దేశాల జాబితా – కార్బన్ డయాక్సైడ్ ఎమిషన్
వికీపీడియా నుండి
వివిధ ఇంధనాల దహనం వల్ల కార్బన్ డయాక్సైడ్ వాయువు వాతావరణంలోకి వెలువడుతుంది. దీనినే కార్బన్ డయాక్సైడ్ ఎమిషన్ అంటారు. వాతావరణంలో సమతుల్యత దెబ్బ తినడానికీ, భూగోళం ఉష్ణోగ్రత పెరగడానికీ, ఓజోన్ కవచం క్షీణించడానికీ ఇది ముఖ్యమైన కారణం. వివిధ దేశాల కార్బన్ డయాక్సైడ్ ఎమిషన్ వివరాలు(List of countries by carbon dioxide emissions) ఈ జాబితాలో ఉన్నాయి. అయితే కార్బన్ డయాక్సైడ్ ఎమిషన్ అనేది ఒక విధంగా ఆయా దేశాల పారిశ్రామిక ప్రగతిని కూడా సూచిస్తుంది.
ఈ వివరాలు 2003లో ఐక్య రాజ్య సమితి గణాంక విభాగం సేకరించిన సమాచారం ప్రకారం కూర్చబడ్డాయి. ఇటీవలి కాలంలో ఆసియా దేశాల త్వరిత గతి పారిశ్రామికీకరణ కారణంగా ఈ వివరాలు గణనీయంగా మారే అవకాశాలున్నాయి. ఇంతకు క్రితం అమెరికా సంయుక్త రాష్ట్రాలు ప్రపంచంలో కార్బన్ డయాక్సైడ్ ఎమిషన్‌లలో అగ్రస్థానంలో ఉండేది. [1] అయితే నెదర్లాండ్స్ వాతావరణ శాఖ ప్రాధమిక అంచనాల ప్రకారం 2006 తరువాత కార్బన్ డయాక్సైడ్ ఎమిషన్‌లకు ప్రధాన స్థానం చైనా అవుతున్నది.[2][3]
విషయ సూచిక |
[మార్చు] ఎమిషన్ క్రమంలో దేశాల జాబితా
ర్యాంకు | దేశము | సంవత్సరానికి CO2 ఎమిషన్ వేల మెట్రిక్ టన్నులలో |
మొత్తం ఎమిషన్‌లో శాతంగా[4] |
---|---|---|---|
- | ప్రపంచం | 27,500,000 | 100.0 % |
1 | అమెరికా సంయుక్త రాష్ట్రాలు [5] | 5,799,240 | 21.2 % |
గ్వామ్ | 4,087 | ||
పోర్టోరికో | 2,105 | ||
అమెరికన్ సమోవా | 292 | ||
అ.సం.రా. వర్జిన్ దీవులు | 13,548 | ||
Total | 5,819,272 | ||
2 | చైనా | 4,151,410 | 15.2 % |
హాంగ్‌కాంగ్ | 37,865 | ||
మకావు | 1,868 | ||
Total | 4,191,143 | ||
- | {{{shortname alias}}} | 3,755,342 | 13.7 % |
3 | రష్యా | 1,495,870 | 5.4 % |
4 | భారత్ | 1,275,610 | 4.6 % |
5 | జపాన్ | 1,233,640 | 4.5 % |
6 | జర్మనీ | 806,577 | 2.9 % |
7 | కెనడా | 566,617 | 2.1 % |
8 | యునైటెడ్ కింగ్‌డమ్ | 559,524 | 2.0 % |
9 | దక్షిణ కొరియా | 456,751 | 1.7 % |
10 | ఇటలీ [6] | 446,302 | 1.6 % |
11 | మెక్సికో | 416,698 | 1.5 % |
12 | ఇరాన్ | 382,092 | 1.4 % |
13 | ఫ్రాన్స్ [7] | 374,577 | 1.4 % |
గ్వాడలోప్ | 1,713 | ||
ఫ్రెంచ్ గయానా | 1,005 | ||
మార్టినిక్ | 1,341 | ||
న్యూ కాలెడోనియా | 1,872 | ||
ఫ్రెంచ్ పోలినీసియా | 694 | ||
Total | 381,202 | ||
14 | దక్షిణ ఆఫ్రికా | 364,853 | 1.3 % |
15 | ఆస్ట్రేలియా [8] | 354,731 | 1.3 % |
16 | ఉక్రెయిన్ | 315,018 | 1.1 % |
17 | స్పెయిన్ | 309,751 | 1.1 % |
18 | పోలండ్ | 305,053 | 1.1 % |
19 | సౌదీ అరేబియా [9] | 302,884 | 1.1 % |
20 | బ్రెజిల్ | 298,902 | 1.1 % |
21 | ఇండొనీషియా | 295,596 | 1.1 % |
22 | థాయిలాండ్ | 246,372 | 0.9 % |
23 | టర్కీ | 220,409 | 0.8 % |
24 | అల్జీరియా | 163,946 | 0.6 % |
25 | కజకస్తాన్ | 159,494 | 0.6 % |
26 | మలేషియా | 156,680 | 0.6 % |
27 | నెదర్లాండ్స్ | 141,164 | 0.5 % |
నెదర్లాండ్స్ యాంటిలిస్ | 4,059 | ||
అరుబా | 2,157 | ||
Total | 147,380 | ||
28 | వెనిజ్వెలా | 144,227 | 0.5 % |
29 | ఈజిప్ట్ | 139,893 | 0.5 % |
30 | యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ | 135,285 | 0.5 % |
31 | అర్జెంటీనా | 127,728 | 0.5 % |
32 | ఉజ్బెకిస్తాన్ | 123,840 | 0.5 % |
33 | చెక్ రిపబ్లిక్ | 116,558 | 0.4 % |
34 | పాకిస్తాన్ | 114,356 | 0.4 % |
35 | గ్రీస్ | 96,402 | 0.4 % |
36 | రొమేనియా | 91,292 | 0.3 % |
37 | బెల్జియం | 85,807 | 0.3 % |
38 | కువైట్ [10] | 78,602 | 0.3 % |
39 | ఉత్తర కొరియా | 77,601 | 0.3 % |
40 | ఫిలిప్పీన్స్ | 77,095 | 0.3 % |
41 | వియత్నాం | 76,242 | 0.3 % |
42 | ఇరాక్ | 73,007 | 0.3 % |
43 | ఆస్ట్రియా | 70,435 | 0.3 % |
44 | ఇస్రాయెల్ | 68,427 | 0.2 % |
45 | ఫిన్లాండ్ | 67,963 | 0.2 % |
46 | బెలారస్ | 62,657 | 0.2 % |
47 | చిలీ | 58,591 | 0.2 % |
48 | హంగేరీ | 58,340 | 0.2 % |
49 | పోలండ్ | 57,659 | 0.2 % |
50 | డెన్మార్క్ | 54,585 | 0.2 % |
ఫారో దీవులు | 661 | ||
గ్రీన్‌లాండ్ | 568 | ||
Total | 55,814 | ||
51 | కొలంబియా | 55,631 | 0.2 % |
52 | స్వీడన్ | 52,768 | 0.2 % |
53 | నైజీరియా | 52,276 | 0.2 % |
54 | లిబ్యా | 50,274 | 0.2 % |
55 | స్కాట్లాండ్ | 50,023 | 0.2 % |
56 | సిరియా | 49,036 | 0.2 % |
57 | సింగపూర్ | 47,885 | 0.2 % |
58 | కతర్ | 46,262 | 0.2 % |
59 | నార్వే [11] | 45,101 | 0.2 % |
60 | బల్గేరియా | 44,044 | 0.2 % |
61 | తుర్క్‌మెనిస్తాన్ | 43,413 | 0.2 % |
62 | ఐర్లాండ్ | 41,439 | 0.2 % |
63 | స్విట్జర్‌లాండ్ | 40,470 | 0.1 % |
64 | మొరాకో | 37,968 | 0.1 % |
పశ్చిమ సహారా | 240 | ||
Total | 38,208 | ||
65 | స్లొవాకియా | 37,617 | 0.1 % |
66 | న్యూజిలాండ్ | 34,819 | 0.1 % |
కుక్ దీవులు | 31 | ||
నియూ | 3 | ||
Total | 34,853 | ||
67 | బంగ్లాదేశ్ | 34,690 | 0.1 % |
68 | ఒమన్ | 32,309 | 0.1 % |
69 | అజర్బైజాన్ | 29,223 | 0.1 % |
70 | ట్రినిడాడ్ & టొబాగో | 28,699 | 0.1 % |
71 | పెరూ | 26,198 | <0.1 % |
72 | క్యూబా | 25,295 | <0.1 % |
73 | క్రొయేషియా | 23,841 | <0.1 % |
74 | ఈక్వడార్ | 23,245 | <0.1 % |
75 | బహ్రయిన్ | 21,912 | <0.1 % |
76 | డొమినికన్ రిపబ్లిక్ | 21,347 | <0.1 % |
77 | ట్యునీషియా | 20,909 | <0.1 % |
78 | బోస్నియా & హెర్జ్‌గొవీనియా | 19,161 | <0.1 % |
79 | లెబనాన్ | 18,998 | <0.1 % |
80 | ఎస్టోనియా | 18,262 | <0.1 % |
81 | జోర్డాన్ | 17,117 | <0.1 % |
82 | యెమెన్ | 17,082 | <0.1 % |
83 | స్లొవేనియా | 15,432 | <0.1 % |
84 | లిథువేనియా | 12,696 | <0.1 % |
85 | జింబాబ్వే | 11,487 | <0.1 % |
86 | జమైకా | 10,737 | <0.1 % |
87 | గ్వాటెమాలా | 10,711 | <0.1 % |
88 | మేసిడోనియా | 10,545 | <0.1 % |
89 | శ్రీ లంక | 10,321 | <0.1 % |
90 | లక్సెంబోర్గ్ | 9,946 | <0.1 % |
91 | బర్మా | 9,467 | <0.1 % |
92 | సూడాన్ | 9,007 | <0.1 % |
93 | కెన్యా | 8,790 | <0.1 % |
94 | అంగోలా | 8,634 | <0.1 % |
95 | మంగోలియా | 7,987 | <0.1 % |
96 | బొలీవియా | 7,908 | <0.1 % |
97 | ఘనా | 7,745 | <0.1 % |
98 | ఇథియోపియా | 7,347 | <0.1 % |
99 | సైప్రస్ | 7,291 | <0.1 % |
100 | మాల్డోవా | 7,240 | <0.1 % |
101 | లాత్వియా | 6,727 | <0.1 % |
102 | ఎల్ సాల్వడోర్ | 6,553 | <0.1 % |
103 | హోండూరస్ | 6,507 | <0.1 % |
104 | కోస్టారీకా | 6,340 | <0.1 % |
105 | పనామా | 6,035 | <0.1 % |
106 | ఐవరీ కోస్ట్ | 5,723 | <0.1 % |
107 | కిర్గిజ్ రిపబ్లిక్ | 5,328 | <0.1 % |
108 | సెనెగల్ | 4,846 | <0.1 % |
109 | తజకిస్తాన్ | 4,662 | <0.1 % |
110 | బ్రూనై | 4,558 | <0.1 % |
111 | ఉరుగ్వే | 4,380 | <0.1 % |
112 | పరాగ్వే | 4,143 | <0.1 % |
113 | బోత్సువానా | 4,123 | <0.1 % |
114 | నికరాగ్వా | 3,917 | <0.1 % |
115 | టాంజానియా | 3,811 | <0.1 % |
116 | జార్జియా (దేశం) | 3,732 | <0.1 % |
117 | కామెరూన్ | 3,543 | <0.1 % |
118 | ఆర్మేనియా | 3,432 | <0.1 % |
119 | మారిషస్ | 3,150 | <0.1 % |
120 | అల్బేనియా | 3,045 | <0.1 % |
121 | నేపాల్ | 2,955 | <0.1 % |
122 | పపువా న్యూగినియా | 2,515 | <0.1 % |
123 | మారిటేనియా | 2,503 | <0.1 % |
124 | రియూనియన్ | 2,479 | <0.1 % |
125 | మాల్టా | 2,467 | <0.1 % |
126 | మడగాస్కర్ | 2,345 | <0.1 % |
127 | నమీబియా | 2,331 | <0.1 % |
128 | సూరీనామ్ | 2,242 | <0.1 % |
129 | టోగో | 2,200 | <0.1 % |
130 | జాంబియా | 2,200 | <0.1 % |
131 | ఐస్‌లాండ్ | 2,191 | <0.1 % |
132 | బెనిన్ | 2,045 | <0.1 % |
133 | బహామాస్ | 1,873 | <0.1 % |
134 | కాంగో-కిన్షాషా | 1,789 | <0.1 % |
135 | హైతీ | 1,741 | <0.1 % |
136 | ఉగాండా | 1,713 | <0.1 % |
137 | గయానా | 1,632 | <0.1 % |
138 | మొజాంబిక్ | 1,571 | <0.1 % |
139 | కాంగో-బ్రజ్జావిల్లి | 1,380 | <0.1 % |
140 | గినియా | 1,341 | <0.1 % |
141 | లావోస్ | align="right" | 1,254 | <0.1 % |
142 | గబాన్ | 1,225 | <0.1 % |
143 | నైజర్ | 1,209 | <0.1 % |
144 | బార్బడోస్ | 1,192 | <0.1 % |
145 | ఫిజీ | 1,120 | <0.1 % |
146 | బర్కీనా ఫాసో | 1,041 | <0.1 % |
147 | స్వాజీలాండ్ | 957 | <0.1 % |
148 | మలావి | 885 | <0.1 % |
149 | బెలిజ్ | 780 | <0.1 % |
150 | ఆఫ్ఘనిస్తాన్ | 704 | <0.1 % |
151 | ఎరిట్రియా | 702 | <0.1 % |
152 | సియెర్రా లియోన్ | 653 | <0.1 % |
153 | రవాండా | 602 | <0.1 % |
154 | మాలి | 553 | <0.1 % |
155 | సీషెల్లిస్ | 547 | <0.1 % |
156 | కంబోడియా | 535 | <0.1 % |
157 | బెర్ముడా | 498 | <0.1 % |
158 | లైబీరియా | 464 | <0.1 % |
159 | మాల్దీవులు | 442 | <0.1 % |
160 | ఆంటిగ్వా & బార్బుడా | 399 | <0.1 % |
161 | భూటాన్ | 387 | <0.1 % |
162 | జిబౌటి | 366 | <0.1 % |
163 | జిబ్రాల్టర్ | 363 | <0.1 % |
164 | సెయింట్ లూసియా | 326 | <0.1 % |
165 | కేమెన్ దీవులు | 304 | <0.1 % |
166 | గాంబియా | 283 | <0.1 % |
167 | గినియా-బిస్సావు | 270 | <0.1 % |
168 | సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ | 252 | <0.1 % |
169 | పలావు | 243 | <0.1 % |
170 | బురుండి | 236 | <0.1 % |
171 | గ్రెనడా | 221 | <0.1 % |
172 | సెయింట్ విన్సెంట్ & గ్రెనడీన్స్ | 194 | <0.1 % |
173 | సొలొమన్ దీవులు | 178 | <0.1 % |
174 | ఈక్వటోరియల్ గునియా | 166 | <0.1 % |
175 | టిమోర్-లెస్టె | 163 | <0.1 % |
176 | సమోవా | 151 | <0.1 % |
177 | కేప్ వర్డి | 144 | <0.1 % |
178 | నౌరూ | 141 | <0.1 % |
179 | డొమినికా | 138 | <0.1 % |
180 | సెయింట్ కిట్స్ & నెవిస్ | 126 | <0.1 % |
181 | ఛాద్ | 117 | <0.1 % |
182 | టోంగా | 114 | <0.1 % |
183 | సావొటోమ్ & ప్రిన్సిపె | 92 | <0.1 % |
184 | వనువాటు | 89 | <0.1 % |
185 | కొమొరోస్ | 89 | <0.1 % |
186 | బ్రిటిష్ వర్జిన్ దీవులు | 77 | <0.1 % |
187 | సెయింట్ పియెర్ & మికెలాన్ | 65 | <0.1 % |
188 | మాంట్‌సెరాట్ | 61 | <0.1 % |
189 | ఫాక్‌లాండ్ దీవులు | 46 | <0.1 % |
190 | కిరిబాతి | 31 | <0.1 % |
191 | సెయొంట్ హెలినా | 12 | <0.1 % |
[మార్చు] గమనికలు, మూలాలు
- ↑ Raupach, M.R., G. Marland, P. Ciais, C. Le Quéré, J.G. Canadell, G. Klepper & C.B. Field. (2007). "Global and regional drivers of accelerating CO2 emissions". Proc. Nat. Acad. Sci. 104 (24): 10288-93. DOI:10.1073/pnas.0700609104.
- ↑ China now no. 1 in CO2 emissions; USA in second position. Netherlands Environmental Assessment Agency. తీసుకొన్న తేదీ: 2007-06-22.
- ↑ "China Overtakes U.S. as No. 1 Emitter of Carbon Dioxide", Sci-Tech Today, 2006-06-21.
- ↑ ఇది మానవుల ద్వారా ఉత్పత్తి చేయబడిన కార్బన్ డయాక్సైడ్ మాత్రమే. మొత్తం వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ 2,700,000,000 వేల టన్నులు (చూడండి: కార్బన్ సైకిల్)
- ↑ సహజ వాయువు డేటా అనుసారం
- ↑ సాన్ మారనో కలిపి .
- ↑ మొనాకో కలిపి.
- ↑ క్రిస్టమస్ దీవులు, కోకోస్-కీలింగ్ దీవులు, నార్ఫోక్ దీవులు కలిపి.
- ↑ కొంత తటస్థ ప్రాంతం కలిపి.
- ↑ కొంత తటస్థ ప్రాంతం కలిపి.
- ↑ ప్రాధమికమైన డేటా.
[మార్చు] బయటి లింకులు
2007-07-24 నాటి మిల్లీనియమ్ సూచికలు అనే వ్యాసం నుండి ఈ వివరాలు తీసికొనబడ్డాయి :
[మార్చు] ఇవి కూడా చూడండి
- దేశాల జాబితా – తలసరి కార్బన్ డయాక్సైడ్ ఎమిషన్
- List of countries by ratio of GDP to carbon dioxide emissions
- వాతావరణం
- దేశాల జాబితాల జాబితా
మూస:Lists of countries