1928
వికీపీడియా నుండి
1928 గ్రెగోరియన్ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.
సంవత్సరాలు: | 1925 1926 1927 - 1928 - 1929 1930 1931 |
దశాబ్దాలు: | 1900లు 1910లు 1920లు 1930లు 1940లు |
శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
విషయ సూచిక |
[మార్చు] సంఘటనలు
- మే 15 వ తారీఖు 1928 సంవత్సరం లొమిక్కి మౌస్ మరియు మిన్ని కలసి షార్టు ప్లేన్ క్రేజీ అనే కార్టున్ యెక్క అరంగేట్రం చెయ్యబడింది.
- జూలై 28: 9వ వేసవి ఒలింపిక్ క్రీడలు ఆంస్టర్డాం లో ప్రారంభమయ్యాయి.
[మార్చు] జననాలు
- జూన్ 13: ప్రముఖ ఆర్థికవేత్త జాన్ నాష్.
- అక్టోబరు 2 - ఎస్.వి.జోగారావు, ప్రముఖ సాహిత్యవేత్త.
[మార్చు] మరణాలు
- మార్చి 5: కాంగ్రెస్ పార్టీ మాజీ అద్యక్షుడు [[ఎస్.పి.సిన్హా[].
- జూన్ 10: ఆంధ్ర రత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య
- నవంబర్ 17: భారత జాతీయోద్యమ నాయకుడు లాలా లజపతి రాయ్.