అనంతపురం లోకసభ నియోజకవర్గం
వికీపీడియా నుండి
ఆంధ్రప్రదేశ్ లోని 42 లోకసభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోకసభ నియోజక వర్గంలో 7 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి.
[మార్చు] దీని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు
- రాయదుర్గం అసెంబ్లీ నియోజక వర్గం
- ఉరవకొండ అసెంబ్లీ నియోజక వర్గం
- గుంతకల్లు అసెంబ్లీ నియోజక వర్గం
- తాడిపత్రి అసెంబ్లీ నియోజక వర్గం
- సింగనమల అసెంబ్లీ నియోజక వర్గం (ఎస్సీ లకు రిజర్వ్ చేయబడినది)
- అనంతపురం అర్బన్ అసెంబ్లీ నియోజక వర్గం
- కళ్యాణదుర్గం అసెంబ్లీ నియోజక వర్గం
[మార్చు] నియోజకవర్గం నుంచి గెలుపొందిన అభ్యర్థులు
-
-
-
లోకసభ కాలము గెలిచిన అభ్యర్థి పార్టీ మొదటి 1952-57 పైడి లక్ష్మయ్య భారత జాతీయ కాంగ్రెస్ రెండవ 1957-62 - - మూడవ 1962-67 ఉస్మాన్ అలీ ఖాన్ భారత జాతీయ కాంగ్రెస్ నాల్గవ 1967-71 పి.ఆంటొని రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ ఐదవ 1971-77 పి.ఆంటొని రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ ఆరవ 1977-80 దారుర్ పుల్లయ్య భారత జాతీయ కాంగ్రెస్ ఏడవ 1980-84 దారుర్ పుల్లయ్య భారత జాతీయ కాంగ్రెస్ ఎనిమిదవ 1984-89 డి.నారాయణ స్వామి తెలుగుదేశం పార్టీ తొమ్మిదవ 1989-91 అనంత వెంకట రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ పదవ 1991-96 అనంత వెంకట రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ పదకొండవ 1996-98 అనంత వెంకట రామిరెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ పన్నెండవ 1998-99 అనంత వెంకట రామిరెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ పదమూడవ 1999-04 కలవ శ్రీనివాసులు తెలుగుదేశం పార్టీ పదునాల్గవ 2004-ప్రస్తుతం వరకు అనంత వెంకట రామిరెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
-
-
|
---|
అనంతపురం · అనకాపల్లి · అమలాపురం · అరకు · ఆదిలాబాదు · ఏలూరు · ఒంగోలు · కడప · కరీంనగర్ · కర్నూలు · కాకినాడ · ఖమ్మం · గుంటూరు · చిత్తూరు · చేవెళ్ళ · జహీరాబాదు · తిరుపతి · నంద్యాల · నరసాపురం · నరసారావుపేట · నల్గొండ · నాగర్కర్నూల్ · నిజామాబాదు · నెల్లూరు · పెద్దపల్లి · బాపట్ల · భువనగిరి · మచిలీపట్నం · మల్కాజ్గిరి · మహబూబాబాద్ · మహబూబ్నగర్ · మెదక్ · రాజంపేట · రాజమండ్రి · వరంగల్ · విజయనగరం · విజయవాడ · విశాఖపట్నం · శ్రీకాకుళం · సికింద్రాబాదు · హిందూపురం · హైదరాబాదు |