కాంచన
వికీపీడియా నుండి
కాంచన, తెలుగు సినిమా నటీమణి.
సంపన్న కుటుంబములో జన్మించిన ఈమె చిన్న తనములోనే భరత నాట్యము మరియు సంగీతములో శిక్షణ పొందినది. ఇవే ఆమె పెద్దయ్యాక నటిగా రాణించడానికి దోహదపడ్డాయి.
కుటుంబ ఆర్ధిక పరిస్థితి తారుమారు కావడముతో కాంచన విధ్యాభ్యాసమును ఆపి ఎయిర్ హోస్టెస్ గా జీవితాన్ని ప్రారంభించినది. 1970వ దశకములో ప్రసిద్ధి చెందిన దర్శకుడు శ్రీధర్ ఈమెను చూసి సినిమాలలో హీరోయిన్ అయ్యే అవకాశము ఇచ్చాడు.
[మార్చు] చిత్రమాలిక
- గాంధర్వం (1993)
- వక్త్ కా షెహెన్షా (1987)
- శ్రీ దత్త దర్శనం (1985)
- ఆనంద భైరవి (1984)
- గడసరి అత్త సొగసరి కోడలు (1981)
- సిగప్పు రోజాక్కళ్ (1978)
- ఇంద్రధనుసు (1977)
- మహాకవి క్షేత్రయ్య (1976)
- సెక్రటరీ (1976)
- ప్రేమనగర్ (1974)
- భక్త తుకారాం (1973)
- దేవుడు చేసిన మనుషులు (1973)
- ధర్మదాత (1970)
- భళే మాస్టరు (1969)
- నాటకాల రాయుడు (1969)
- నేనంటే నేనే (1968)
- తీన్ బహురాణియా (1968)
- అత్తే కంగళ్ (1967)
- ఫర్జ్ (1967)
- ప్రాణమిత్రులు (1967)
- ప్రైవేటు మాస్టారు (1967)
- తంగై (1967)
- నవరాత్రి (1966)
- ఆత్మ గౌరవం (1965)
- మంచి కుటుంబం (1965)
- ప్రేమించి చూడు (1965)
- కాదళిక్క నేరమిల్లై (1964)
- సువర్ణ సుందరి (1957/I)