1908
వికీపీడియా నుండి
1908 గ్రెగోరియన్ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.
సంవత్సరాలు: | 1905 1906 1907 - 1908 - 1909 1910 1911 |
దశాబ్దాలు: | 1880లు 1890లు 1900లు 1910లు 1920లు |
శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
విషయ సూచిక |
[మార్చు] సంఘటనలు
- ఏప్రిల్ 27: నాలుగవ ఒలింపిక్ క్రీడలు లండన్ లో ప్రారంభమయ్యాయి.
[మార్చు] జననాలు
- ఫిబ్రవరి 4: ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు, మఖ్దూం మొహియుద్దీన్.
- ఏప్రిల్ 5: భారత స్వాతంత్ర సమరయోధుడు జగ్జీవన్ రాం.
- ఆగష్టు 5: చక్రపాణి ప్రఖ్యాతి పొందిన బహుభాషావేత్త, తెలుగు రచయిత, పత్రికా సంపాదకులు, సినీ నిర్మాత మరియు దర్శకులు.
- అక్టోబరు 10: తొలి తరం సినిమా నటుడు, ముదిగొండ లింగమూర్తి
- అక్టోబర్ 15: ప్రముఖ ఆర్థికవేత్త జాన్ కెన్నెత్ గాల్బ్రెత్.
[మార్చు] మరణాలు
- ఆగష్టు 25: ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత హెన్రీ బెక్వెరెల్.