1987
వికీపీడియా నుండి
1987 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1984 1985 1986 1987 1988 1989 1990 |
దశాబ్దాలు: | 1960లు 1970లు 1980లు 1990లు 2000లు |
శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
విషయ సూచిక |
[మార్చు] సంఘటనలు
- జూలై 25: భారత రాష్ట్రపతిగా ఆర్.వెంకటరామన్ పదవిని చేపట్టాడు.
[మార్చు] జననాలు
- మార్చి 31 - కోనేరు హంపి, ప్రముఖ చదరంగ క్రీడాకారిణి.
[మార్చు] మరణాలు
- మే 17: ప్రముఖ ఆర్థికవేట్త గున్నార్ మిర్థాల్.
- జూలై 27: భారత పక్షి శాస్త్రవేత్త సలీం అలీ.
- సెప్టెంబరు 3: రమేష్ నాయుడు, సుప్రసిద్ద తెలుగు సినీ సంగీత దర్శకుడు.
- సెప్టెంబర్ 11: ప్రముఖ భారతీయ రచయిత్రి మహాదేవి వర్మ.
- అక్టోబర్ 27: భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు విజయ్ మర్చంట్.
- నవంబర్ 5: దాశరథి కృష్ణమాచార్య
[మార్చు] పురస్కారాలు
- భారతరత్న పురస్కారం: ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు : రాజ్‌కపూర్.
- జ్ఞానపీఠ పురస్కారం : విష్ణు వామన్ శిర్వాద్కర్