ప్రేమ
వికీపీడియా నుండి
ఈ వ్యాసము మొలక. ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
ప్రేమ (Love) అనేది ఒక భావావేశం. ఇది ఇద్దరు మనుషులు మధ్య కలుగుతుంది. ఫిబ్రవరి 14 న 'ప్రేమికుల రోజు' జరుపుకుంటారు.
[మార్చు] ప్రేమలో రకాలు
- తల్లి ప్రేమ: తల్లికి తన బిడ్డలపై ఉండే ప్రేమ.
- సోదర ప్రేమ: ఒకే తల్లిదండ్రుల పిల్లల మధ్య ఉండే ప్రేమ.