వైజయంతిమాల
వికీపీడియా నుండి
ఈ వ్యాసము మొలక. ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
వైజయంతిమాల | |
జననం | ఆగస్టు 13, 1933 మద్రాసు |
---|---|
వృత్తి | నటి, భరతనాట్య కళాకారిణి, గోల్ఫ్ క్రీడాకారిణి |
భార్య/భర్త | డాక్టర్.సి.యల్.బాలి |
సంతానం | ఒక మగబిడ్డ (సుచింద్ర బాలి) |
తండ్రి | యెం.డీ.రామన్ |
తల్లి | వసుంధరా దేవి |
వైజయంతిమాల పాత తరం తెలుగు మరియు తమిళ సినిమా నటి. తరువాత ఆమె హిందీ చిత్ర రంగంలో ప్రవేశించి పేరు తెచ్చుకొన్నారు