ఒకే టెస్టు మ్యాచ్ లో సెంచరీ, డబుల్ సెంచరీ సాధించిన మొటమొదటి భారతీయుడు--సునిల్ గవాస్కర్
  • టెస్టు క్రికెట్ లో 100 మ్యాచ్ లు ఆడిన మొట్టమొదటి భారతీయుడు--సునిల్ గవాస్కర్
  • టెస్ట్ క్రికెట్ లో 10,000 పరుగులు పూర్తిచేసిన మొట్టమొదటి బారతీయుడు--సునిల్ గవాస్కర్
  • టెస్ట్ క్రికెట్ లో 11,000 పరుగులు పూర్తిచేసిన మొట్టమొదటి బారతీయుడు--సచిన్ టెండుల్కర్.[1]
  • టెస్ట్ క్రికెట్ ఇన్నింగ్స్ లో మొత్తం పది వికెట్లు సాధించిన మొట్టమొదటి భారతీయబౌలర్--అనిల్ కుంబ్లే
  • టెస్ట్ క్రికెట్ లో 400 వికెట్లు సాధించిన మొట్టమొదటి భారతీయబౌలర్--కపిల్ దేవ్
  • టెస్ట్ క్రికెట్ లో 500 వికెట్లు సాధించిన మొట్టమొదటి భారతీయబౌలర్--అనిల్ కుంబ్లే
  • టెస్ట్ క్రికెట్ లో 600 వికెట్లు సాధించిన మొట్టమొదటి భారతీయ బౌలర్--అనిల్ కుంబ్లే [2]
  • టెస్ట్ క్రికెట్ లో ఒకే ఓవర్‌లో 6 పోర్లు కొట్టిన మొట్టమొదటి భారతీయ బ్యాట్స్‌మెన్--సందీప్ పాటిల్
  • టెస్ట్ క్రికెట్ లో ఇన్నింగ్స్ లోని మొత్తం 10 వికెట్లు తీసిన మొట్టమొదటి బౌలర్--అనిల్ కుంబ్లే
  • టెస్ట్ క్రికెట్ లో 400 వికెట్లు సాధించిన మొట్టమొదటి భారతీయ బౌలర్--కపిల్ దేవ్
  • టెస్ట్ క్రికెట్ లో హాట్రిక్ సాధించిన మొట్టమొదటి భారతీయ బౌలర్--హర్భజన్ సింగ్
  • వికెట్ కీపర్ కాకుండా టెస్టు క్రికెట్ లో 100 క్యాచ్ లు పట్టిన మొట్టమొదటి భారతీయ ఫీల్డర్--సుల్ గవాస్కర్
  • లార్డ్స్ లో 3 టెస్ట్ సెంచరీలు సాధించిన మొట్టమొదటి భారతీయుడు--దిలీప్ వెంగ్‌సర్కార్

వన్డే క్రికెట్

  • వన్డే క్రికెట్ లో 100 వికెట్లు సాధించిన మొట్టమొదటి బౌలర్--కపిల్ దేవ్
  • వన్డే క్రికెట్ లో 200 వెకెట్లు సాధించిన మొట్టమొదటి స్పిన్నర్--అనిల్ కుంబ్లే
  • 400 వన్డే మ్యాఛ్ లను ఆడిన మొట్టమొదటి భారతీయుడు--సచిన్ టెండుల్కర్
  • వడే క్రికెట్ లో 15000 పరుగులు పూర్తి చేసిన మొట్టమొదటి భారతీయుడు--సచిన్ టెండుల్కర్
  • వన్డే క్రికెట్ లో భారత మొట్టమొదటి కెప్టెన్--వాడేకర్
  • ప్రపంచ కప్ క్రికెట్ లో భారత జట్టుకు నాయకత్వం వహించిన మొట్టమొదటి కెప్టెన్--వెంకట్ రాఘవన్
  • ప్రపంచ కప్ క్రికెట్ లో హాట్రిక్ సాధించిన మొట్టమొదటి భారతీయ బౌలర్--చేతన్ శర్మ

ట్వంటీ-20

ఫస్ట్ క్లాస్ క్రికెట్

  • ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో సెంచరీ సాధించిన మొట్టమొదటి భారతీయుడు--విజయ్ హజారే
  • ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ట్రిపుల్ సెంచరీ సాధించిన మొట్టమొదటి భారతీయుడు--విజయ్ హజారే

[మార్చు] టెన్నిస్

  • వింబుల్డన్ టెన్నిస్ లో సీడింగ్ పొందిన మొట్టమొదటి భారతీయుడు--దిలీప్ బోస్
  • వింబుల్డన్ లో ప్రవేశించిన మొట్టమొదటి భారతీయుడు--నిహాల్ సింగ్
  • వింబుల్డన్ మూడో రౌండ్ లో ప్రవేశించిన మొట్టమొదటి భారతీయ క్రీడాకారిణి--సానియా మీర్జా
  • గ్రాండ్‌స్లాం టెన్నిస్ మ్యాచ్‌ను గెల్చిన మొట్టమొదటి భారతీయ మహిళ--నిరుపమ వైద్యనాథన్
  • జూనియర్ గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించిన మొట్టమొదటి భారతీయుడు--లియాండర్ పేస్
  • జూనియర్ గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించిన మొట్టమొదటి భారతీయ బాలిక--సానియా మీర్జా
  • టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెల్చిన మొట్టమొదటి భారతీయుడు--మహేష్ భూపతి

[మార్చు] చెస్

[మార్చు] ఇతర క్రీడలు

  • ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ సాధించిన మొట్టమొదటి భారతీయుడు--ప్రకాష్ పదుకొనె
  • ఒలింపిక్ క్రీడల అథ్లెటిక్ పోటీలో పైనల్స్ కు చేరిన మొట్టమొదటి భారతీయ మహిళ--పి.టి.ఉష
  • ఒలింపిక్ క్రీడలలో పతకం సాధించిన మొట్టమొదటి మహిళ--కరణం మల్లేశ్వరీ
  • పార్మూలా వన్ రేసులో పాల్గొన్న మొట్టమొదటి భారతీయుడు--నారాయణ్ కార్తికేయన్
  • ఏవన్ గ్రాండ్ ప్రి టైటిల్ గెలుపొందిన మొట్టమొదటి భారతీయుడు--నారాయణ్ కార్తికేయన్
  • ప్రపంచ బిలియర్డ్స్ చాంపియన్ షిప్ సాధించిన మొట్టమొదటి భారతీయుడు--విల్సన్ జోన్స్
  • ఆసియా క్రీడలలో స్వర్ణ పతకం పొందిన మొట్టమొదటి భారతీయ మహిళ--కమల్ జిత్ సాంధు
  • ప్రపంచ అథ్లెటిక్ చాంపియన్ పోటీలలో పతకం సాధించిన మొట్టమొదటి భారతీయ వ్యక్తి--అంజు బాబీ జార్జ్

[మార్చు] ఆర్థికం

అర్థశాస్త్రంలో భారతదేశపు మొట్టమొదటి నోబెల్ బహుమతి గ్రహీత
అర్థశాస్త్రంలో భారతదేశపు
మొట్టమొదటి నోబెల్ బహుమతి గ్రహీత
  • బ్రిటీష్ వారి దోపిడి సిద్దాంతాన్ని పేర్కొన్న మొట్టమొదటి బారతీయుడు--దాదాబాయి నౌరోజీ
  • ఆర్థిక సంఘం మొట్టమొదటి అద్యక్షుడు--కే.సి.నియోగి
  • ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన మొట్టమొదటి భారతీయ సంతతి వ్యక్తి--అమర్త్యాసేన్
  • రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కు గవర్నర్ అయిన మొట్టమొదటి భారతీయుడు--సి.డి.దేశ్‌ముఖ్

[మార్చు] సినిమా రంగం

  • దేశంలో మూకీ చిత్రాన్ని నిర్మించిన మొట్టమొదటి వాడు--దాదా సాహెబ్ పాల్కే
  • దేశంలో టాకీ చిత్రాన్ని నిర్మించిన మొట్టమొదటి దర్శకుడు--ఆర్దేశిన్ ఇరానీ
  • దేశంలో మొట్టమొదటి మహిళా దర్శకురాలు--బేగం పాతిమా సుల్తానా
  • మనదేశంలో మొట్టమొదటి సినిమా హీరోయిన్--దేవికా రాణి
  • మనదేశంలో పద్మశ్రీ అవార్డు పొందిన మొట్టమొదటి నటి--నర్గీస్ దత్
  • రాజ్యసభ కు ఎన్నికైన మొట్టమొదటి సినీ నటి--నర్గిస్ దత్
  • సెలెబ్రిటి బిగ్‌బ్రదర్ టి.వి.షో గెల్చిన మొట్టమొదటి భారతీయ నటి--శిల్పాశెట్టి

[మార్చు] చరిత్ర

  • భారతదేశ చరిత్రలో తండ్రిని చంపి అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి పాలకుడు--అజాతశతృవు
  • జైనులలో మొట్టమొదటి తీర్థంకరుడు--వృషభనాథుడు
  • భారత్ లో మొట్టమొదటి సామ్రాజ్య నిర్మాత--మహాపద్మ నందుడు
  • నంద వంశపు రాజులలో మొట్టమొదటి పాలకుడు--మహాపద్మ నందుడు
  • శిశునాగ వంశపు రాజులలో మొట్టమొదటి రాజు--శిశునాగుడు
  • కుషాన్ రాజులలో మొట్టమొదటి పాలకుడు--మొదటి కాడ్‌పైనస్
  • మౌర్య సామ్రాజ్యపు మొట్టమొదటి రాజు--చంద్రగుప్త మౌర్యుడు
  • వేంగీ చాళుక్య మొట్టమొదటి రాజు--కుబ్జ విష్ణువర్థనుడు
  • కళ్యాణి చాళుక్య మొట్టమొదటి రాజు--తైలపుడు
  • బాదామి చాళుక్య మొట్టమొదటి రాజు--మొదటి పులకేశి
  • నవీన పల్లవ రాజులలో మొట్టమొదటి పాలకుడు--సింహవిష్ణువు
  • చోళవంశపు మొట్టమొదటి రాజు--విజయాలయ చోళుడు
  • చౌహాన్ రాజులలో మొట్టమొదటి రాజు--విశాలదేవ
  • ప్రతీహార వంశ మొట్టమొదటి పాలకుడు--నాగబట్టుడు
  • కాణ్వా వంశపు మొట్టమొదటి రాజు--వాసుదేవ కాణ్వ
  • రాష్ట్రకూట రాజులలో మొట్టమొదటి రాజు--దంతిదుర్గుడు
  • ఇక్ష్వాకులలో మొట్టమొదటి రాజు--క్షాంతమూలుడు
  • పుష్యబూతి వంశపు మొట్టమొదటి రాజు--ప్రభాకర వర్థనుడు
  • భారత్ - చైనా ల మద్య దౌత్య సంబంధాలను ప్రారంభించిన మొట్టమొదటి భారత పాలకుడు--హర్ష వర్థనుడు
  • శాలంకాయనులలో మొట్టమొదటి రాజు--విజయదేవ వర్మ
  • దక్షిణ భారతదేశంలో రాజ్యాన్ని ఏలిన మొట్టమొదటి మహిళ--రుద్రమదేవి
  • సేవ వంశపు రాజులలో మొట్టమొదటి రాజు--విజయాలయ సేన
  • శుంగ వంశపు రాజులలో మొట్టమొదటి పాలకుడు--పుష్యమిత్ర శుంగుడు
  • శాతవాహన రాజులలో మొట్టమొదటి పాలకుడు--శ్రీముఖుడు
  • కాకతీయ రాజులలో మొట్టమొదటి పాలకుడు--మొదటి బేతరాజు
  • రెడ్డి రాజులలో మొట్టమొదటి పాలకుడు--ప్రోలయ వేమారెడ్డి
  • విజయనగర సామ్రాజ్యపు సంగమ వంశపు మొట్టమొదటి రాజు--హరిహర రాయలు
  • విజయనగర సామ్రాజ్యపు సాళ్వ వంశపు మొట్టమొదటి రాజు--సాళ్వ నరసింహ రాయలు
  • విజయనగర సామ్రాజ్యపు తుళ్వ వంశపు మొట్టమొదటి రాజు--వీర నరసింహ రాయలు
  • విజయనగర సామ్రాజ్యపు ఆర్వీటి వంశపు మొట్టమొదటి రాజు--తిరుమల రాయలు
  • బానిస వంశపు మొట్టమొదటి సుల్తాను--కుతుబుద్దీన్ ఐబక్
  • ఖిల్జీ వంశపు మొట్టమొదటి సుల్తాను--జలాలుద్దీన్ ఖిల్జీ
  • తుగ్లక్ వంశపు మొట్టమొదటి సుల్తాను--గియాసుద్దీన్ తుగ్లక్
  • సయ్యద్ వంశపు మొట్టమొదటి సుల్తాను--ఖిజిర్ ఖాన్ సయ్యద్
  • లోఢి వంశపు మొట్టమొదటి సుల్తాను--బహలూల్ లోఢి
  • మరాఠా రాజులలో మొట్టమొదటి పాలకుడు--శివాజీ
  • పీష్వా లలో మొట్టమొదటి పాలకుడు--బాలాజీ విశ్వనాథ్
  • ఢిల్లీ సంహాసనం ఎక్కిన మొట్టమొదటి బారతీయ మహిళ--రజియా సుల్తానా
  • మొఘల్ చక్రవర్తులలో మొట్టమొదటి పాలకుడు--బాబర్
  • టోకెన్ కరెన్సీ ని విడుదల చేసిన మొట్టమొదటి భారతీయ పాలకుడు--ముహమ్మద్ బిన్ తుగ్లక్

[మార్చు] జాతీయోద్యమం

  • స్వరాజ్ పదాన్ని ఉపయోగించిన మొట్టమొదటి బారతీయుడు--దయానంద సరస్వతి
  • జాతీయ డిమాండు గా స్వరాజ్య ను ఉద్ఘాటించిన మొట్టమొదటి భారతీయుడు--బాల గంగాధర తిలక్
  • వ్యక్తిగత సత్యాగ్రహం చేసి అరెస్టు అయిన మొట్టమొదటి సత్యాగ్రహి--వినోభా భావే
  • భారత్ లో కార్మిక ఉద్యమాన్ని నడిపిన మొట్టమొదటి నాయకుడు--ఎన్.ఎం.లొఖండే
  • ఆలిండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ సమావేశానికి అద్యక్షత వహించిన మొట్టమొదటి భారతీయుడు--లాలా లజపతి తాయ్
  • రాయల్ సొసైటీ లో సభ్యత్వం పొందిన మొట్టమొదటి బారతీయుడు--జగదీశ్ చంద్ర బోస్
  • బారత దేశపు మొట్టమొదటి బారతీయ గవర్నర్ జనరల్--సి. రాజగోపాలాచారి
  • బ్రిటీష్ పార్లమెంటు సబ్యుడైన మొట్టమొదటి భారతీయుడు--దాదా భాయి నౌరోజీ
  • రాయల్ సొసైటీ సభ్యత్వం పొందిన మొట్టమొదటి భారతీయుడు--శ్రీనివాసన్ రామానుజమ్
  • మన దేశానికి రాజ్యాంగంఉండాలనే భావనను ప్రతిపాదించిన మొట్టమొదటి భారతీయుడు--యం.ఎన్.రాయ్
  • వైశ్రాయి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లో సభ్యుడైన మొట్టమొదటి భారతీయుడు--సత్యేంద్ర-పి-సిన్హా
  • బ్రిటీష్ ఇంపీరియల్ కౌన్సిల్ లో సభ్యుడైన మొట్టమొదటి భారతీయుడు--పిరోజ్ షా మెహతా
  • భారతదేశానికి రాజ్యాంగం ఉండాలని వాదించిన మొట్టమొదటి భారతీయుడు--యం.ఎన్.రాయ్

[మార్చు] శాస్త్ర, సాంకేతిక రంగాలు

  • సున్నాను ఒక సంఖ్యగా పరిగణించిన మొట్టమొదటి గణిత శాస్త్రవేత్త--బ్రహ్మగుప్తుడు
  • హృదయ మార్పిడి చేసిన మొట్టమొదటి భారతీయ వైద్యుడు--డా. వి.వేణుగోపాల్

[మార్చు] ఇతరములు

బొమ్మ:Rakesh Sharma 01.jpg
భారతదేశపు మొట్టమొదటి
అంతరిక్ష వ్యోమగామిరాకేష్ శర్మ
  • అంతరిక్షం లోకి వెళ్ళిన మొట్టమొదటి బారతీయుడు--రాకేష్ శర్మ
  • బారత దేశపు మొట్టమొదటి కవి--వాల్మీకి
  • బారత దేశపు మొట్టమొదటి ఆర్థిక సంఘం అద్యక్షుడు--కే.సి. నియోగి
  • సాహిత్య అకాడమీ మొట్టమొదటి అద్యక్షుడు--జవహార్ లాల్ నెహ్రూ
  • ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో హిందీలో ప్రసంగించిన మొట్టమొదటి భారతీయుడు--అటల్ బిహారీ వాజపేయి
  • ఐక్యరాజ్య సమితి సాధారణ సభ కు అద్యక్షత వహించిన మొట్టమొదటి భారతీయ వ్యక్తి--విజయలక్ష్మీ పండిత్
  • యునెస్కో సమావేశంలో సంగీతం వినిపించిన మొట్టమొదటి భారతీయుడు--రవిశంకర్
  • బ్రిటన్ లో ఒక విశ్వవిద్యాలయానికి ఛాన్సలర్ గా ఎన్నికైన మొట్టమొదటి భారతీయుడు--స్వరాజ్ పాల్
  • ఇండియన్ ఎయిర్ లైన్స్ మొట్టమొదటి మహిళా పైలెట్--దుర్గా బెనర్జీ
  • ఢిల్లీ మొట్టమొదటి మేయర్--అరుణా ఆసఫ్ అలీ
  • భారత దేశపు మొట్టమొదటి మహిలా రైల్వే డ్రైవర్--సురేఖా యాదవ్
  • లేబర్ కమీషన్ మొట్టమొదటి అద్యక్షుడు--గజేంద్ర గడ్గర్
  • మహిళా విశ్వవిద్యాలయం ను స్థాపించిన మొట్టమొదటి భారతీయుడు--డి.కే. కార్వే
  • మొట్టమొదటి భారతదేశపు అంధ పార్లమెంటు సభ్యుడు--జమునా ప్రసాద్ శాస్త్రి
  • బుకర్ ప్రైజ్ గెల్చిన మొట్టమొదటి భారతీయ మహిళ--అరుంధతీ రాయ్

[మార్చు] మూలాలు

  1. http://content-usa.cricinfo.com/engvind/content/current/story/304149.html
  2. http://in.telugu.yahoo.com/News/Sports/0801/17/1080117049_1.htm
ఇతర భాషలు


aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -


aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -