1980
వికీపీడియా నుండి
1980 గ్రెగోరియన్ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.
సంవత్సరాలు: | 1977 - 1978 - 1979 - 1980 - 1981 - 1982 - 1983 |
దశాబ్దాలు: | 1960 - 1970లు - 1980లు - 1990లు - 2000లు |
శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
విషయ సూచిక |
[మార్చు] సంఘటనలు
- జనవరి 14: భారత ప్రధానమంత్రిగా ఇందిరా గాంధీ రెండో పర్యాయం పదవిని అధిష్టించింది.
- జూలై 19: 22వ వేసవి ఒలింపిక్ క్రీడలు మాస్కో లో ప్రారంభమయ్యాయి.
- అక్టోబర్ 11: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా టంగుటూరి అంజయ్య పదవిని చేపట్టాడు.
[మార్చు] జననాలు
- జూన్ 23: వెస్టీండీస్ క్రికెట్ జట్టు క్రీడాకారుడు రాంనరేష్ శర్వాన్.
- జూలై 3: భారత క్రికెట్ జట్టు క్రీడాకారుడు హర్భజన్ సింగ్.
- ఆగష్టు 7: భారతదేశపు బ్యాడ్మింటన్ క్రీడాకారుడు చేతన్ ఆనంద్.
[మార్చు] మరణాలు
- ఫిబ్రవరి 24: ఆంధ్ర షెల్లీ గా పేరుబడ్డ భావకవి దేవులపల్లి కృష్ణశాస్త్రి.
- జూన్ 23: భారత మాజీ రాష్ట్రపతి వి.వి.గిరి
- ఆగష్టు 17: కొడవటిగంటి కుటుంబరావు ప్రసిద్ధ తెలుగు రచయిత.
[మార్చు] పురస్కారాలు
- భారతరత్న పురస్కారం: మదర్ థెరిస్సా
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు : పి.జైరాజ్.
- జ్ఞానపీఠ పురస్కారం : ఎస్.కె.పొత్తేకట్