తెలుగు సినిమా నటీమణులు
వికీపీడియా నుండి
వెండితెర సందడి |
|||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
|
డెబ్భై అయిదు సంవత్సరాలకి పైబడిన తెలుగు సినీ చరిత్రలో ఎందరో నటీమణులు తమ అంద చందాలతో, నటనా వైదుష్యంతో వెండితెరపై వెలుగులు విరజిమ్మారు. ఈ క్రింది జాబితాలో వారి పేర్లు పొందుపరచబడ్డాయి. వీరిలో కొందరు దశాబ్దాలుగా చిత్రరంగంలో రాణిస్తూ వందల కొద్దీ సినిమాలలో నటించినవారు, మరికొందరు ఒకటి రెండు చిత్రాలతోనే కనుమరుగయినవారు. ఎవరెన్ని చిత్రాలలో నటించారనే విషయంతో సంబంధం లేకుండా కనీసం ఒక చిత్రంలోనయినా ప్రాధాన్యతగల పాత్రలో నటించిన నటీమణుల పేర్లను ఇక్కడ చూడవచ్చు.
ఈ జాబితా సంపూర్ణం కాదు. సభ్యులు తమకు తెలిసిన నటీమణుల పేర్లను ఈ క్రింది సూచనలకనుగుణంగా ఇక్కడ పొందుపరచ వచ్చు
-
- పేర్లన్నీ తెలుగు వర్ణమాల ప్రకారం అక్షర క్రమంలో రాయబడ్డాయి. దయచేసి మీరు రాయదలుచుకున్న పేరును సంబంధిత అక్షరం క్రింద మాత్రమే రాయండి.
- ఇది తెలుగు సినిమాలలో నటించిన నటీమణుల పేర్ల జాబితా మాత్రమే. దయచేసి ఇతర భాషలలో మాత్రమే నటించిన ప్రసిద్ధ నటీమణుల పేర్లను ఇక్కడ రాయవద్దు. ఉదాహరణకు, రాణీ ముఖర్జీ లేదా మాధురీ దీక్షిత్. వీరు తెలుగు సినిమాలలో ఎప్పుడూ నటించలేదు. కనుక వీరి పేర్లు ఇక్కడ రాయవద్దు.
- కొందరు నటీమణులు వారి ఇంటి పేరు, లేదా వారు నటించిన మొదటి సినిమా పేరుతో సహా ప్రసిద్ధులు. అటువంటి వారి మొదటి పేరు ఏ అక్షరంతో ప్రారంభమవుతుందో ఆ అక్షర క్రమంలో వస్తారని గుర్తుంచుకోండి. ఉదాహరణకు, షావుకారు జానకి పేరు జ అక్షరం క్రింద, బి.సరోజాదేవి పేరు స అక్షరం క్రింద వస్తాయి.
- ఒక నటీమణి పేరు రాయబోయే ముందు ఆ పేరు అప్పటికే ఉందేమో సరిచూసుకోండి. అలా సరిచూసుకునేటప్పుడు మీరు సరయిన అక్షరం క్రింద చూస్తున్నారో లేదో గమనించండి. పై ఉదాహరణను గుర్తుంచుకోండి.
- ఒకే పేరుతో ఇద్దరు ముగ్గురు నటీమణులు ఉన్నప్పుడు వారికి సంబంధించిన ప్రముఖ చిత్రాన్నో, మరో విశేషాన్నో పేరు పక్కన ప్రస్తావించండి.
- చివరగా, ఇది కేవలం కధానాయికలకు ఉద్దేశించిన పట్టిక కాదు. సహాయ నటి, బాల నటి, హాస్య నటి, నాట్యతార, ఇలా పలు విధాల పాత్రలలో కనిపించిన వారి పేర్లు కూడా ఇక్కడ పొందుపరచ వచ్చు.
విషయ సూచిక |
[మార్చు] అ
- అసిన్
- అమల
- అమూల్య
- అను
- అన్షు
- అనూష్క
- అనూజ
- అన్నపూర్ణ
- అనిత
- అమీషా పటేల్
- అనురాధ
- అభినయశ్రీ
- అభిరామి
- అదితి అగర్వాల్
- అర్చన
- అర్చనా పూరణ్ సింగ్
- అనూ వైష్ణవి
- అమృతా రావు
- అనితా రెడ్డి
[మార్చు] ఆ
[మార్చు] ఇ, ఈ
- ఇలియానా
- ఇషా కొప్పికర్
- ఇంద్రజ
- ఇంద్రాణి
[మార్చు] ఉ, ఊ
[మార్చు] ఋ, ౠ
[మార్చు] ఎ, ఏ
[మార్చు] ఐ
[మార్చు] ఒ, ఓ, ఔ
[మార్చు] అం, అః
[మార్చు] క, ఖ
- కన్నాంబ
- కాంచనమాల
- కమలాబాయి, సురభి
- కాంచన
- కంచన్
- కుయిలీ
- కావేరి
- కావేరి ఝా
- కమలిని ముఖర్జీ
- కృష్ణకుమారి
- కత్రినా కైఫ్
- కల్పన
- కల్పనా రాయ్
- కవిత
- కిరణ్ రాధోడ్
- కౌసల్య
- కౌష
- కాజల్ అగర్వాల్
- కావ్య
- కుచల కుమారి
- కృష్ణవేణి
- కౌసల్య
- కల్యాణి
- కుష్బూ
- కీర్తన
- కీర్తి చావ్లా
- కీర్తి సింగ్
- కనక
[మార్చు] గ, ఘ
- గౌతమి
- గీత
- గిరిజ (పాత తరం ప్రముఖ హాస్య నటి)
- గిరిజ (గీతాంజలి చిత్ర కధానాయిక)
- గజాలా షేక్
- గోపిక
- గౌరీ పండిట్
- గౌరీ ముంజాల్
- గాయత్రి
[మార్చు] చ, ఛ
[మార్చు] జ, ఝ
- జమున
- జయంతి
- జయసుధ
- జయప్రద
- జయమాలిని
- జయమాల
- జ్యోతిలక్ష్మి
- జయలలిత (పాత తరం కధానాయిక, తమిళనాడు ముఖ్యమంత్రి)
- జయలలిత (నర్తకి, హాస్య నటి)
- జెనీలియా
- జెన్నిఫర్
- జయచిత్ర
- జానకి, షావుకారు
- జానకి, డబ్బింగ్
- జ్యోతి
- జ్యోతిక
- జరీనా వహాబ్
- జుబైద్ ఖాన్
- జుహీ చావ్లా
- జాహ్నవి
[మార్చు] ప
- పండరీబాయి
- పద్మా హేమమాలిని
- పాకీజా
- ప్రీతి జింగ్యాని
- ప్రీతి జింటా
- ప్రేమ
- పద్మిని
- పాయల్
- ప్రీతి వర్మ
- ప్రియమణి
- ప్రియా రామన్
- ప్రియా గిల్
- ప్రియాంక చోప్రా
- పూనమ్ శింగార్
- పూనమ్ కౌర్
- పూనమ్ బాజ్వా
- పూర్ణిమ
- పూర్ణిమా జయరామ్
- పూజిత
- పూజ
- పార్వతీ మెల్టన్
- పవిత్ర
- పోలిన్
[మార్చు] ఫ
[మార్చు] బ, భ
[మార్చు] మ
- మీనా
- మనీషా కోయిరాలా
- మధుబాల
- మమతా కులకర్ణి
- మాన్య
- ముమైత్ ఖాన్
- ముంతాజ్
- మేఘనా నాయుడు
- మీరా చోప్రా
- మోనా చోప్రా
- మాళవిక
- మాళవిక (ఆనందభైరవి)
- మాధవి
- మధుమిత
- మధురిమ
- మధు శాలిని
- మంజుల
- మంజుల, కన్నడ
- మాధురి
- మూన్ మూన్ సేన్
- మమత
- మమతా మోహన్ దాస్
- మంజు భార్గవి
- మీనా కుమారి
- మహేశ్వరి
- మనోరమ
- మాలాశ్రీ
- మహాలక్ష్మి
- మనోచిత్ర
- మోహిని
[మార్చు] త, థ
[మార్చు] ద, ధ
[మార్చు] న
- నిరోషా
- నమిత
- నమ్రతా శిరోద్కర్
- నయన తార
- నయన హర్షిత
- నగ్మా
- నేహా
- నేహా శర్మ
- నేహా జుల్కా
- నేహా పెండ్సే
- నికోల్
- నికోలెట్ బర్డ్
- నికిత
- నళిని
- నవనీత్ కౌర్
- నిర్మల
- నిర్మల, వెన్నిరాడై
[మార్చు] ట, ఠ
[మార్చు] డ, ఢ
[మార్చు] ణ
[మార్చు] య
- యమున
- యువరాణి
- యానా గుప్తా
[మార్చు] ర
- రాజశ్రీ
- రతి అగ్నిహోత్రి
- రతి
- రాజసులోచన
- రమా ప్రభ
- రామేశ్వరి, తాళ్లూరి
- రాజేశ్వరి, ఢిల్లీ
- రాధిక
- రాధ
- రజని
- రంజని
- రంజిత
- రేఖ
- రేఖా వేదవ్యాస్
- రమ్యకృష్ణ
- రవీనా టాండన్
- రేవతి
- రచనా బెనర్జీ
- రక్షిత
- రాశి
- రవళి
- రంభ
- రోజా
- రహస్య
- రిచా పల్లాడ్
- రీమా సేన్
- రిమ్మీ సేన్
- రోషిణి
- రోహిణి
- రూపిణి
- రూప
- రామతిలకం
- రుతిక
- రాగిణి
- రాణి
- రేణూ దేశాయ్
- రేణుకా సహాని
- రోహిణీ హట్టంగడి
- రమ్యశ్రీ
[మార్చు] ల
- లయ
- లైలా
- లక్ష్మి
- లక్ష్మీ రాయ్
- లలిత
[మార్చు] వ
- విజయశాంతి
- విజయలలిత
- విజయ నిర్మల
- విజయ, కె.
- విజయ, వై.
- విజయలక్ష్మి
- వైజయంతిమాల
- వేద
- వేదిక
- విదిష
- వాణీ విశ్వనాధ్
- వాణిశ్రీ
- వహీదా రెహమాన్
- వనితా రెడ్డి
- వరలక్ష్మి, ఎస్.
- వరలక్ష్మి, జి.
- వరలక్ష్మి, పి.
- వందనా మీనన్
- వర్షా ఉస్గోవ్ కర్
[మార్చు] శ
- శారద
- శకుంతల, తెలంగాణ
- శరణ్య
- శ్రియా
- శ్రీప్రియ
- శ్రద్ధా ఆర్య
- శాంతి, డిస్కో
- శ్రీదేవి
- శ్రీదేవి (మంజుల కుమార్తె)
- శోభన
- శ్రేయా రెడ్డి
- శ్రీరంజని, సీనియర్
- శ్రీరంజని, జూనియర్
- శృతి
- శిల్పా శిరోద్కర్
- శిల్ప
- శ్యామల గౌరి
- శ్యామల, పావలా
[మార్చు] ష
[మార్చు] స
- సావిత్రి
- సదాఫ్ హుస్సేన్
- స్నేహ
- సిమ్రాన్ కౌర్
- సలోని
- సంగీత (ముత్యాల ముగ్గు)
- సంగీత (పెళ్లాం ఊరెళితే)
- సూర్య కాంతం
- సరిత
- సరళ, కోవై
- సాక్షీ శివానంద్
- సాగరిక
- సోనియా అగర్వాల్
- సుహాసిని
- సుహాసిని (చంటిగాడు)
- సునయన
- సులక్షణ
- సుమలత
- సంఘవి
- సౌందర్య
- సురేఖ
- సునీతా వర్మ
- సుమతి
- సమీరా రెడ్డి
- సరోజా దేవి, బి.
- సరోజ, ఇ. వి.
- స్మిత, సిల్క్
- స్మితా మాధవ్
- స్మిత, హాయ్ రబ్బా
- సుస్మితా సేన్
- సీత
- సుమ
- సుమంగళి
- సుమన్ రంగనాధ్
- సునందా భార్గవి
- సుకన్య
- సుప్రియ
- సుహానీ ఖలీత
- సింధూర గద్దె
- సింధుజ
- సింధూ తులాని
- సాధన
- సమీక్ష
- స్వర్ణ మాల్య
[మార్చు] హ
- హీరా రాజగోపాల్
- హలం
- హేమ
- హేమా చౌదరి
- హన్సికా మోత్వాని
- హంసా నందిని