ప్రేమనగర్
వికీపీడియా నుండి
ప్రేమనగర్ (1971) | |
దర్శకత్వం | కె.ఎస్.ప్రకాశరావు |
---|---|
తారాగణం | అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీ |
సంగీతం | కె.వి.మహదేవన్ |
నిర్మాణ సంస్థ | సురేష్ మూవీస్ |
భాష | తెలుగు |
[మార్చు] పాటలు
పాట | రచయిత | సంగీతం | గాయకులు |
---|---|---|---|
ఎవరికోసం ఎవరికోసం ఈ ప్రేమమందిరం ఈ శూన్యనందనం | ఆత్రేయ | కె.వి.మహదేవన్ | ఘంటసాల |
కడవెత్తుకొచ్చిందీ కన్నెపిల్లా అది కనబడితే చాలు నా గుండె గుల్లా | ఆత్రేయ | కె.వి.మహదేవన్ | ఘంటసాల పి.సుశీల |
తేట తేట తెలుగులా తెల్లవారి వెలుగులా తేరులా సెలయేరులా | ఆత్రేయ | కె.వి.మహదేవన్ | ఘంటసాల |
నీకోసం వెలిసిందీ ప్రేమమందిరం - నీకోసం విరిసిందీ హృదయనందనం | ఆత్రేయ | కె.వి.మహదేవన్ | ఘంటసాల పి.సుశీల |
నేను పుట్టాను లోకం మెచ్చింది నేను ఏడ్చాను లోకం నవ్వింది | ఆత్రేయ | కె.వి.మహదేవన్ | ఘంటసాల |
మనసు గతి యింతే మనిషి బ్రతుకింతే మనసున్న మనిషికి సుఖము లేదింతే | ఆత్రేయ | కె.వి.మహదేవన్ | ఘంటసాల |
లేలేలే లేలేలే నా రాజా... లేవనంటావా నన్ను లేపమంటావా | ఆత్రేయ | కె.వి.మహదేవన్ | ఘంటసాల ఎల్.ఆర్.ఈశ్వరి |
[మార్చు] మూలాలు
- సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుండి.