వికీపీడియా నుండి
అంటార్కిటికా భూమికి దక్షిణాన ఉన్న ధృవ ఖండం. ఇది దక్షిణార్థగోళంలో ఉంది. దీని విస్తీర్ణం ఒక కోటి నలభై నాలుగు లక్షల చ.కి.మీ. ఆసియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా ల తరువాత ఐదవ పెద్ద ఖండం. యూరప్ మరియు ఆస్ట్రేలియా దీనికంటే చిన్నవి. ఈ ఖండం 98% మంచుతో కప్పబడి ఉంది.
ప్రపంచంలో కల్లా అతి చల్లని ప్రాంతం అవడం మూలాన ఇక్కడ శాశ్వతంగా నివసించే ప్రజలు ఉండరు. అంతే కాకుండా పూర్వకాలంలో కూడా ఇక్కడ జీవం ఉన్నట్టు ఆధారాలు లేవు. కేవలం చలికి తట్టుకొనే జంతువులు, మరియు మొక్కలు కొన్ని మాత్రమే ఇక్కడ జీవిస్తాయి. ఉదాహరణకు సీల్ చేపలు, పెంగ్విన్ పక్షులు, వివిధ రకాలైన ఆల్గే జాతికి చెందిన మొక్కలు మొదలైనవి.
ఈ పెట్టె: చూడు • చర్చ • మార్చు ప్రపంచం |
|
ఆఫ్రికా
|
మధ్య · Eastern · Northern · దక్షిణ · Sub-Saharan · Western
|
|
అమెరికాలు
|
Anglo · Caribbean · Central · Latin · Middle · North · Northern · South
|
|
ఆసియా
|
మధ్య · Eastern · Northern · దక్షిణ · Southeastern · Southwestern/Western
|
|
ఐరోపా
|
Central · Northern · Southern · Western · Eastern
|
|
|
Oceania
|
Australasia · Melanesia · Micronesia · Polynesia
|
|
Polar
|
ఆర్కిటిక్ · అంటార్కిటికా
|
|
ఇతర ప్రాంతాలు
|
Asia-Pacific · Caucasus · Far East · Indian subcontinent · Middle East
|
|
మహాసముద్రాలు
|
World · అట్లాంటిక్ · ఆర్క్టిక్ · హిందూ · పసిఫిక్ · దక్షిణ
|
|
ప్రపంచ ఖండాలు కూడా చూడండి |