See also ebooksgratis.com: no banners, no cookies, totally FREE.

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
Privacy Policy Cookie Policy Terms and Conditions

See also ebooksgratis.com: no banners, no cookies, totally FREE.

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
Privacy Policy Cookie Policy Terms and Conditions
దేశాల జాబితా - ఖండాల ప్రకారం - వికీపీడియా

దేశాల జాబితా - ఖండాల ప్రకారం

వికీపీడియా నుండి

దేశాల జాబితా - ఖండాల ప్రకారం (List of countries by continent): ఇది ప్రపంచంలోని ఖండాల వారీగా వివిధ దేశాల జాబితా. ప్రతి దేశానికీ ఆ దేశం జాతీయ పతాకం, ఆదేశం పేరు (ఆంగ్ల అకారాది క్రమంలో), రాజధాని నగరం పేరు ఇవ్వబడ్డాయి.

ఈ జాబితాలో చేర్చినవి.
  • స్వాధిపత్య రాజ్యాలు (Sovereign states)-జాబితాలో:
    • ఐక్య రాజ్య సమితిలో సభ్యులుగా ఉన్న దేశాలు.
    • సభ్యులుగా కాకపోయినా గాని ఐ.రా.స. చేత గుర్తింపబడినవి.: వాటికన్ నగరం (Vatican City).
    • ఐ.రా.స. చేతా, చాలా మంది ఐ.రా.స. సభ్యుల చేతా గుర్తింపబడకపోయినా గాని చాలా దేశాలతో దాదాపు పూర్తి అంతర్జాతీయ సంబంధాలు కలిగి ఉన్నది. చైనా రిపబ్లిక్ (తైవాన్) .
  • స్వతంత్ర దేశాలు కానప్పటికీ చాలా ఐ.రా.స. సభ్య దేశాలచేత "స్వాధిపత్యానికి అర్హమైనవి" గా గుర్తింపబడినవి రెండు - (1) పాలస్తీనా భూభాగాలు మరియు (2) పశ్చిమ సహారా
  • అధీన భూభాగాలు - (1)ఫ్రాన్స్ ఓవర్సీస్ డిపార్ట్‌మెంట్ అధీన భాగాలు మరియు (2) పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చీనా ప్రత్యేక పాలనా ప్రాంతం.

అయితే దాదాపు స్వాతంత్ర్యం కలిగి ఉన్నా గాని గుర్తింపు లేని దేశాలు ఈ జాబితాలో కలుపబడలేదు.


ఐక్య రాజ్య సమితి గణాంకాల విభాగం అనుసరించిన విధానం ఈ జాబితాలోని వర్గీకరణకు వాడబడింది. [1]

కొన్ని దేశాలు భౌగోళిక లేదా చారిత్రిక లేదా రాజకీయ అంశాల కారణంగా ఖండాంతర దేశాలు '(transcontinental country) అని పరిగణింప బడుతున్నాయి.

విషయ సూచిక

[మార్చు] ఆఫ్రికా



  • Flag of బెనిన్ బెనిన్ – పోర్టో నోవో (Porto-Novo) ( పాలనా కేంద్రం కొటొనౌ (Cotonou) లో ఉన్నది )






  • Flag of కేప్ వర్డి కేప్ వర్డి – ప్రైయా (Praia)



  • Flag of ఛాద్ ఛాద్ – ఎన్ జామినా (N'Djamena)



  • Flag of కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్ కాంగో-కిన్షాషా (కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్ సాధారణంగా "'[కాంగో-కిన్షాషా]"' అని కూడా పిలువబడుతుంది. (గతంలో జైర్ అనబడేది)) – కిన్షాసా (Kinshasa)



  • Flag of కోటె డి ఐవొరి ఐవరీ కోస్ట్ (దేశం పేరు కోటె డి ఐవొరి - కాని ఐవరీ కోస్ట్ అనే పేరు సాధారణంగా వాడుతారు.) – యమౌస్సోక్రో (Yamoussoukro) (పాలనా కేంద్రం మాత్రం అబిద్జాన్ (Abidjan) లో ఉన్నది)


  • Flag of జిబౌటి జిబౌటి – జిబౌటి (నగరం) (Djibouti)


  • Flag of ఈజిప్ట్ ఈజిప్ట్ – కైరో (Cairo)


  • Flag of ఈక్వటోరియల్ గునియా ఈక్వటోరియల్ గునియా – మలబో (Malabo)


  • Flag of ఎరిట్రియా ఎరిట్రియా – అస్మరా (Asmara)


  • Flag of ఇథియోపియా ఇథియోపియా – అడ్డిస్ అబాబా (Addis Ababa)


  • Flag of గబాన్ గబాన్ – లిబ్రవిల్లి (Libreville)


  • Flag of గాంబియా గాంబియా – బంజుల్ (Banjul)


  • Flag of ఘనా ఘనా – అక్కరా (Accra)


  • Flag of గినియా గినియా – కొనాక్రీ (Conakry)


  • Flag of గినియా-బిస్సావు గినియా-బిస్సావు – బిస్సావు (Bissau)


  • Flag of కెన్యా కెన్యా – నైరోబీ (Nairobi)


  • Flag of లెసోతో లెసోతో – మసేరు (Maseru)


  • Flag of లైబీరియా లైబీరియా – మన్రోవియా (Monrovia)


  • Flag of లిబియా లిబ్యా – ట్రిపోలి (Tripoli)


  • Flag of మడగాస్కర్ మడగాస్కర్ – అంటననరివో (Antananarivo)


  • Flag of మలావి మలావి – లిలోంగ్వే (Lilongwe)


  • Flag of మాలి మాలి – బమకో (Bamako)


  • Flag of మారిటేనియా మారిటేనియా – నౌవాక్చోట్ (Nouakchott)



  • Flag of మాయొట్టి మాయొట్టి (ఫ్రెంచి ఓవర్సీస్ భూభాగం) – మమౌజౌ (Mamoudzou)


  • Flag of మొరాకో మొరాకో – రబత్ (Rabat)


  • Flag of మొజాంబిక్ మొజాంబిక్ – మపుటో (Maputo)


  • Flag of నమీబియా నమీబియా – విండ్‌హోక్ (Windhoek)


  • Flag of నైజర్ నైజర్ – నియామీ (Niamey)


  • Flag of నైజీరియా నైజీరియా – అబుజా (Abuja)


  • Flag of రియూనియన్ రియూనియన్ (ఫ్రెంచి ఓవర్సీస్ భూభాగం) – సెయింట్ డెనిస్ (Saint-Denis)


  • Flag of రవాండా రవాండా – కిగాలీ (Kigali)


  • Flag of సెయొంట్ హెలినా సెయొంట్ హెలినా (బ్రిటిష్ ఓవర్సీస్ భూభాగం) – జేమ్స్‌టౌన్ (Jamestown)


  • Flag of సావొటోమ్ & ప్రిన్సిపె‍ సావొటోమ్ & ప్రిన్సిపె‍ – సావొ టోమె (São Tomé)


  • Flag of సెనెగల్ సెనెగల్ – డకర్ (Dakar)


  • Flag of సీషెల్లిస్ సీషెల్లిస్ – విక్టోరియా (సీషెల్లిస్) (Victoria, Seychelles)


  • Flag of సియెర్రా లియోన్ సియెర్రా లియోన్ – ఫ్రీ టౌన్ (Freetown)


  • Flag of సొమాలియా సొమాలియా – మొగాడిషు (Mogadishu)


  • Flag of దక్షిణ ఆఫ్రికా దక్షిణ ఆఫ్రికా – ప్రిటోరియా (Pretoria) (పరిపాలన), కేప్ టౌన్ (Cape Town) (చట్ట సభలు), బ్లూమ్‌ఫాంటీన్ (Bloemfontein) (న్యాయ స్థానాలు)


  • Flag of సూడాన్ సూడాన్ – ఖార్తూమ్ (Khartoum)


  • Flag of స్వాజీలాండ్ స్వాజీలాండ్ – మ్బాబనె (Mbabane) (పరిపాలనా కేంద్రం), లొబాంబా (Lobamba) (రాజనివాసం, చట్ట సభలు)


  • Flag of టాంజానియా టాంజానియా – డొడొమా (Dodoma) (పరిపాలనా కేంద్రం దార్ ఎస్ సలామ్ (Dar es Salaam) లో ఉన్నది)


  • Flag of టోగో టోగో – లోమె (Lomé)


  • Flag of ట్యునీషియా ట్యునీషియా – టునిస్ (Tunis)


  • Flag of ఉగాండా ఉగాండా – కంపాలా (Kampala)


  • Flag of పశ్చిమ సహారా పశ్చిమ సహారా – ఎల్ ఆయున్ (El Aaiún) (అనధికారికంగా)


  • Flag of జాంబియా జాంబియా – లుసాకా (Lusaka)


  • Flag of జింబాబ్వే జింబాబ్వే – హరారె (Harare)

[మార్చు] ఆసియా

[మార్చు] ఐరోపా

  • Flag of అల్బేనియా అల్బేనియా – టిరానా (Tirana)
  • Flag of అండొర్రా అండొర్రా – అండొర్రా లా విల్లె (Andorra la Vella)
  • Flag of ఆస్ట్రియా ఆస్ట్రియా – వియెన్నా (Vienna)
  • Flag of అజర్బైజాన్ అజర్బైజాన్[5] – బాకు (Baku)
  • Flag of బెలారస్ బెలారస్ – మిన్స్క్ (Minsk)
  • Flag of బెల్జియం బెల్జియం – బ్రస్సెల్స్ (Brussels)
  • Flag of బోస్నియా & హెర్జ్‌గొవీనియా బోస్నియా & హెర్జ్‌గొవీనియా – సారజేవో (Sarajevo)
  • Flag of బల్గేరియా బల్గేరియా – సోఫియా (Sofia)
  • Flag of క్రొయేషియా క్రొయేషియా – జాగ్రెబ్ (Zagreb)
  • Flag of చెక్ రిపబ్లిక్ చెక్ రిపబ్లిక్ – ప్రేగ్ (Prague)
  • Flag of ఎస్టోనియా ఎస్టోనియా – టల్లినిన్ (Tallinn)
  • Flag of ఫారో దీవులు ఫారో దీవులు (డెన్మార్క్ ఓవర్సీస్ భూభాగం) – తోర్షావ్న్ (Tórshavn)
  • Flag of జిబ్రాల్టర్ జిబ్రాల్టర్ (బ్రిటిష్ ఓవర్సీస్ భూభాగం) – జిబ్రాల్టర్ [4]
  • Flag of గ్రీస్ గ్రీస్ – ఎథెన్స్ (Athens)
  • Flag of గ్వెర్నిసీ గ్వెర్నిసీ (బ్రిటిష్ రాజ్యంపై ఆధారపడినది.) – సెయింట్ పీటర్ పోర్ట్ (Saint Peter Port)
  • Flag of హంగేరీ హంగేరీ – బుడాపెస్ట్ (Budapest)
  • Flag of ఐస్‌లాండ్ ఐస్‌లాండ్ – రేక్‌జావిక్ (Reykjavík)
  • Flag of ఐర్లాండ్ Ireland – డబ్లిన్ (Dublin)
  • Flag of ఐల్ ఆఫ్ మాన్ ఐల్ ఆఫ్ మాన్ (బ్రిటిష్ రాజ్యంపై ఆధారపడినది.) – డోగ్లాస్ (Douglas, Isle of Man)
  • Flag of జెర్సీ జెర్సీ (బ్రిటిష్ రాజ్యంపై ఆధారపడినది.) – సెయింట్ హెలియర్ (Saint Helier)
  • Flag of లాత్వియా లాత్వియా – రీగా (Riga)
  • Flag of లైకెస్టీన్ లైకెస్టీన్ – వదుజ్ (Vaduz)
  • Flag of లిథువేనియా లిథువేనియా – విల్నియస్ (Vilnius)
  • Flag of లక్సెంబోర్గ్ లక్సెంబోర్గ్ – లక్సెంబోర్గ్(నగరం) (Luxembourg)
  • Flag of మేసిడోనియా మేసిడోనియా – స్కోప్జె (Skopje)
  • Flag of మాల్టా మాల్టా – వాలెట్టా (Valletta)
  • Flag of మాల్డోవా మాల్డోవా – చిసినౌ (Chişinău)
  • Flag of మొనాకో మొనాకో – మొనాకో (Monaco)[4]
  • Flag of మాంటినిగ్రో మాంటినిగ్రో – పోడ్గోరికా (Podgorica)
  • Flag of పోలండ్ పోలండ్ – వార్సా (Warsaw)
  • Flag of పోలండ్ పోలండ్ – లిస్బన్ (Lisbon)
  • Flag of రొమేనియా రొమేనియా – బుఖారెస్ట్ (Bucharest)
  • Flag of శాన్ మారినో శాన్ మారినో – శాన్ మారినో (నగరం) (San Marino)
  • Flag of స్లొవాకియా స్లొవాకియా – బ్రటిస్లావా (Bratislava)
  • Flag of స్లొవేనియా స్లొవేనియా – ల్జుబ్లిజానా (Ljubljana)
  • Flag of స్విట్జర్‌లాండ్ స్విట్జర్‌లాండ్ – [బెర్ని[]] (Berne)
  • Flag of ఉక్రెయిన్ ఉక్రెయిన్ – కీవ్ (Kiev)
  • Flag of వాటికన్ నగరం వాటికన్ నగరం – వాటికన్ నగరం (Vatican City) [4]

[మార్చు] ఉత్తర అమెరికా

  • Flag of అంగ్విల్లా అంగ్విల్లా (బ్రిటిష్ ఓవర్సీస్ భూభాగం) – అంగ్విల్లా వాలీ (The Valley, Anguilla)
  • Flag of ఆంటిగ్వా & బార్బుడా ఆంటిగ్వా & బార్బుడా – సెయింట్ జాన్స్ (Saint John's, Antigua and Barbuda)
  • Flag of అరుబా అరుబా (నెదర్లాండ్స్ కు చెందిన ఓవర్సీస్ దేశం) – ఆరంజెస్టాడ్ (Oranjestad, Aruba)
  • Flag of బహామాస్ బహామాస్ – నస్సావు, బహామాస్ (Nassau, Bahamas)
  • Flag of బార్బడోస్ బార్బడోస్ – బ్రిడ్జ్‌టౌన్ (Bridgetown)
  • Flag of బెలిజ్ బెలిజ్ – బెల్మోపాన్ (Belmopan)
  • Flag of బెర్ముడా బెర్ముడా (బ్రిటిష్ ఓవర్సీస్ భూభాగం) – హామిల్టన్ (Hamilton, Bermuda)
  • Flag of బ్రిటిష్ వర్జిన్ దీవులు బ్రిటిష్ వర్జిన్ దీవులు (బ్రిటిష్ ఓవర్సీస్ భూభాగం) – రోడ్ టౌన్ (Road Town)
  • Flag of కెనడా కెనడా – ఒట్టావా (Ottawa)
  • Flag of కేమెన్ దీవులు కేమెన్ దీవులు (బ్రిటిష్ ఓవర్సీస్ భూభాగం) – జార్జ్ టౌన్ (కేమెన్ దీవులు) (George Town, Cayman Islands)
  • మూస:Country data Clipperton Island (ఫ్రెంచి ఓవర్సీస్ భూభాగం)
  • Flag of కోస్టారీకా కోస్టారీకా – శాన్ యోస్ (కోస్టారికా) (San José, Costa Rica)
  • Flag of క్యూబా క్యూబా – హవానా (Havana)
  • Flag of డొమినికా డొమినికా – రోస్యూ (Roseau)
  • Flag of డొమినికన్ రిపబ్లిక్ డొమినికన్ రిపబ్లిక్ – శాంటో డొమింగో (Santo Domingo)
  • Flag of ఎల్ సాల్వడార్ ఎల్ సాల్వడోర్ – సాన్ సాల్వడోర్ (San Salvador)
  • Flag of గ్రీన్‌లాండ్ గ్రీన్‌లాండ్ (డెన్మార్క్ ఓవర్సీస్ భూభాగం) – నూక్ (Nuuk)
  • Flag of గ్రెనడా గ్రెనడా – సెయింట్ జార్జెస్ (గ్రెనడా) (Saint George's, Grenada)
  • Flag of గ్వాడలోప్ గ్వాడలోప్ (ఫ్రెంచి ఓవర్సీస్ భూభాగం) – బాస్సె-టెర్రె (Basse-Terre)
  • Flag of గ్వాటెమాలా గ్వాటెమాలా – గ్వాటెమాలా నగరం (Guatemala City)
  • Flag of హైతీ హైతీ – పోర్ట్ ఔ ప్రిన్స్ (Port-au-Prince)
  • Flag of హోండూరస్ హోండూరస్ – తెగుసిగల్ప (Tegucigalpa)
  • Flag of జమైకా జమైకా – కింగ్స్టన్ (జమైకా) (Kingston, Jamaica)
  • Flag of మార్టినిక్ మార్టినిక్ (ఫ్రెంచి ఓవర్సీస్ భూభాగం) – ఫోర్ట్ డి ఫ్రాన్స్ (Fort-de-France)
  • Flag of మెక్సికో మెక్సికో – మెక్సికో నగరం (Mexico City)
  • Flag of మాంట్‌సెరాట్ మాంట్‌సెరాట్ (బ్రిటిష్ ఓవర్సీస్ భూభాగం) – ప్లైమత్ (మాంట్‌సెరాట్) (Plymouth, Montserrat) (పాలనా కేంద్రం ఉన్నచోటు: బ్రేడ్స్ (Brades))
  • Flag of నవస్సా దీవులు నవస్సా దీవులు (అ.సం.రా. ఓవర్సీస్ భూభాగం - ఇన్సులార్ ఏరియా)
  • Flag of నెదర్లాండ్స్ యాంటిలిస్ నెదర్లాండ్స్ యాంటిలిస్ (నెదర్లాండ్స్ కు చెందిన ఓవర్సీస్ దేశం) – విల్లెమ్‌స్టాడ్ (Willemstad, Netherlands Antilles)
  • Flag of నికరాగ్వా నికరాగ్వా – మనాగ్వా (Managua)
  • Flag of పనామా పనామా – పనామా నగరం (Panama City)
  • Flag of పోర్టోరికో పోర్టోరికో (అ.సం.రా. ఓవర్సీస్ భూభాగం - ఇన్సులార్ ఏరియా) – శాన్ యువాన్ (పోర్టోరికో) (San Juan, Puerto Rico)
  • Flag of సెయింట్ బార్తెలిమీ సెయింట్ బార్తెలిమీ (ఫ్రెంచి ఓవర్సీస్ భూభాగం) – గుస్తావియా (సెయింట్ బార్తెలెమీ) (Gustavia, Saint Barthelemy)
  • Flag of సెయింట్ కిట్స్ & నెవిస్ సెయింట్ కిట్స్ & నెవిస్ – బాస్సెటెర్రి (Basseterre)
  • Flag of సెయింట్ లూసియా సెయింట్ లూసియా – కాస్ట్రీస్ (Castries)
  • Flag of సెయింట్ మార్టిన్ (ఫ్రాన్స్) సెయింట్ మార్టిన్ (ఫ్రెంచి ఓవర్సీస్ భూభాగం) – మారిగట్ (సెయింట్ మార్టిన్) (Marigot, Saint Martin)
  • Flag of సెయింట్ పియెర్ & మికెలాన్ సెయింట్ పియెర్ & మికెలాన్ (ఫ్రెంచి ఓవర్సీస్ భూభాగం) – సెయింట్ పియెర్ (సెయింట్ పియెర్ & మికెలాన్) (Saint-Pierre, Saint Pierre and Miquelon)
  • Flag of సెయింట్ విన్సెంట్ & గ్రెనడీన్స్ సెయింట్ విన్సెంట్ & గ్రెనడీన్స్ – కింగ్స్‌టౌన్ (Kingstown)
  • Flag of ట్రినిడాడ్ & టొబాగో ట్రినిడాడ్ & టొబాగో – పోర్ట్ ఆఫ్ స్పెయిన్ (Port of Spain)
  • Flag of టర్క్స్ & కైకోస్ దీవులు టర్క్స్ & కైకోస్ దీవులు (బ్రిటిష్ ఓవర్సీస్ భూభాగం) – కాక్‌బర్న్ టౌన్ (Cockburn Town)
  • Flag of అమెరికా సంయుక్త రాష్ట్రాలు అమెరికా సంయుక్త రాష్ట్రాలు – వాషింగ్టన్, డి.సి. (Washington, D.C.)
  • Flag of అ.సం.రా. వర్జిన్ దీవులు అ.సం.రా. వర్జిన్ దీవులు (అ.సం.రా. ఓవర్సీస్ భూభాగం - ఇన్సులార్ ఏరియా) – షార్లెట్ అమలీ (Charlotte Amalie)

[మార్చు] దక్షిణ అమెరికా

  • Flag of అర్జెంటీనా అర్జెంటీనా – బ్యూనస్ ఎయిరెస్ (Buenos Aires)
  • Flag of బొలీవియా బొలీవియా – సుక్రె (Sucre)(పాలనా కేంద్రం ఉన్నచోటు: లా పాజ్ (La Paz))
  • Flag of బ్రెజిల్ బ్రెజిల్ – బ్రసీలియా (Brasília)
  • Flag of చిలీ చిలీ – శాంటియాగో (చిలీ) (Santiago, Chile)
  • Flag of కొలంబియా కొలంబియా – బొగోటా (Bogotá)
  • Flag of ఈక్వడార్ ఈక్వడార్ – క్విటో (Quito)
  • Flag of ఫాక్‌లాండ్ దీవులు ఫాక్‌లాండ్ దీవులు (బ్రిటిష్ ఓవర్సీస్ భూభాగం) – స్టేన్లీ (ఫాక్‌లాండ్ దీవులు) (Stanley, Falkland Islands)
  • Flag of ఫ్రెంచ్ గయానా ఫ్రెంచ్ గయానా (ఫ్రెంచి ఓవర్సీస్ భూభాగం) – కేయెన్నె (ఫ్రెంచ్ గయానా) (Cayenne)
  • Flag of గయానా గయానా – జార్జ్‌టౌన్ (గయానా) (Georgetown, Guyana)
  • Flag of పరాగ్వే పరాగ్వే – అసన్షన్ (Asunción)
  • Flag of పెరూ పెరూ – లిమా (Lima)
  • Flag of సూరీనామ్ సూరీనామ్ – పరమరిబో (Paramaribo)
  • Flag of ఉరుగ్వే ఉరుగ్వే – మాంటివిడియో (Montevideo)
  • Flag of వెనిజ్వెలా వెనిజ్వెలా – కెరకాస్ (Caracas)

[మార్చు] ఓషియానియా

ఓషియానియా అనేది ఒక ఖండం అని స్పష్టంగా చెప్పలేము. భౌగోళికంగా, రాజకీయంగా ఒక కోవకు చెందిన భూభాగాలను ఓషియానియాలో లెక్క వేస్తారు. ఇందులో ముఖ్యమైనవి - ఆస్ట్రేలియా ఖండంలో ఉన్న దేశాలు, పసిఫిక్ మహా సముద్రంలో ఉన్న పెక్కు దేశాలు, దీవులు.

  • Flag of అమెరికన్ సమోవా అమెరికన్ సమోవా (అ.సం.రా. ఓవర్సీస్ భూభాగం - ఇన్సులార్ ఏరియా) – పాగో పాగో (Pago Pago) (పాలనా కేంద్రం ఉన్నచోటు: ఫగటోగో (Fagatogo))



  • Flag of అమెరికా సంయుక్త రాష్ట్రాలు బేకర్ దీవి (అ.సం.రా. ఓవర్సీస్ భూభాగం - ఇన్సులార్ ఏరియా)


  • Flag of కుక్ దీవులు కుక్ దీవులు (న్యూజిలాండ్ తో స్వచ్ఛందంగా అనుబంధం కలిగిన దేశం) – అవరువా (Avarua)


  • Flag of ఫిజీ ఫిజీ – సువా (Suva)


  • Flag of ఫ్రెంచ్ పోలినీసియా ఫ్రెంచ్ పోలినీసియా (ఫ్రెంచి ఓవర్సీస్ భూభాగం) – పపీటి (Papeete)


  • Flag of గ్వామ్ గ్వామ్ (అ.సం.రా. ఓవర్సీస్ భూభాగం - ఇన్సులార్ ఏరియా) – హగట్ణా (Hagåtña)


  • Flag of అమెరికా సంయుక్త రాష్ట్రాలు హోవార్డ్ దీవి (అ.సం.రా. ఓవర్సీస్ భూభాగం - ఇన్సులార్ ఏరియా)


  • Flag of అమెరికా సంయుక్త రాష్ట్రాలు జార్విస్ దీవి (అ.సం.రా. ఓవర్సీస్ భూభాగం - ఇన్సులార్ ఏరియా)


  • Flag of అమెరికా సంయుక్త రాష్ట్రాలు జాన్‌స్టన్ అటోల్ (అ.సం.రా. ఓవర్సీస్ భూభాగం - ఇన్సులార్ ఏరియా)


  • Flag of అమెరికా సంయుక్త రాష్ట్రాలు కింగ్‌మన్ రీఫ్ (అ.సం.రా. ఓవర్సీస్ భూభాగం - ఇన్సులార్ ఏరియా)


  • Flag of కిరిబాతి కిరిబాతి – దక్షిణ తరవా (South Tarawa)


  • Flag of మార్షల్ దీవులు మార్షల్ దీవులు – మజురో (Majuro)


  • Flag of మైక్రొనీషియా మైక్రొనీషియా – పాలికిర్ (Palikir)


  • Flag of అమెరికా సంయుక్త రాష్ట్రాలు మిడ్‌వే అటోల్ (అ.సం.రా. ఓవర్సీస్ భూభాగం - ఇన్సులార్ ఏరియా)


  • Flag of నౌరూ నౌరూ – అధికారికంగా రాజధాని లేదు (పాలనా కేంద్రం ఉన్నచోటు: యారెన్ (Yaren))


  • Flag of న్యూ కాలెడోనియా న్యూ కాలెడోనియా (ఫ్రెంచి ఓవర్సీస్ భూభాగం) – నౌమియా (Nouméa)



  • Flag of నియూ నియూ (న్యూజిలాండ్ తో స్వచ్ఛందంగా అనుబంధం కలిగిన దేశం) – అలోఫి (Alofi)


  • Flag of నార్ఫోక్ దీవులు నార్ఫోక్ దీవులు (ఆస్ట్రేలియా ఓవర్సీస్ భూభాగం) – కింగ్‌స్టన్ (నార్ఫోక్ దీవులు) (Kingston, Norfolk Island)


  • Flag of ఉత్తర మెరియానా దీవులు ఉత్తర మెరియానా దీవులు (అ.సం.రా. ఓవర్సీస్ భూభాగం - ఇన్సులార్ ఏరియా) – సైపాన్ (Saipan)


  • Flag of పలావు పలావు – మెలికియాక్ (Melekeok)


  • Flag of అమెరికా సంయుక్త రాష్ట్రాలు పాల్మైరా అటోల్ (అ.సం.రా. ఓవర్సీస్ భూభాగం - ఇన్సులార్ ఏరియా)


  • Flag of పపువా న్యూగినియా పపువా న్యూగినియా – పోర్ట్ మోర్స్‌బీ (Port Moresby)



  • Flag of సమోవా సమోవా – ఆపియా (Apia)


  • Flag of సొలొమన్ దీవులు సొలొమన్ దీవులు – హోనియారా(Honiara)


  • Flag of టోకెలావ్ టోకెలావ్ (న్యూజిలాండ్ ఓవర్సీస్ భూభాగం) – అధికారికంగా రాజధాని లేదు (ప్రతి ప్రాంతానికి పాలనా కేంద్రం ఉన్నది)


  • Flag of టోంగా టోంగా – న్యూకుఅలోఫా (Nuku'alofa)


  • Flag of తువాలు తువాలు – ఫునాఫుటి (Funafuti)


  • Flag of వనువాటు వనువాటు – పోర్ట్ విలా (Port Vila)


  • Flag of అమెరికా సంయుక్త రాష్ట్రాలు వేక్ దీవి (అ.సం.రా. ఓవర్సీస్ భూభాగం - ఇన్సులార్ ఏరియా)


  • Flag of వల్లిస్ & ఫుటునా దీవులు వల్లిస్ & ఫుటునా దీవులు (ఫ్రెంచి ఓవర్సీస్ భూభాగం) – మటా-యుటు (Mata-Utu)

[మార్చు] అంటార్కిటికా

అంటార్కిటికాకు సంబంధించిన భూభాగాల గురించిన నిర్ణయాలు అంటార్కిటిక్ ఒడంబడిక (Antarctic Treaty System) కు అనుగుణంగా ఉంటాయి. దీని ప్రకారం 60° దక్షిణ అక్షాంశానికి దక్షిణంగా ఉన్న భూభాగాలు అన్నీ అంటార్కిటికాకు చెందుతాయి. ఈ రేఖకు కాస్త ఉత్తరాన ఉన్న కొన్ని ఆధారిత ప్రాంతాలు కూడా అంటార్కిటికాకు చెందినట్లుగా పరిగణిస్తారు.

  • Flag of బూవెట్ దీవి బూవెట్ దీవి (బూవెటోయా) (నార్వే ఓవర్సీస్ భూభాగం)


  • Flag of ఫ్రెంచి దక్షిణ భూభాగాలు ఫ్రెంచి దక్షిణ భూభాగాలు (ఫ్రెంచి ఓవర్సీస్ భూభాగం)


  • Flag of హెర్డ్, మెక్‌డొనాల్డ్ దీవులు హెర్డ్, మెక్‌డొనాల్డ్ దీవులు (ఆస్ట్రేలియా ఓవర్సీస్ భూభాగం)


  • Flag of దక్షిణ జార్జియా & దక్షిణ శాండ్‌విచ్ దీవులు దక్షిణ జార్జియా & దక్షిణ శాండ్‌విచ్ దీవులు[7] (బ్రిటిష్ ఓవర్సీస్ భూభాగం)

[మార్చు] గమనించవలసినవి, సూచనలు, మూలాలు

  1. Composition of macro geographical (continental) regions, geographical sub-regions, and selected economic and other groupings
  2. హిందూమహాసముద్రంలోని బ్రిటిష్ భూభాగం ఆసియా ఖండంలో ఉంది. కాని ఒకోమారు దీనిని ఆఫ్రికా ఖండంలో పరిగణిస్తారు. ఎందుకంటే చారిత్రికంగా ఇది మారిషస్ లో భాగం..
  3. 3.0 3.1 క్రిస్టమస్ దీవులు, కోకోస్ (కీలింగ్) దీవులు ఆసియా ప్రాంతంలో ఉన్నాగాని, ఇవి ఆస్ట్రేలియా ఆధారిత ప్రాంతాలు అవడం వలన వీటిని 'ఓషియానియా' ఖండానికి చెందినవాటిగా కొన్నిమార్లు పరిగణిస్తారు..
  4. 4.0 4.1 4.2 4.3 ఇది ఒక నగర దేశం (city-state).
  5. 5.0 5.1 5.2 5.3 5.4 అర్మేనియా, అజర్బైజాన్, సైప్రస్, జార్జియా, టర్కీ - దేశాలను ఆసియా దేశాలుగా ఐక్య రాజ్య సమితి గణాంకాల విభాగం లెక్కిస్తుంది. [1]. అయితే ఈ దేశాలలో కొంత భూభాగం ఐరోపా ఖండంలో ఉన్నందునా, వాటికి చారిత్రికంగా, సాంస్కృతికంగా, రాజకీయంగా ఐరోపాతో దగ్గర సంబంధాలు ఉన్నందునా, అవి ఇక్కడ ఐరోపా దేశాలలో చేర్చబడినాయి..
  6. రష్యా భూభాగంలో ఎక్కువ భాగం ఆసియా ఖండంలో ఉంది. కాని ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతమూ, దేశ రాజధానీ ఐరోపా ఖండంలో ఉన్నాయి. రాజకీయంగా, చారిత్రికంగా రష్యాకు ఐరోపా దేశాలతో దగ్గర సంబంధాలు ఉన్నాయి. కనుక రష్యాను ఐరోపా దేశంగా పరిగణించడం సాధారణంగా జరుగుతుంది.
  7. దక్షిణ జార్జియా, దక్షిణ శాండ్విచ్ దీవుల పాలన ఫాక్‌లాండ్ దీవులనుండి జరుగుతుంది. కనుక వీటిని దక్షిణ అమెరికా ఖండానికి చెందినట్లుగా కూడా పరిగణిస్తరు.

[మార్చు] ఇవి కూడా చూడండి

[మార్చు] బయటి లింకులు

మూస:Continents of the world మూస:Lists of countries


aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -


aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -