విశాఖపట్నం లోకసభ నియోజకవర్గం
వికీపీడియా నుండి
ఆంధ్రప్రదేశ్ లోని 42 లోకసభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోకసభ నియోజక వర్గంలో 7 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి.
[మార్చు] దీని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు
- శృంగవరపుకోట అసెంబ్లీ నియోజక వర్గం
- భీమిలి అసెంబ్లీ నియోజక వర్గం
- విశాఖపట్నం ఈస్ట్ అసెంబ్లీ నియోజక వర్గం
- విశాఖపట్నం సౌత్ అసెంబ్లీ నియోజక వర్గం
- విశాఖపట్నం వెస్ట్ అసెంబ్లీ నియోజక వర్గం
- విశాఖపట్నం నార్త్ అసెంబ్లీ నియోజక వర్గం
- గాజువాక అసెంబ్లీ నియోజక వర్గం
[మార్చు] నియోజకవర్గం నుంచి గెలుపొందిన అభ్యర్థులు
-
-
-
లోకసభ కాలము గెలిచిన అభ్యర్థి పార్టీ మొదటి 1952-57 లంకా సుందరం ఇండిపెండంట్ రెండవ 1957-62 విజయరామరాజు సోషలిస్ట్ పార్టీ మూడవ 1962-67 విజయ్ ఆనంద భారత జాతీయ కాంగ్రెస్ నాల్గవ 1967-71 తెన్నేటి విశ్వనాథం ప్రోగ్రెస్సివ్ గ్రూప్ ఐదవ 1971-77 పి.వి.జి.రాజు భారత జాతీయ కాంగ్రెస్ ఆరవ 1977-80 ద్రోణంరాజు సత్యనారాయణ భారత జాతీయ కాంగ్రెస్ ఏడవ 1980-84 కె.ఏ.స్వామి భారత జాతీయ కాంగ్రెస్ ఎనిమిదవ 1984-89 భాట్టం శ్రీరామమూర్తి తెలుగుదేశం పార్టీ తొమ్మిదవ 1989-91 ఉమా గజపతిరాజు భారత జాతీయ కాంగ్రెస్ పదవ 1991-96 ఎం.వి.వి.ఎస్.మూర్తి తెలుగుదేశం పార్టీ పదకొండవ 1996-98 టి.సుబ్బిరామిరెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ పన్నెండవ 1998-99 పదమూడవ 1999-04 పదునాల్గవ 2004-ప్రస్తుతం వరకు నేదురుమల్లి జనార్ధనరెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
-
-
|
---|
అనంతపురం · అనకాపల్లి · అమలాపురం · అరకు · ఆదిలాబాదు · ఏలూరు · ఒంగోలు · కడప · కరీంనగర్ · కర్నూలు · కాకినాడ · ఖమ్మం · గుంటూరు · చిత్తూరు · చేవెళ్ళ · జహీరాబాదు · తిరుపతి · నంద్యాల · నరసాపురం · నరసారావుపేట · నల్గొండ · నాగర్కర్నూల్ · నిజామాబాదు · నెల్లూరు · పెద్దపల్లి · బాపట్ల · భువనగిరి · మచిలీపట్నం · మల్కాజ్గిరి · మహబూబాబాద్ · మహబూబ్నగర్ · మెదక్ · రాజంపేట · రాజమండ్రి · వరంగల్ · విజయనగరం · విజయవాడ · విశాఖపట్నం · శ్రీకాకుళం · సికింద్రాబాదు · హిందూపురం · హైదరాబాదు |