పెద్దపల్లి లోకసభ నియోజకవర్గం
వికీపీడియా నుండి
ఆంధ్రప్రదేశ్ లోని 42 లోకసభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోకసభ నియోజక వర్గంలో 7 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి. నూతనంగా చేసిన పునర్విభజన ప్రకారం ఇది ఎస్సీలకు రిజర్వ్ చేయబడినది.
[మార్చు] దీని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు
- చెన్నూరు అసెంబ్లీ నియోజక వర్గం (ఎస్సీ లకు రిజర్వ్ చేయబడినది)
- బెల్లంపల్లి అసెంబ్లీ నియోజక వర్గం (ఎస్సీ లకు రిజర్వ్ చేయబడినది)
- మంచిర్యాల అసెంబ్లీ నియోజక వర్గం
- ధర్మపురి అసెంబ్లీ నియోజక వర్గం (ఎస్సీ లకు రిజర్వ్ చేయబడినది)
- రామగుండం అసెంబ్లీ నియోజక వర్గం
- మంథని అసెంబ్లీ నియోజక వర్గం
- పెద్దపల్లి అసెంబ్లీ నియోజక వర్గం
[మార్చు] నియోజకవర్గం నుంచి గెలుపొందిన అభ్యర్థులు
-
-
-
లోకసభ కాలము గెలిచిన అభ్యర్థి పార్టీ మూడవ 1962-67 ఎం.ఆర్.కృష్ణ భారత జాతీయ కాంగ్రెస్ నాల్గవ 1967-71 ఎం.ఆర్.కృష్ణ భారత జాతీయ కాంగ్రెస్ ఐదవ 1971-77 వి.తులసీరాం తెలంగాణా ప్రజా సమితి ఆరవ 1977-80 వి.తులసీరాం భారత జాతీయ కాంగ్రెస్ ఏడవ 1980-84 జి.భూపతి తెలుగుదేశం పార్టీ ఎనిమిదవ 1984-89 జి.భూపతి తెలుగుదేశం పార్టీ తొమ్మిదవ 1989-91 జి.వెంకటస్వామి భారత జాతీయ కాంగ్రెస్ పదవ 1991-96 జి.వెంకటస్వామి భారత జాతీయ కాంగ్రెస్ పదకొండవ 1996-98 జి.వెంకటస్వామి భారత జాతీయ కాంగ్రెస్ పన్నెండవ 1998-99 సుగుణ కుమారి తెలుగుదేశం పార్టీ పదమూడవ 1999-04 సుగుణ కుమారి తెలుగుదేశం పార్టీ పదునాల్గవ 2004-ప్రస్తుతం వరకు జి.వెంకటస్వామి భారత జాతీయ కాంగ్రెస్
-
-
|
---|
అనంతపురం · అనకాపల్లి · అమలాపురం · అరకు · ఆదిలాబాదు · ఏలూరు · ఒంగోలు · కడప · కరీంనగర్ · కర్నూలు · కాకినాడ · ఖమ్మం · గుంటూరు · చిత్తూరు · చేవెళ్ళ · జహీరాబాదు · తిరుపతి · నంద్యాల · నరసాపురం · నరసారావుపేట · నల్గొండ · నాగర్కర్నూల్ · నిజామాబాదు · నెల్లూరు · పెద్దపల్లి · బాపట్ల · భువనగిరి · మచిలీపట్నం · మల్కాజ్గిరి · మహబూబాబాద్ · మహబూబ్నగర్ · మెదక్ · రాజంపేట · రాజమండ్రి · వరంగల్ · విజయనగరం · విజయవాడ · విశాఖపట్నం · శ్రీకాకుళం · సికింద్రాబాదు · హిందూపురం · హైదరాబాదు |