నెదర్లాండ్స్
వికీపీడియా నుండి
నెదర్ల్యాండ్స్ ఒక పాశ్చాత్య ఐరొపా దేశము. ఈ దేశమును హాల్యాండ్ అని కుడా సంబొదించెదరు. నెదర్ల్యాండ్స్ ఐరొపా లొని పల్లపు ప్రాంత దేశము. నెదర్ల్యాండ్స్ దేశ రాజధాని నగరము ఆమ్స్ట్యరుడ్యాము. ఈ దేశ అధికార బాష డఛ్ బాష. నెదర్ల్యాండ్స్ దేశ విస్తిర్నము 41,526 చదరపు కిలొమీటరులు.