కర్నూలు లోకసభ నియోజకవర్గం
వికీపీడియా నుండి
ఆంధ్రప్రదేశ్ లోని 42 లోకసభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోకసభ నియోజక వర్గంలో 7 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి.
[మార్చు] దీని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు
- కర్నూలు అసెంబ్లీ నియోజక వర్గం
- పత్తికొండ అసెంబ్లీ నియోజక వర్గం
- కోడుమూరు అసెంబ్లీ నియోజక వర్గం (ఎస్సీ లకు రిజర్వ్ చేయబడినది)
- ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజక వర్గం
- మంత్రాలయం అసెంబ్లీ నియోజక వర్గం
- ఆదోని అసెంబ్లీ నియోజక వర్గం
- ఆలురు అసెంబ్లీ నియోజక వర్గం
[మార్చు] నియోజకవర్గం నుంచి గెలుపొందిన అభ్యర్థులు
-
-
-
లోకసభ కాలము గెలిచిన అభ్యర్థి పార్టీ మొదటి 1952-57 గడిలింగన్న గౌడ్ ప్రజా సోషలిస్ట్ పార్టీ రెండవ 1957-62 ఎస్.ఉస్మాన్ అలి ఖాన్ భారత జాతీయ కాంగ్రెస్ మూడవ 1962-67 యశోధారెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ నాల్గవ 1967-71 గడిలింగన్న గౌడ్ స్వతంత్ర పార్టీ ఐదవ 1971-77 కోదండ రామిరెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ ఆరవ 1977-80 కోట్ల విజయభాస్కరరెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ ఏడవ 1980-84 కోట్ల విజయభాస్కరరెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ ఎనిమిదవ 1984-89 ఇ.అయ్యపురెడ్డి తెలుగుదేశం పార్టీ తొమ్మిదవ 1989-91 కోట్ల విజయభాస్కరరెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ పదవ 1991-96 కోట్ల విజయభాస్కరరెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ పదకొండవ 1996-98 కోట్ల విజయభాస్కరరెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ పన్నెండవ 1998-99 కోట్ల విజయభాస్కరరెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ పదమూడవ 1999-04 కంబలపాడు కృష్ణముర్తి తెలుగుదేశం పార్టీ పదునాల్గవ 2004-ప్రస్తుతం వరకు కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
-
-
|
---|
అనంతపురం · అనకాపల్లి · అమలాపురం · అరకు · ఆదిలాబాదు · ఏలూరు · ఒంగోలు · కడప · కరీంనగర్ · కర్నూలు · కాకినాడ · ఖమ్మం · గుంటూరు · చిత్తూరు · చేవెళ్ళ · జహీరాబాదు · తిరుపతి · నంద్యాల · నరసాపురం · నరసారావుపేట · నల్గొండ · నాగర్కర్నూల్ · నిజామాబాదు · నెల్లూరు · పెద్దపల్లి · బాపట్ల · భువనగిరి · మచిలీపట్నం · మల్కాజ్గిరి · మహబూబాబాద్ · మహబూబ్నగర్ · మెదక్ · రాజంపేట · రాజమండ్రి · వరంగల్ · విజయనగరం · విజయవాడ · విశాఖపట్నం · శ్రీకాకుళం · సికింద్రాబాదు · హిందూపురం · హైదరాబాదు |