దివ్యభారతి
వికీపీడియా నుండి
ఉత్తరాది నుండి తెలుగు పరిశ్రమకు వచ్చిన నటీమణులలో పేరు తెచ్చుకొన్న నటి దివ్యభారతి. ఈమెను నిర్మాత రామానాయుడు తన సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ చిత్రం బొబ్బిలి రాజాతో పరిచయం చేసాడు.
[మార్చు] దివ్యభారతి చిత్రాలు
- తెలుగు
- బొబ్బిలిరాజా
- చిట్టెమ్మ మొగుడు
- అసెంబ్లీ రౌడీ
- రౌడీ అల్లుడు