దేవిక
వికీపీడియా నుండి
దేవిక (Devika) (1943 - ఏప్రిల్ 25, 2002) ఒక తెలుగు సినిమా నటి. చిత్తూరు జిల్లా చంద్రగిరి ప్రాంతానికి చెందిన ఈమె ఎన్టీ రామారావుతో హీరోయిన్గా రేచుక్క అనే సినిమాలో తొలిసారి నటించారు. అత్తా ఒకింటి కోడలే, కంచుకోట, ఆడ బ్రతుకు సినిమాలు ఆమెకు ఎంతో గుర్తింపు తెచ్చి పెట్టాయి. ఎన్.టి.రామారావు నిర్మించిన శ్రీమద్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్ర సినిమాలో చివరి సారిగా నటించారు. ఈమె కూతురు కనక తమిళ సినిమాల్లో నటిస్తున్నారు.
[మార్చు] చిత్ర సమాహారం
- ఆడవాళ్ళు అలిగితే (1983)
- Naya Din Nai Raat (1974)
- పాపం పసివాడు (1972)
- చిన్ననాటి స్నేహితులు (1971)
- Izzat (1968)
- నిలువు దోపిడి (1968)
- భామా విజయం (1967)
- శ్రీకృష్ణావతారం (1967) .... Rukmini
- Thiruvilayadal (1965) .... Wife of Shenbaga Pandiyan
- పెంపుడు కూతురు (1963)
- కర్ణ (1963) .... Subhangi
- రక్త సంబంధం (1962)
- మహామంత్రి తిమ్మరుసు (1962) .... Annapurna
- దక్షయజ్ఞం (1962) .... Sathi Devi
- గాలిమేడలు (1962)
- Bale Pandiya (1962)
- Bandha Pasam (1962)
- Man-Mauji (1962)
- Nenjil Ore Alayam (1962) .... Seetha
- టాక్సీ రాముడు (1961)
- పెండ్లి పిలుపు (1961)
- Gharana (1961)
- పాప పరిహారం (1961)
- Pavamanippu (1961) .... Christian Do-gooder
- శభాష్ రాజా (1961)
- మాంగల్యం (1960)
- సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి (1960)
- శాంతినివాసం (1960)
- శభాష్ రాముడు (1959)
- Ghar Sansar (1958) .... Bharathi
- వరుడు కావాలి (1957)
- రేచుక్క (1954) .... Lalita Devi