ఆస్ట్రేలియన్ సింగిల్స్ టెన్నిస్ చాంపియన్‌షిప్ పురుషుల విజేతల పట్టిక
వికీపీడియా నుండి
ఈ పట్టికలో ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ పురుషుల చాంపియన్‌షిప్ విజేతల వివరములు ఇవ్వబడ్డాయి.
సంవత్సరం | విజేత | రెండో స్థానం | స్కోరు |
---|---|---|---|
1905 | రాడ్నీ హీత్ | ఆర్థర్ కర్టీస్ | 4-6 6-3 6-4 6-4 |
1906 | ఆంథోనీ విల్డింగ్ | ఫ్రాన్సిస్ ఫిషర్ | 6-0 6-4 6-4 |
1907 | హొరేస్ రైస్ | హారీ పార్కర్ | 6-3 6-4 6-4 |
1908 | ఫ్రెడ్ అలెగ్జాండర్ | ఆల్ఫ్రెడ్ డన్‌లప్ | 3-6 3-6 6-0 6-2 6-3 |
1909 | ఆంథోనీ విల్డింగ్ | ఎర్నీ పార్కర్ | 6-1 7-5 6-2 |
1910 | రాడ్నీ హీత్ | హొరేస్ రైస్ | 6-4 6-3 6-2 |
1911 | నార్మన్ బ్రూక్స్ | హొరేస్ రైస్ | 6-1 6-2 6-3 |
1912 | జేమ్స్ సెసిల్ పార్కె | ఆల్ఫ్రెడ్ బీమిష్ | 3-6 6-3 1-6 6-1 7-5 |
1913 | ఎర్నీ పార్కర్ | హారీ పార్కర్ | 2-6 6-1 6-3 6-2 |
1914 | ఆర్థర్ ఓ హరా వుడ్ | గెరాల్డ్ పాట్టర్‌సన్ | 6-4 6-3 5-7 6-1 |
1915 | గొరాన్ లోవ్ | హొరేస్ రైస్ | 4-6 6-1 6-1 6-4 |
1916 | మొదటి ప్రపంచ యుద్ధం వల్ల నిర్వహింపబడలేదు | ||
1917 | మొదటి ప్రపంచ యుద్ధం వల్ల నిర్వహింపబడలేదు | ||
1918 | మొదటి ప్రపంచ యుద్ధం వల్ల నిర్వహింపబడలేదు | ||
1919 | అల్జెర్సన్ కింగ్‌స్కట్ | ఎరిక్ పోక్లీ | 6-4 6-0 6-3 |
1920 | పాట్ ఓ హరా వుడ్ | రాన్ థామస్ | 6-3 4-6 6-8 6-1 6-3 |
1921 | రిస్ గెమెల్ | ఆల్ఫ్ హెడెమన్ | 7-5 6-1 6-4 |
1922 | జేమ్స్ అండెర్సన్ | గెరాల్డ్ పాట్టర్‌సన్ | 6-0 3-6 3-6 6-3 6-2 |
1923 | పాట్ ఓ హరా వుడ్ | బెర్ట్ సెయింట్ జాన్ | 6-1 6-1 6-3 |
1924 | జేమ్స్ అండెర్సన్ | బాబ్ స్లెసింగర్ | 6-3 6-4 3-6 5-7 6-3 |
1925 | జేమ్స్ అండెర్సన్ | గెరాల్డ్ పాట్టర్‌సన్ | 11-9 2-6 6-2 6-3 |
1926 | జేమ్స్ హాక్స్ | జిమ్ విలార్డ్ | 6-1 6-3 6-1 |
1927 | గెరాల్డ్ పాట్టర్‌సన్ | జేమ్స్ హాక్స్ | 3-6 6-4 3-6 18-16 6-3 |
1928 | జీన్ బొరొత్రా | జాక్ కమ్మింగ్స్ | 6-4 6-1 4-6 5-7 6-3 |
1929 | జాన్ గ్రెగోరీ | బాబ్ స్లెసింగర్ | 6-2 6-2 5-7 7-5 |
1930 | గార్ మూన్ | హారీ హాప్‌మన్ | 6-3 6-1 6-3 |
1931 | జాక్ క్రఫోర్డ్ | హారీ హాప్‌మన్ | 6-4 6-2 2-6 6-1 |
1932 | జాక్ క్రఫోర్డ్ | హారీ హాప్‌మన్ | 4-6 6-3 3-6 6-3 6-1 |
1933 | జాక్ క్రఫోర్డ్ | కీత్ గ్లెడ్‌హిల్ | 2-6 7-5 6-3 6-2 |
1934 | ఫ్రెడ్ పెర్రీ | జాక్ క్రఫోర్డ్ | 6-3 7-5 6-1 |
1935 | జాక్ క్రఫోర్డ్ | ఫ్రెడ్ పెర్రీ | 2-6 6-4 6-4 6-4 |
1936 | అడ్రియన్ క్విస్ట్ | జాక్ క్రఫోర్డ్ | 6-2 6-3 4-6 3-6 9-7 |
1937 | వివియన్ మెక్ గ్రాత్ | జా బ్రామ్‌విచ్ | 6-3 1-6 6-0 2-6 6-1 |
1938 | డాన్ బుంజే | జాన్ బ్రామ్‌విచ్ | 6-4 6-2 6-1 |
1939 | జాన్ బ్రామ్‌విచ్ | అడ్రియన్ క్విస్ట్ | 6-4 6-1 6-3 |
1940 | అడ్రియన్ క్విస్ట్ | జాక్ క్రఫోర్డ్ | 6-3 6-1 6-2 |
1941 | రెండో ప్రపంచ యుద్ధం వల్ల నిర్వహింపబడలేదు | ||
1942 | రెండో ప్రపంచ యుద్ధం వల్ల నిర్వహింపబడలేదు | ||
1943 | రెండో ప్రపంచ యుద్ధం వల్ల నిర్వహింపబడలేదు | ||
1944 | రెండో ప్రపంచ యుద్ధం వల్ల నిర్వహింపబడలేదు | ||
1945 | రెండో ప్రపంచ యుద్ధం వల్ల నిర్వహింపబడలేదు | ||
1946 | జాన్ బ్రామ్‌విచ్ | డిన్నీ పేల్స్ | 5-7 6-3 7-5 3-6 6-2 |
1947 | డిన్నీ పేల్స్ | జాన్ బ్రామ్‌విచ్ | 4-6 6-4 3-6 7-5 8-6 |
1948 | అడ్రియన్ క్విస్ట్ | జాన్ బ్రామ్‌విచ్ | 6-4 3-6 6-3 2-6 6-3 |
1949 | ఫ్రాంక్ సెడ్గమ్ | జాన్ బ్రామ్‌విచ్ | 6-3 6-2 6-2 |
1950 | ఫ్రాంక్ సెడ్గమ్ | కెన్ మెక్ గ్రెగర్ | 6-3 6-4 4-6 6-1 |
1951 | డిక్ సావిట్ | కెన్ మెక్ గ్రెగర్ | 6-3 2-6 6-3 6-1 |
1952 | కెన్ మెక్ గ్రెగర్ | ఫ్రాంక్ సెడ్గమ్ | 7-5 12-10 2-6 6-2 |
1953 | కెన్ మెక్ గ్రెగర్ | మెల్విన్ రోస్ | 6-0 6-3 6-4 |
1954 | మెల్విన్ రోస్ | రెక్స్ హార్ట్‌వింగ్ | 6-2 0-6 6-4 6-2 |
1955 | కెన్ రోస్‌వాల్ | లీ హోడ్ | 9-7 6-4 6-4 |
1956 | లీ హోడ్ | కెన్ రోస్‌వాల్ | 6-4 3-6 6-4 7-5 |
1957 | ఆష్లీ కూపర్ | నీలె ఫ్రెజర్ | 6-3 9-11 6-4 6-2 |
1958 | ఆష్లీ కూపర్ | మాల్కం అండర్సన్ | 7-5 6-3 6-4 |
1959 | అలెక్స్ ఆల్మెండో | నీలె ఫ్రెజర్ | 6-1 6-2 3-6 6-3 |
1960 | రాడ్ లీవర్ | నీలె ఫ్రెజర్ | 5-7 3-6 6-3 8-6 8-6 |
1961 | రాయ్ ఎమర్సన్ | రాడ్ లీవర్ | 1-6 6-3 7-5 6-4 |
1962 | రాడ్ లీవర్ | రాయ్ ఎమర్సన్ | 8-6 0-6 6-4 6-4 |
1963 | రాయ్ ఎమర్సన్ | కెన్ ఫ్లెచర్ | 6-3 6-3 6-1 |
1964 | రాయ్ ఎమర్సన్ | ఫ్రెడ్ స్టోల్ | 6-3 6-4 6-2 |
1965 | రాయ్ ఎమర్సన్ | ఫ్రెడ్ స్టోల్ | 7-9 2-6 6-4 7-5 6-1 |
1966 | రాయ్ ఎమర్సన్ | ఆర్థర్ ఆష్ | 6-4 6-8 6-2 6-3 |
1967 | రాయ్ ఎమర్సన్ | ఆర్థర్ ఆష్ | 6-4 6-1 6-4 |
1968 | బిల్ బౌరీ | జాన్ గిస్బెర్ట్ | 7-5 2-6 9-7 6-4 |
1969 | రాడ్ లీవర్ | ఆండ్రెస్ గిమెనో | 6-3 6-4 7-5 |
1970 | ఆర్థర్ ఆష్ | డిక్ క్రీలీ | 6-4 9-7 6-2 |
1971 | కెన్ రోస్‌వాల్ | ఆర్థర్ ఆష్ | 6-1 7-5 6-3 |
1972 | కెన్ రోస్‌వాల్ | మాల్కం అండర్సన్ | 7-6 6-3 7-5 |
1973 | John Newcombe | Onny Parun | 6-3 6-7 7-5 6-1 |
1974 | జిమ్మీ కానర్స్ | ఫిల్ డెంట్ | 7-6 6-4 4-6 6-3 |
1975 | జాన్ న్యుకొంబే | జిమ్మీ కానర్స్ | 7-5 3-6 6-4 7-5 |
1976 | మార్క్ ఎడ్మండ్సన్ | జాన్ న్యుకొంబే | 6-7 6-3 7-6 6-1 |
జనవరి 1977 |
రోస్కూ టాన్నర్ | గిలెర్మో విలాస్ | 6-3 6-3 6-3 |
డిసెంబర్ 1977 |
విటాస్ గెరులైటిస్ | జాన్ లాయిడ్ | 6-3 7-6 5-7 3-6 6-2 |
1978 | గిలెర్మో విటాస్ | జాన్ మార్క్స్ | 6-4 6-4 3-6 6-3 |
1979 | గిలెర్మో విటాస్ | జాన్ సాద్రి | 7-6 6-3 6-2 |
1980 | బ్రియాన్ టీచర్ | కిమ్ వార్విక్ | 7-5 7-6 6-3 |
1981 | జాన్ క్రీక్ | స్టీవ్ డెంటన్ | 6-2 7-6 6-7 6-4 |
1982 | జాన్ క్రీక్ | స్టీవ్ డెంటన్ | 6-3 6-3 6-2 |
1983 | మాట్స్ విలాండర్ | ఇవాన్ లెండిల్ | 6-1 6-4 6-4 |
1984 | మాట్స్ విలాండర్ | కెల్విన్ కరెన్ | 6-7 6-4 7-6 6-2 |
1985 | స్టీఫెన్ ఎడ్బర్గ్ | మాట్స్ విలాండర్ | 6-4 6-3 6-3 |
1986 | పోటీ జరగలేదు (డిసెంబర్ నుంచి జనవరికి మార్చినారు) | ||
1987 | స్టీఫెన్ అడ్బర్గ్ | పాట్ కాష్ | 6-3 6-4 3-6 5-7 6-3 |
1988 | మాట్స్ విలాండర్ | పాట్ కాష్ | 6-3 6-7 3-6 6-1 8-6 |
1989 | ఇవాన్ లెండిల్ | మిలోస్లావ్ మెసిర్ | 6-2 6-2 6-2 |
1990 | ఇవాన్ లెండిల్ | స్టీఫెన్ ఎడ్బర్గ్ | 4-6 7-6 5-2 RET |
1991 | బొరిక్ బెకర్ | ఇవాన్ లెండిల్ | 1-6 6-4 6-4 6-4 |
1992 | జిమ్ కొరియర్ | స్టీఫెన్ ఎడ్బర్గ్ | 6-3 3-6 6-4 6-2 |
1993 | జిమ్ కొరియర్ | స్టీఫెన్ ఎడ్బర్గ్ | 6-2 6-1 2-6 7-5 |
1994 | పీట్ సంప్రాస్ | టాడ్ మార్టిన్ | 7-6 6-4 6-4 |
1995 | ఆండ్రీ అగస్సీ | పీట్ సంప్రాస్ | 4-6 6-1 7-6 6-4 |
1996 | బొరిస్ బెకర్ | మెకేల్ చాంగ్ | 6-2 6-4 2-6 6-2 |
1997 | పీట్ సంప్రాస్ | కార్లోస్ మోయ | 6-2 6-3 6-3 |
1998 | పెట్ర్ కొర్డా | మార్సెలో రియోస్ | 6-2 6-2 6-2 |
1999 | యెవ్జెనీ కఫెల్నికెవ్ | థామస్ ఎన్‌క్విస్ట్ | 4-6 6-0 6-3 7-6 |
2000 | ఆండ్రీ అగస్సి | యెవ్జెనీ కఫెల్నికెవ్ | 3-6 6-3 6-2 6-4 |
2001 | ఆండ్రీ అగస్సి | ఆర్నార్డ్ క్లెమెంట్ | 6-4 6-2 6-2 |
2002 | థామస్ జొహస్సన్ | మారట్ సఫిన్ | 3-6 6-4 6-4 7-6(4) |
2003 | ఆండ్రీ అగస్సీ | రైనర్ స్కట్లర్ | 6-2 6-2 6-1 |
2004 | రోజర్ ఫెదరర్ | మారట్ సఫిన్ | 7-6(3) 6-4 6-2 |
2005 | మారట్ సఫిన్ | ల్యూటన్ హెవిట్ | 1-6 6-3 6-4 6-4 |
2006 | రోజర్ ఫెదరర్ | మార్కొస్ బాగ్దాటిస్ | 5-7 7-5 6-0 6-2 |
2007 | రోజర్ ఫెదరర్ | ఫెర్నాండో గొంజాలెజ్ | 7-6(2) 6-4 6-4 |
2008 | నొవాక్ డొకోవిక్ | జో విల్‌ప్రైడ్ సోంగా | 4-6 6-4 6-3 7-6(2) |