హైదరాబాదు లోకసభ నియోజకవర్గం
వికీపీడియా నుండి
ఆంధ్రప్రదేశ్ లోని 42 లోకసభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోకసభ నియోజక వర్గంలో 7 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి.
[మార్చు] దీని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు
- మలక్పేట అసెంబ్లీ నియోజక వర్గం
- కార్వాన్ అసెంబ్లీ నియోజక వర్గం
- గోషామహల్ అసెంబ్లీ నియోజక వర్గం
- చార్మినార్ అసెంబ్లీ నియోజక వర్గం
- చాంద్రాయణగుట్ట అసెంబ్లీ నియోజక వర్గం
- యాకుత్పురా అసెంబ్లీ నియోజక వర్గం
- బహదూర్పురా అసెంబ్లీ నియోజక వర్గం
[మార్చు] నియోజకవర్గం నుంచి గెలుపొందిన అభ్యర్థులు
-
-
-
లోకసభ కాలము గెలిచిన అభ్యర్థి పార్టీ రెండవ 1957-62 కోరత్కర్ వినాయకరావు భారత జాతీయ కాంగ్రెస్ మూడవ 1962-67 జి.ఎస్.మెల్కోటే భారత జాతీయ కాంగ్రెస్ నాల్గవ 1967-71 జి.ఎస్.మెల్కోటే భారత జాతీయ కాంగ్రెస్ ఐదవ 1971-77 జి.ఎస్.మెల్కోటే తెలంగాణా ప్రజా సమితి ఆరవ 1977-80 కె.ఎస్.నారాయణ భారత జాతీయ కాంగ్రెస్ ఏడవ 1980-84 కె.ఎస్.నారాయణ భారత జాతీయ కాంగ్రెస్ ఎనిమిదవ 1984-89 సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ ఎం.ఐ.ఎం తొమ్మిదవ 1989-91 సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ ఎం.ఐ.ఎం పదవ 1991-96 సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ ఎం.ఐ.ఎం పదకొండవ 1996-98 సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ ఎం.ఐ.ఎం పన్నెండవ 1998-99 సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ ఎం.ఐ.ఎం పదమూడవ 1999-04 సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ ఎం.ఐ.ఎం పదునాల్గవ 2004-ప్రస్తుతం వరకు అసదుద్దీన్ ఓవైసీ ఎం.ఐ.ఎం
-
-
|
---|
అనంతపురం · అనకాపల్లి · అమలాపురం · అరకు · ఆదిలాబాదు · ఏలూరు · ఒంగోలు · కడప · కరీంనగర్ · కర్నూలు · కాకినాడ · ఖమ్మం · గుంటూరు · చిత్తూరు · చేవెళ్ళ · జహీరాబాదు · తిరుపతి · నంద్యాల · నరసాపురం · నరసారావుపేట · నల్గొండ · నాగర్కర్నూల్ · నిజామాబాదు · నెల్లూరు · పెద్దపల్లి · బాపట్ల · భువనగిరి · మచిలీపట్నం · మల్కాజ్గిరి · మహబూబాబాద్ · మహబూబ్నగర్ · మెదక్ · రాజంపేట · రాజమండ్రి · వరంగల్ · విజయనగరం · విజయవాడ · విశాఖపట్నం · శ్రీకాకుళం · సికింద్రాబాదు · హిందూపురం · హైదరాబాదు |