1906
వికీపీడియా నుండి
1906 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1903 1904 1905 - 1906 - 1907 1908 1909 |
దశాబ్దాలు: | 1880లు 1890లు - 1900లు - 1910లు 1920లు |
శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
విషయ సూచిక |
[మార్చు] సంఘటనలు
[మార్చు] జననాలు
- ఫిబ్రవరి 18: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పూర్వ సర్సంఘ్చాలక్ గురు గోల్వాల్కర్ జన్మించాడు.
- జూలై 23: భారత స్వాతంత్ర్యోద్యమ నాయకుడు చంద్రశేఖర్ ఆజాద్.
- అక్టోబర్ 10: ప్రముఖ భారతీయ ఆంగ్ల నవలా రచయిత ఆర్.కె.నారాయణ్.