సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి
వికీపీడియా నుండి
సుబ్బన్న దీక్షితులు రచించిన కాశీ మజిలీ కధలు లోని ఒక కధ ఆధారంగా ఈ చిత్రం కధ తయారయ్యింది.
సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి (1960) | |
దర్శకత్వం | ఎస్.డి.లాల్ |
---|---|
కథ | సముద్రాల జూనియర్ |
తారాగణం | కాంతారావు, దేవిక, రాజనాల, గుమ్మడి, గిరిజ, కైకాల సత్యనారాయణ |
నేపథ్య గానం | కృష్ణవేణి జిక్కి, పి.బి.శ్రీనివాస్, పి.లీల, ఘంటసాల వెంకటేశ్వరరావు, పి.సుశీల, మాధవపెద్ది సత్యం |
సంభాషణలు | సముద్రాల జూనియర్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |