Web Analytics

See also ebooksgratis.com: no banners, no cookies, totally FREE.

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
Privacy Policy Cookie Policy Terms and Conditions
దేశాల జాబితా – జనసాంద్రత క్రమంలో - వికీపీడియా

దేశాల జాబితా – జనసాంద్రత క్రమంలో

వికీపీడియా నుండి

దేశాల వారీగా జన సాంద్రత ,2006 లెక్కల ప్రకారం
దేశాల వారీగా జన సాంద్రత ,2006 లెక్కల ప్రకారం

వివిధ దేశాలు, ఆధారిత ప్రాంతాలు జాబితా – జనసాంద్రత ప్రకారం – చదరపు కిలోమీటరుకు జనాబా – (List of countries and dependencies by population density in inhabitants/km²) ఇక్కడ ఇవ్వబడింది. దాదాపు స్వతంత్ర ప్రతిపత్తి ఉన్నాగాని గుర్తింపు లేని దేశాలు కూడా ఈ జాబితాలో చేర్చ బడ్డాయి కాని వాటి ర్యాంకులు ఇవ్వలేదు.

ఇక్కడ దేశాల వైశాల్యం గణించడంలో భూభాగం, భూభాగంలో ఉన్న నీటి ప్రదేశాలు (సరస్సులు, జలాశయాలు, నదులు వంటివి) కూడా పరిగణించబడ్డాయి. ఇందులో ఉన్న డేటా వివరాలు అధికభాగం జూలై 2005 ఐక్య రాజ్య సమితి ప్రపంచ జనాభా పరిస్థితుల నివేదిక (United Nations World Populations Prospects Report -2004 revision) నుండి గ్రహించ బడ్డాయి.

మొత్తం జనాభాను దేశ వైశాల్యంతో భాగించడం ద్వారా ఈ జనసాంద్రత లెక్క వేయబడింది. కనుక నగరాల జనసాంద్రత గానీ, ఆ జనాభా అవుసరాలను తీర్చడానికి ఆ దేశం కలిగి ఉన్న వనరులు గాని ఈ జాబితాలో సూచింపబడవు.


ర్యాంకు దేశం / ప్రాంతం జనసంఖ్య వైశాల్యం (చ.కి.మీ) జనసాంద్రత (చ.కి.మీ.కు జనసంఖ్య)
ప్రపంచ జన సంఖ్య / జన సాంద్రత (భూభాగం మాత్ర) 6,464,750,000 134,682,000 48
1 Flag of మొనాకో మొనాకో 35,253 1.49 23,660[1]
2 Flag of మకావొ మకావొ (చైనా) 460,162 26 17,699
3 Flag of హాంగ్‌కాంగ్ హాంగ్‌కాంగ్ (చైనా) 7,040,885 1,099 6,407
4 Flag of సింగపూర్ సింగపూర్ 4,483,900 699.4 6,208
5 Flag of జిబ్రాల్టర్ జిబ్రాల్టర్ (యు.కె.) 27,921 6 4,654
6 Flag of వాటికన్ నగరం వాటికన్ నగరం 783 0.44 1,780
7 Flag of మాల్టా మాల్టా 401,630 316 1,271
8 Flag of బెర్ముడా బెర్ముడా (యు.కె.) 64,174 53 1,211
9 Flag of మాల్దీవులు మాల్దీవులు 329,198 298 1,105
10 Flag of బహ్రయిన్ బహ్రయిన్ 726,617 694 1,047
11 Flag of బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ 141,822,300 143,998 985[2]
12 Flag of యునైటెడ్ కింగ్‌డమ్ ఛానల్ దీవులు (బ్రిటిష్ ఆధారితం) 149,463 195 766
13 Flag of నౌరూ నౌరూ 13,635 21 649
14 Flag of తైవాన్ తైవాన్ (ROC) 22,894,384 35,980 636[3]
15 Flag of బార్బడోస్ బార్బడోస్ 269,556 430 627
Flag of ఫ్రాన్స్ సెయింట్ మార్టిన్ (ఫ్రాన్స్) 33,102 53.2 622
16 Flag of పాలస్తీనా భూభాగాలు పాలస్తీనా భూభాగాలు 3,702,212 6,020 615
17 Flag of మారిషస్ మారిషస్ 1,244,663 2,040 610
18 Flag of అరుబా అరుబా (నెదర్లాండ్స్) 99,468 180 553
Flag of ఫ్రాన్స్ మాయొట్టి (ఫ్రాన్స్) 180,610 374 483[4]
19 Flag of దక్షిణ కొరియా దక్షిణ కొరియా 48,846,823 99,538 480
20 Flag of శాన్ మారినో శాన్ మారినో నగరం 28,117 61 461
21 Flag of పోర్టోరికో పోర్టోరికో (అ.సం.రా.) 3,954,584 8,875 446
22 Flag of తువాలు తువాలు 10,441 26 402
23 Flag of నెదర్లాండ్స్ నెదర్లాండ్స్ 16,299,170 41,528 392
24 Flag of ఫ్రాన్స్ మార్టినిక్ (ఫ్రాన్స్) 395,932 1,102 359
25 Flag of కొమొరోస్ కొమొరోస్ 797,902 2,235 357
26 Flag of లెబనాన్ లెబనాన్ 3,576,818 10,400 344
27 Flag of రవాండా రవాండా 9,037,690 26,338 343
28 Flag of మార్షల్ దీవులు మార్షల్ దీవులు 61,963 181 342
29 Flag of బెల్జియం బెల్జియం 10,419,050 30,528 341
30 Flag of జపాన్ జపాన్ 128,084,700 377,873 339
31 Flag of భారత దేశం భారత దేశం 1,103,371,000 3,287,263 336
32 Flag of ఎల్ సాల్వడార్ ఎల్ సాల్వడోర్ 6,880,951 21,041 327
Flag of ఫ్రాన్స్ సెయింట్ బార్తెలిమీ (ఫ్రాన్స్) 6,852 21 326
33 Flag of అమెరికన్ సమోవా అమెరికన్ సమోవా (అ.సం.రా.) 64,869 199 326
34 Flag of అ.సం.రా. వర్జిన్ దీవులు వర్జిన్ దీవులు (అ.సం.రా. (అ.సం.రా.) 111,818 347 322
35 Flag of శ్రీలంక శ్రీలంక 20,742,910 65,610 316
36 Flag of ఫ్రాన్స్ రియూనియన్ (ఫ్రాన్స్) 785,139 2,510 313
37 Flag of గ్వామ్ గ్వామ్ (అ.సం.రా.) 169,635 549 309
38 Flag of హైతీ హైతీ 8,527,777 27,750 307
39 Flag of సెయింట్ విన్సెంట్ & గ్రెనడీన్స్ సెయింట్ విన్సెంట్ & గ్రెనడీన్స్ 119,051 388 307
40 Flag of ఇస్రాయెల్ ఇస్రాయెల్ 6,724,564 22,145 304
41 Flag of సెయింట్ లూసియా సెయింట్ లూసియా 160,765 539 298
42 Flag of ఫిలిప్పీన్స్ ఫిలిప్పీన్స్ 83,054,480 300,000 277
43 Flag of బురుండి బురుండి 7,547,515 27,834 271
44 Flag of గ్రెనడా గ్రెనడా 102,924 344 260
45 Flag of ట్రినిడాడ్ & టొబాగో ట్రినిడాడ్ & టొబాగో 1,305,236 5,130 254
46 Flag of వియత్నాం వియత్నాం 84,238,230 331,689 254
47 Flag of ఫ్రాన్స్ గ్వాడలోప్ (ఫ్రాన్స్) 405,000[5] 1,628[5] 249[5]
48 Flag of యునైటెడ్ కింగ్‌డమ్ యునైటెడ్ కింగ్‌‌డమ్ 59,667,840 242,900 246
49 Flag of జమైకా జమైకా 2,650,713 10,991 241
50 Flag of జర్మనీ జర్మనీ 82,689,210 357,022 232
51 Flag of నెదర్లాండ్స్ యాంటిలిస్ నెదర్లాండ్స్ యాంటిలిస్ (నెదర్లాండ్స్) 182,656 800 228
52 Flag of లైకెస్టీన్ లైకెస్టీన్ 34,521 160 216
53 Flag of పాకిస్తాన్ పాకిస్తాన్ 157,935,100 796,095 198
54 Flag of ఇటలీ ఇటలీ 58,092,740 301,318 193
55 Flag of ఉత్తర కొరియా ఉత్తర కొరియా 22,487,660 120,538 187
56 Flag of నేపాల్ నేపాల్ 27,132,630 147,181 184
57 Flag of ఆంటిగ్వా & బార్బుడా ఆంటిగువా & బార్బుడా 81,479 442 184
58 Flag of డొమినికన్ రిపబ్లిక్ డొమినికన్ రిపబ్లిక్ 8,894,907 48,671 183
59 Flag of లక్సెంబోర్గ్ లక్సెంబోర్గ్ నగరం 464,904 2,586 180
60 Flag of సీషెల్లిస్ సీషెల్లిస్ 80,654 455 177
61 Flag of స్విట్జర్‌లాండ్ స్విట్జర్‌లాండ్ 7,252,331 41,284 176
62 Flag of ఉత్తర మెరియానా దీవులు ఉత్తర మెరియానా దీవులు (అ.సం.రా.) 80,801 464 174
63 Flag of కేమెన్ దీవులు కేమెన్ దీవులు (యు.కె.) 45,017 264 171
64 Flag of సెయింట్ కిట్స్ & నెవిస్ సెయింట్ కిట్స్ & నెవిస్ 42,696 261 164
65 Flag of సావొటోమ్ & ప్రిన్సిపె‍ సావొటోమ్ & ప్రిన్సిపె 156,523 964 162
66 Flag of మైక్రొనీషియా ఫెడరేటెడ్ రాష్ట్రాలు మైక్రొనీషియా 110,487 702 157
67 Flag of కువైట్ కువైట్ 2,686,873 17,818 151
68 Flag of బ్రిటిష్ వర్జిన్ దీవులు బ్రిటిష్ వర్జిన్ దీవులు (యు.కె.) 22,016 151 146
69 Flag of అండొర్రా అండొర్రా 67,151 468 143
70 Flag of నైజీరియా నైజీరియా 131,529,700 923,768 142
71 Flag of చైనా పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా 1,315,844,000 9,596,961 137
72 Flag of టోంగా టోంగా 102,311 747 137[6]
73 Flag of కిరిబాతి కిరిబాతి 99,350 726 137
74 Flag of గాంబియా గాంబియా 1,517,079 11,295 134
75 Flag of అంగ్విల్లా అంగ్విల్లా (యు.కె.) 12,205 91 134
76 Flag of ఐల్ ఆఫ్ మాన్ ఐల్ ఆఫ్ మాన్ (యు.కె.) 76,538 572 134
Flag of ట్రాన్స్‌నిస్ట్రియా ట్రాన్స్‌నిస్ట్రియా 555,347 4163 133[7]
77 Flag of చెక్ రిపబ్లిక్ చెక్ రిపబ్లిక్ 10,219,600 78,866 130
78 Flag of డెన్మార్క్ డెన్మార్క్ 5,430,590 43,094 126
79 Flag of కేప్ వర్డి కేప్ వర్డి 506,807 4,033 126
80 Flag of థాయిలాండ్ థాయిలాండ్ 64,232,760 513,115 125
81 Flag of మాల్డోవా మాల్డోవా 4,205,747 33,851 124
82 Flag of పోలండ్ పోలండ్ 38,529,560 312,685 123[6]
83 Flag of ఉగాండా ఉగాండా 28,816,230 241,038 120
84 Flag of ఇండొనీషియా ఇండొనీషియా 222,781,500 1,904,569 117
85 Flag of గ్వాటెమాలా గ్వాటెమాలా 12,599,060 108,889 116
86 Flag of న్యూజిలాండ్ టోకెలావ్ దీవులు (న్యూజిలాండ్) 1,378 12 115
87 Flag of పోలండ్ పోర్చుగల్ 10,494,500 91,982 114
Flag of యూరోపియన్ యూనియన్ యూరోపియన్ యూనియన్ 494,070,000 4,422,773 112
88 Flag of స్లొవాకియా స్లొవేకియా 5,400,908 49,033 110
89 Flag of ఫ్రాన్స్ ఫ్రాన్స్ మెక్సికో 60,495,540 551,500 110
90 Flag of అల్బేనియా అల్బేనియా 3,129,678 28,748 109
91 Flag of మలావి మలావి 12,883,940 118,484 109
92 Flag of హంగేరీ హంగేరీ 10,097,730 93,032 109
93 Flag of టోగో టోగో 6,145,004 56,785 108
94 Flag of సెర్బియా సెర్బియా 9,396,411 88,361 106[3]
95 Flag of డొమినికా డొమినికా కామన్వెల్త్ 78,940 751 105
96 Flag of సిరియా సిరియా 19,043,380 185,180 103
97 Flag of క్యూబా క్యూబా 11,269,400 110,861 102
98 Flag of ఆర్మేనియా అర్మీనియా 3,016,312 29,800 101
99 Flag of ఆస్ట్రియా ఆస్ట్రియా 8,189,444 83,858 98
100 Flag of అజర్బైజాన్ అజర్‌బైజాన్ 8,410,801 86,600 97
101 Flag of స్లొవేనియా స్లొవేనియా 1,966,814 20,256 97
102 Flag of టర్కీ టర్కీ 73,192,840 783,562 93
103 Flag of ఘనా ఘనా 22,112,810 238,533 93
104 Flag of రొమేనియా రొమేనియా 21,711,470 238,391 91
105 Flag of సైప్రస్ సైప్రస్ 835,307 9,251 90
106 Flag of స్పెయిన్ స్పెయిన్ 43,064,190 505,992 85
107 Flag of కోస్టారీకా కోస్టారీకా 4,327,228 51,100 85
108 Flag of గ్రీస్ గ్రీస్ 11,119,890 131,957 84
109 Flag of క్రొయేషియా క్రొయేషియా 4,551,338 56,538 81
110 Flag of మేసిడోనియా మేసిడోనియా] 2,034,060 25,713 79
Flag of ఉత్తర సైప్రస్ టర్కిష్ రిపబ్లిక్ ఉత్తర సైప్రస్ టర్కిష్ రిపబ్లిక్ 264,172 3,355 78[8]
111 Flag of కంబోడియా కంబోడియా 14,071,010 181,035 78
112 Flag of ఫ్రాన్స్ వల్లిస్ & ఫుటునా దీవులు (ఫ్రాన్స్) 15,480 200 77
113 Flag of సియెర్రా లియోన్ సియెర్రా లియోన్ 5,525,478 71,740 77
114 Flag of ఉక్రెయిన్ ఉక్రెయిన్ 46,480,700 603,700 77
115 Flag of మలేషియా మలేషియా 25,347,370 329,847 77
116 Flag of బోస్నియా & హెర్జ్‌గొవీనియా బోస్నియా & హెర్జ్‌గొవీనియా 3,907,074 51,197 76
117 Flag of కుక్ దీవులు కుక్ దీవులు (న్యూజిలాండ్) 17,954 236 76
118 Flag of బెనిన్ బెనిన్ 8,438,853 112,622 75
119 Flag of మయన్మార్ మయన్మార్ 50,519,490 676,578 75
120 Flag of ఈజిప్ట్ ఈజిప్ట్ 74,032,880 1,001,449 74
121 Flag of కతర్ కతర్ 812,842 11,000 74
122 Flag of మొరాకో మొరాకో 31,478,460 446,550 70
123 Flag of ఇథియోపియా ఇథియోపియా 77,430,700 1,104,300 70
124 Flag of బల్గేరియా బల్గేరియా 7,725,965 110,912 70
125 Flag of ఇరాక్ ఇరాక్ 28,807,190 438,317 66
126 Flag of సమోవా సమోవా 184,984 2,831 65
127 Flag of బ్రూనై బ్రూనై 373,819 5,765 65
128 Flag of హోండూరస్ హోండూరస్ 7,204,723 112,088 64
129 Flag of జార్జియా జార్జియా (దేశం) 4,474,404 69,700 64
130 Flag of ఫ్రెంచ్ పోలినీసియా ఫ్రెంచ్ పోలినీసియా (ఫ్రాన్స్) 256,603 4,000 64
131 Flag of జోర్డాన్ జోర్డాన్ 5,702,776 89,342 64
132 Flag of తూర్పు టిమోర్ తూర్పు తైమూర్ 947,064 14,874 64
132 Flag of టర్క్స్ & కైకోస్ దీవులు టర్క్స్ & కైకోస్ దీవులు (యు.కె.) 26,288 417 63[6]
134 Flag of ట్యునీషియా టునీషియా 10,102,470 163,610 62
135 Flag of స్వాజీలాండ్ స్వాజిలాండ్ 1,032,438 17,364 59
136 Flag of ఉజ్బెకిస్తాన్ ఉజ్బెకిస్తాన్ 26,593,120 447,400 59
137 Flag of సెనెగల్ సెనెగల్ 11,658,170 196,722 59
138 Flag of లెసోతో లెసోతో 1,794,769 30,355 59
139 Flag of ఐర్లాండ్ ఐర్లాండ్ రిపబ్లిక్ 4,147,901 70,273 59
140 Flag of కెన్యా కెన్యా 34,255,720 580,367 59
141 Flag of కోటె డి ఐవొరి ఐవరీ కోస్ట్ 18,153,870 322,463 56
142 Flag of మెక్సికో మెక్సికో 107,029,400 1,958,201 55
143 Flag of యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 4,495,823 83,600 54
144 Flag of లిథువేనియా లిథువేనియా 3,431,033 65,300 53
145 Flag of బర్కీనా ఫాసో బర్కీనా ఫాసో 13,227,840 274,000 48
146 Flag of బెలారస్ బెలారస్ 9,755,106 207,600 47
147 Flag of ఈక్వడార్ ఈక్వడార్ 13,228,420 283,561 47
148 Flag of ఫిజీ ఫిజీ 847,706 18,274 46
149 Flag of భూటాన్ భూటాన్ 2,162,546 47,000 46
150 Flag of ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ 29,863,010 652,090 46
151 Flag of తజికిస్తాన్ తజకిస్తాన్ 6,506,980 143,100 45
152 Flag of మాంటినిగ్రో మాంటినిగ్రో 630,548 14,026 45[3]
153 Flag of మాంట్‌సెరాట్ మాంట్‌సెరాట్ (యు.కె.) 4,488 102 44
154 Flag of గినియా-బిస్సావు గినియా-బిస్సావు 1,586,344 36,125 44
155 Flag of పలావు పలావు 19,949 459 43
156 Flag of పనామా పనామా 3,231,502 75,517 43
157 Flag of నికరాగ్వా నికారాగ్వా 5,486,685 130,000 42
158 Flag of ఇరాన్ ఇరాన్ 69,515,210 1,648,195 42
159 Flag of టాంజానియా టాంజానియా 38,328,810 945,087 41[6]
160 Flag of సెయొంట్ హెలినా సెయింట్ హెలినా (యు.కె.) 4,918 122 40
161 Flag of కొలంబియా కొలంబియా 45,600,240 1,138,914 40
162 Flag of యెమెన్ యెమెన్ 20,974,660 527,968 40
163 Flag of దక్షిణ ఆఫ్రికా దక్షిణ ఆఫ్రికా 47,431,830 1,221,037 39
164 Flag of గినియా గినియా 9,402,098 245,857 38
165 Flag of ఎరిట్రియా ఎరిట్రియా 4,401,357 117,600 37
166 Flag of లాత్వియా లాత్వియా 2,306,988 64,600 36
167 Flag of కామెరూన్ కామెరూన్ 16,321,860 475,442 34
168 Flag of జిబౌటి జిబౌటి నగరం 793,078 23,200 34
169 Flag of ఫారో దీవులు ఫారో దీవులు (డెన్మార్క్) 47,017 1,399 34
170 Flag of జింబాబ్వే జింబాబ్వే 13,009,530 390,757 33
Flag of నగొర్నో-కరబఖ్ నగొర్నొ-కరబఖ్ 145,000 4,400 33[9]
171 Flag of మడగాస్కర్ మడగాస్కర్ 18,605,920 587,041 32
172 Flag of అమెరికా సంయుక్త రాష్ట్రాలు అమెరికా సంయుక్త రాష్ట్రాలు 298,212,900 9,629,091 31
Flag of అబ్‌ఖజియా Republic of Abkhazia 215,972 7,138 30[10]మూస:Failed verification
173 Flag of ఎస్టోనియా ఎస్టోనియా 1,329,697 45,100 29
174 Flag of లైబీరియా లైబీరియా 3,283,267 111,369 29
175 Flag of వెనిజ్వెలా వెనిజ్వెలా 26,749,110 912,050 29
176 Flag of కిర్గిజ్ రిపబ్లిక్ కిర్గిజిస్తాన్ 5,263,794 199,900 26
177 Flag of లావోస్ లావోస్ 5,924,145 236,800 25
178 Flag of మొజాంబిక్ మొజాంబిక్ 19,792,300 801,590 25
179 Flag of కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్ కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్ 57,548,740 2,344,858 25
Flag of సోమాలిలాండ్ సోమాలిలాండ్ 3,500,000 137,600 25[11]
180 Flag of ఫ్రాన్స్ సెయింట్ పియెర్ & మికెలాన్ (ఫ్రాన్స్) 5,769 242 24
181 Flag of బహామాస్ బహామాస్ 323,063 13,878 23
182 Flag of బ్రెజిల్ బ్రెజిల్ 186,404,900 8,514,877 22
183 Flag of పెరూ పెరూ 27,968,240 1,285,216 22
184 Flag of చిలీ చిలీ 16,295,100 756,096 22
185 Flag of స్వీడన్ స్వీడన్ 9,041,262 449,964 20.0
186 Flag of ఉరుగ్వే ఉరుగ్వే 3,463,197 175,016 19.8
187 Flag of ఈక్వటోరియల్ గునియా ఈక్వటోరియల్ గునియా 503,519 28,051 18.0
మూస:Country data South Ossetia దక్షిణ ఓస్సెషియా 70,000 3,900 17.9[12]
188 Flag of వనువాటు వనువాటు 211,367 12,189 17.3
189 Flag of సొలొమన్ దీవులు సొలొమన్ దీవులు 477,742 28,896 16.5
190 Flag of ఫిన్లాండ్ ఫిన్లాండ్ 5,249,060 338,145 15.5
191 Flag of జాంబియా జాంబియా 11,668,460 752,618 15.5
192 Flag of పరాగ్వే పరాగ్వే 6,158,259 406,752 15.1
193 Flag of న్యూజిలాండ్ న్యూజిలాండ్ 4,028,384 270,534 14.9
194 Flag of సూడాన్ సూడాన్ 36,232,950 2,505,813 14.5
195 Flag of అర్జెంటీనా అర్జెంటీనా 38,747,150 2,780,400 13.9
196 Flag of అల్జీరియా అల్జీరియా 32,853,800 2,381,741 13.8
197 Flag of పిట్‌కెయిర్న్ దీవులు పిట్‌కెయిర్న్ దీవులు (యు.కె.) 67 5 13.4
198 Flag of సొమాలియా సోమాలియా 8,227,826 637,657 12.9
199 Flag of అంగోలా అంగోలా 15,941,390 1,246,700 12.8
200 Flag of ఫ్రాన్స్ న్యూ కాలెడోనియా (ఫ్రాన్స్) 236,838 18,575 12.8
201 Flag of పపువా న్యూగినియా పాపువా న్యూగినియా 5,887,138 462,840 12.7
202 Flag of నార్వే నార్వే 4,620,275 385,155 12.0
203 Flag of బెలిజ్ బెలిజ్ 269,736 22,966 11.7
204 Flag of కాంగో రిపబ్లిక్ కాంగో రిపబ్లిక్ 3,998,904 342,000 11.7
205 Flag of సౌదీ అరేబియా సౌదీ అరేబియా 24,573,100 2,149,690 11.4
206 Flag of నైజర్ నైజర్ 13,956,980 1,267,000 11.0
207 Flag of మాలి మాలి 13,518,420 1,240,192 10.9
208 Flag of తుర్క్‌మెనిస్తాన్ తుర్క్‌మెనిస్తాన్ 4,833,266 488,100 9.9
209 Flag of రష్యా రష్యా 143,201,600 17,098,242 8.4
210 Flag of బొలీవియా బొలీవియా 9,182,015 1,098,581 8.4
211 Flag of ఒమన్ ఒమన్ 2,566,981 309,500 8.3
212 Flag of ఛాద్ చాద్ 9,748,931 1,284,000 7.6
213 Flag of సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ 4,037,747 622,984 6.5
214 Flag of నియూ నియూ (న్యూజిలాండ్) 1,445 260 5.6
215 Flag of కజకస్తాన్ కజకస్తాన్ 14,825,110 2,724,900 5.4
216 Flag of గబాన్ గబాన్ 1,383,841 267,668 5.2
217 Flag of గయానా గయానా 751,218 214,969 3.5
218 Flag of లిబియా లిబియా 5,853,452 1,759,540 3.3
219 Flag of కెనడా కెనడా 32,268,240 9,970,610 3.2
220 Flag of బోత్సువానా బోత్సువానా 1,764,926 581,730 3.0
221 Flag of మారిటేనియా మారిటేనియా 3,068,742 1,025,520 3.0
222 Flag of ఐస్‌లాండ్ ఐస్‌లాండ్ 294,561 103,000 2.9
223 Flag of సూరీనామ్ సూరీనామ్ 449,238 163,820 2.7
224 Flag of ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా 20,155,130 7,741,220 2.6
225 Flag of నమీబియా నమీబియా 2,031,252 824,292 2.5
226 Flag of ఫ్రాన్స్ ఫ్రెంచ్ గయానా (ఫ్రాన్స్) 187,056 90,000 2.1
227 Flag of మంగోలియా మంగోలియా 2,646,487 1,564,116 1.7
228 Flag of పశ్చిమ సహారా పశ్చిమ సహారా 341,421 266,000 1.3
229 Flag of ఫాక్‌లాండ్ దీవులు ఫాక్‌లాండ్ దీవులు (యు.కె.) 3,060 12,173 0.25
230 Flag of గ్రీన్‌లాండ్ గ్రీన్‌లాండ్ (డెన్మార్క్) 56,916 2,175,600 0.026

ఆధారాలు: United Nations World Population Prospects (2004 revision). 2005 సమాచారం.

[మార్చు] గమనించవలసినవి, సూచనలు, మూలాలు

  1. మొనాకో దేశం తన లెక్కలలో ఇంకా ఎక్కువ వైశాల్యం లెక్కిస్తుంది. కనుక జన సాంద్రత చ.కి.మీ.కు 18,078 గా లెక్క వేస్తారు.
  2. ప్రపంచ బ్యాంకు తాజా అభివృద్ధి సూచికల ప్రకారం జన సాంద్రత చ.కి.మీ.కు 1,090
  3. 3.0 3.1 3.2 CIA World Factbook నుండి జన సంఖ్య, వైశాల్యం, జన సాంద్రత లెక్క వేయబడ్డాయి.. తైవాన్ – 2005 సమాచారం; సెర్బియా 2002 సమాచారం; మాంటినిగ్రో 2004 సమాచారం.
  4. INSEE Mayotte నుండి జన సంఖ్య, వైశాల్యం, జన సాంద్రత లెక్క వేయబడ్డాయి..
  5. 5.0 5.1 5.2 సెయింట్ మార్టిన్ (ఫ్రాన్స్) మరియు [సెయింట్ బార్తెలిమీ]] లను మినహాయించి. ఫిబ్రవరి 22 , 2007 నుండి ఈ ప్రాంతాలను గ్వాడలోప్ నుండి వేరు చేశారు.
  6. 6.0 6.1 6.2 6.3 జన సాంద్రత ఇక్కడ లెక్కగట్ట బడింది. (ఐ.రా.స. సమాచారం లెక్కలో తేడా కనిపించినందున).
  7. 2004 జనాభా లెక్కల ప్రకారం.[1]
  8. 2006 జనాభా లెక్కల ప్రకారం [2]
  9. 2002 జనాభా అంచనాల ప్రకారం [3]
  10. 2003 జనాభా లెక్కల ప్రకారం. అబ్ ఖజియా దేశంలో షుమారు 83% భాగం మాత్రమే అబ్ ఖజియా రిపబ్లిక్ అధీనంలో ఉన్నది. ఈ భాగం వైశాల్యం మాత్రమే సాంద్రత లెక్కలో వాడబడింది.[4]
  11. 2005 జనాభా అంచనాల ప్రకారం.[5] [6]
  12. 2002 జనాబా అంచనాల ప్రకారం. [7]

[మార్చు] ఇవి కూడా చూడండి

[మార్చు] ఇవి కూడా చూడండి

మూస:Lists of countries

Static Wikipedia (no images)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -

Static Wikipedia 2007 (no images)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -

Static Wikipedia 2006 (no images)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu

Static Wikipedia February 2008 (no images)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu